Winter : చలికాలం రానే వచ్చేసింది. అయితే ఈ కాలంలో ఎంత జాగ్రత్తగా చూసుకున్నా కూడా స్కిన్ ప్రాబ్లమ్స్ రావటం మాత్రం సహజం. చలికాలంలో అధికంగా చర్మం అనేది తొందరగా పొడిబారుతుంది. అయితే వాతావరణం లో తేమ కారణం చేత ఇలా జరుగుతూ ఉంటుంది. అయితే చలికాలంలో కూడా మీ చర్మం అందంగా మరిచిపోవాలి అంటే ఇలా చేయాలి. దీని కోసం ఏం చేయాలో చుద్దాం ..
బాదం నూనె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చలికాలంలో వచ్చే చర్మ సమస్యలను అదుపులో ఉంచడంలో ఈ నూనె చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ బాదం నూనె రాసుకోవడం వలన చర్మానికి ఎంతో మేలు జరుగుతుంది. అలాగే రాత్రి పడుకునే ముందు బాదం నూనెతో శరీరమంతా మర్దన చేసుకోవాలి. ఈ నూనెను ముఖం నుండి పాదాల వరకు రాసుకోవాలి. ఆ తర్వాత ఉదయాన్నే స్నానం చేస్తే సరిపోతుంది. దీనిలో ఉండే ఫ్యాటీ యాసిడ్స్ అనేవి చర్మాని హైడ్రేడ్ గా ఉంచడంలో హెల్ప్ చేస్తాయి…
ఈ బాదం నూనేను చర్మానికి రాసుకోవడం వలన చర్మం హైడ్రాయిడ్ గా ఉండడమే కాక ఎంతో కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది. అలాగే ఈ నూనె అనేది మాయిశ్చరైజర్ గా కూడా ఉపయోగపడుతుంది. కావున మీరు మళ్ళీ చర్మానికి ఇతర క్రిములు రాయాల్సిన అవసరం ఉండదు. దీంతో డార్క్ సర్కిల్స్ కూడా త్వరగా పోతాయి. అలాగే డార్క్ సర్కిల్స్ తో ఇబ్బంది పడేవారు ప్రతిరోజు ఈ నూనెను కళ్ళ కింద రాసుకొని సున్నితంగా మర్దన చేసుకోవాలి. మీరు గనక ఇలా చేస్తే వారంలోనే మీకు మంచి రిజల్ట్ కనిపిస్తుంది. అలాగే ఈ బాదం నూనెలో నిమ్మరసం మరియు తేనె కలిపి రాసుకుంటే ట్యాన్ మొత్తం కూడా ఈజీగా తొలగిపోతుంది
Hyderabad : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పరిమితుల క్రింద…
KTR : హైదరాబాద్‌లో ఫార్ములా-ఇ రేసింగ్ ఈవెంట్‌ను నిర్వహించడంలో అవకతవకలు జరిగాయని, తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని బీఆర్ఎస్ వర్కింగ్…
YS Jagan : ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్సీపీ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తల అరెస్ట్‌ల నేపథ్యంలో ఆ పార్టీ అధ్యక్షుడు,…
Weight Loss : ప్రస్తుత కాలంలో స్థూలకాయ సమస్య పెద్ద ముప్పుగా మారుతుంది. అలాగే స్థూలకాయం అన్ని అనారోగ్య సమస్యలకు కారణం…
Vishnu Priya : ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 8 రసవత్తరంగా సాగుతుంది. ఈ సారి హౌజ్‌లో పృథ్వీ, విష్ణు…
APSRTC Jobs : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) వివిధ రకాల అప్రెంటీస్ ఖాళీల భర్తీ కోసం…
Ants : అన్ని దానాల కంటే అన్నదానం మిన్న అని ఎంతోమంది అంటూ ఉంటారు. అలాగే ఎంతమందికి అన్నదానం చేస్తే…
Pensioners : కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లకు వారి ప్రయోజనాలు అంతరాయం లేకుండా కొనసాగడానికి పెన్షనర్స్ లైఫ్ సర్టిఫికెట్ పత్రాన్ని…
This website uses cookies.