APSRTC Jobs : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్‌ఆర్‌టీసీ) వివిధ రకాల అప్రెంటీస్ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మొత్తం 606 ఖాలీలకు ఈ నోటిఫికేషన్ వచ్చింది. ఎలాంటి రాత పరీక్షలు లేకుండా అభ్యర్ధుల అకడమిక్ మెరిట్ ఆధారంగా ఈ ఎంపిక జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ కర్నూలు, విజయవాడ జోన్ల పరిధిలో ఉన్న ఖాళీలు భర్తీ చేసేందుకు ఇచ్చారు. ఎలాంటి రాత పరీక్ష లేకుండా ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఆసక్తి ఉన్న వారి నవంబర్ 6, 2024 నుంచి 20 వరకు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవచ్చు.
పోస్ట్ పేరు : అప్రెంటిస్
పోస్టుల వివరాలు :
డీజిల్ మెకానిక్
మోటార్ మెకానిక్
ఎలక్ట్రీషియన్
వెల్డర్
పెయింటర్
ఫిట్టర్
మెషినిస్ట్
డ్రాఫ్ట్స్‌మెన్ (సివిల్)
ఈ ఉద్యోగానికి కావాల్సిన అర్హతలు :
ట్రేడ్‌లో ఐటీఐ సర్టిఫికెట్ పొంది ఉండాలి. అది కూడా అకడమిక్ మెరిట్ ఉండాలి.. దాన్ని సీనియారిటీ ప్రకారం చూస్తారు.
నెల జీతం
అప్రెంటిస్‌లు నియమితులైతే తర్వాత సంబంధిత జోన్ మరియు ట్రేడ్ ప్రకారం శిక్షణ కాలంలో స్టైపెండ్ ఇస్తారు.
వయోపరిమితి
వయస్సు : 18 సంవత్సరాలు నుంచి 24 సంవత్సరాలు
దరఖాస్తు విధానం
ఏపీఎస్‌ఆర్‌టీసీ అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లి ఫారమ్ భర్తీ చేయాలి.
అవసరమైన డాక్యుమెంట్స్ ను అప్‌లోడ్ చేయాలి.
దరఖాస్తు ఫీజు చెల్లించి ఫారమ్ సమర్పించాలి.
దరఖాస్తు రుసుము
డాక్యుమెంట్స్ పరిశీలన కోసం 118 రూ. చెల్లించాలి.
ఎంపిక ప్రక్రియ
అభ్యర్ధుల అకడమిక్ మెరిట్ ఆధారంగా ఉంటుంది. ఐటీఐలో పొందిన మార్కులు ఇంకా సీనియారిటీకి కూడా ఇంపార్టెన్స్ ఇస్తారు.
దరఖాస్తు ప్రారంభ తేదీ: నవంబర్ 6, 2024
దరఖాస్తు చివరి తేదీ: నవంబర్ 20, 2024
Hyderabad : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పరిమితుల క్రింద…
KTR : హైదరాబాద్‌లో ఫార్ములా-ఇ రేసింగ్ ఈవెంట్‌ను నిర్వహించడంలో అవకతవకలు జరిగాయని, తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని బీఆర్‌ఎస్ వర్కింగ్…
YS Jagan : ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌సీపీ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తల అరెస్ట్‌ల నేపథ్యంలో ఆ పార్టీ అధ్యక్షుడు,…
Weight Loss : ప్రస్తుత కాలంలో స్థూలకాయ సమస్య పెద్ద ముప్పుగా మారుతుంది. అలాగే స్థూలకాయం అన్ని అనారోగ్య సమస్యలకు కారణం…
Vishnu Priya : ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 8 రసవత్తరంగా సాగుతుంది. ఈ సారి హౌజ్‌లో పృథ్వీ, విష్ణు…
Winter : చలికాలం రానే వచ్చేసింది. అయితే ఈ కాలంలో ఎంత జాగ్రత్తగా చూసుకున్నా కూడా స్కిన్ ప్రాబ్లమ్స్ రావటం…
Ants : అన్ని దానాల కంటే అన్నదానం మిన్న అని ఎంతోమంది అంటూ ఉంటారు. అలాగే ఎంతమందికి అన్నదానం చేస్తే…
Pensioners : కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లకు వారి ప్రయోజనాలు అంతరాయం లేకుండా కొనసాగడానికి పెన్షనర్స్ లైఫ్ సర్టిఫికెట్ పత్రాన్ని…
This website uses cookies.