Categories: andhra pradeshNews

Chandrababu : సూప‌ర్ సిక్స్ ప‌థ‌కాలు అమ‌లు జ‌రుగుతుందా.. జ‌రిగితే ఏంటి, జ‌ర‌గ‌క‌పోతే ఏంటి ?

Advertisement
Advertisement

Chandrababu : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయం చేసేలా.. ఆరు ప్రత్యేక హామీలను ప్రకటించారు. తాము అధికారంలోకి రాగానే.. ఈ ప్రత్యేక పథకాలు అమలు చేయనున్నట్టు విస్తృత ప్రచారం చేశారు. యువత ఉపాధి కోసం వలసబాట పడుతున్నారు. ఈ ఐదేళ్లు ఒక్క డీఎస్సీ కూడా భర్తీచేయలేదు. సూపర్‌సిక్స్‌లో భాగంగా యువతకు ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చంద్రబాబు ప్రకటించారు. నిరుద్యోగులకు రూ.3వేలు భృతి ఇస్తామన్నారు. అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీపైనే తొలిసంతకం చేస్తామని ప్రకటించారు. దీంతో యువత భారీ ఆశలు పెంచుకుంది

Advertisement

Chandrababu చంద్ర‌బాబుకి క‌ష్టాలు..

అయితే ఇప్పుడు ప‌రిస్థితి మ‌రోలా ఉంది. ప‌థ‌కాల‌ను అమ‌లు చేయ‌క‌పోవ‌డంతో ప్ర‌జ‌ల నుంచి కూడా డిమాండ్లు ప్రారంభ‌మ‌వుతున్నాయి. నిన్న మొన్న‌టి వ‌ర‌కు కొత్త ప్ర‌భుత్వం మూడు మాసాలు కూడా కాలేద‌ని స‌రిపెట్టుకున్న ప్ర‌జ‌లు ఇప్పుడు నోరు విప్పుతున్నారు. .. స్కూళ్ల‌లో ఫీజులు క‌ట్టాల్సి రావ‌డం, పండుగ‌లు రావ‌డం, నిత్యావ‌స‌ర ధ‌ర‌లు పెరిగిపోయిన నేప‌థ్యంలో ప్ర‌భుత్వంపై గ‌ట్టి ఒత్తిడి తెస్తున్నారు. త‌ల్లికి వంద‌నం ప‌థ‌కాన్ని వెంట‌నే అమ‌లు చేయాల‌ని క్షేత్ర‌స్థాయిలో ఎమ్మెల్యేలకు, ఎంపీల‌కు కూడా ప్ర‌జ‌లు విన్న‌విస్తున్నారు.అదేస‌మ‌యంలో ప్ర‌తి నెల రూ.1500 చొప్పున ఇచ్చే ఆడ‌బిడ్డ నిధి ప‌థ‌కాన్ని కూడా ప్ర‌జ‌లు కోరుకుంటు న్నారు.

Advertisement

Chandrababu : సూప‌ర్ సిక్స్ ప‌థ‌కాలు అమ‌లు జ‌రుగుతుందా.. జ‌రిగితే ఏంటి, జ‌ర‌గ‌క‌పోతే ఏంటి ?

మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు ఉచిత హామీల‌కు అనుకూలంగా కూట‌మికి ఓటేసి గెలిపించ‌లేదు. కేవ‌లం అభివృద్ది మంత్రానికే వారు ప‌ట్టం క‌ట్టారు.అలాంటి స‌మ‌యంలో మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు క‌డుతున్న ప‌న్నులు, లేదా చేస్తున్న అప్పుల‌ను ఇప్పుడు సంక్షేమ కార్య‌క్ర‌మాల‌కు ఖ‌ర్చు చేస్తే.. అది మ‌ధ్య‌త‌ర‌గ‌తిలో తీవ్ర వ్య‌తిరేక‌త‌ను పెంచేయ‌నుంది. ఇదే ఎఫెక్ట్ వైసీపీపై ప‌డడం మనం చూశాం.. వైసీపీ పెద్ద ఎత్తున చేసిన సంక్షేమంపై మ‌ధ్య‌త‌ర‌గ‌తి ఆందోళ న వ్య‌క్తం చేశారు. ఇప్పుడు తాను కూడా అదే ప‌నిచేస్తే.. ఇబ్బంది అని చంద్ర‌బాబుపై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. చంద్ర‌బాబుకి సామాన్యుల నుంచి నిరంతరం సెగ పెరుగుతూ ఉండ‌గా ఆయ‌న అమ‌లు చేస్తారా లేదా అన్న‌ది చూడాల్సి ఉంది

Advertisement

Recent Posts

Pawan kalyan : బీజేపీ స‌రికొత్త స్కెచ్.. లోకేష్ ఫెయిల్ అయిన చోట ప‌వ‌న్‌ని రంగంలోకి..!

Pawan kalyan : గ‌త కొద్ది రోజులుగా ఏపీలో తిరుమ‌ల ల‌డ్డూ వ్య‌వ‌హారం ఎంత ప్ర‌కంప‌న‌లు పుట్టిస్తుందో మ‌నం చూశాం.ఈ…

7 mins ago

TDP : టీడీపీ ప‌దవిలో ఉన్నా కూడా తెలుగు త‌మ్ముళ్ల‌లో అలాంటి అసంతృప్తి ఉందా?

TDP : కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి రావ‌డంతో తెలుగు త‌మ్ముళ్ల‌లో ఆనందం అంతా ఇంతా కాదు. ఇక 5 ఏళ్ల…

1 hour ago

Bigg Boss 8 Telugu : ఇప్పుడు క‌దా అస‌లు గేమ్ మొద‌ల‌య్యేది.. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్‌తో ఎలా ఉంటుంది..!

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ సీజ‌న్ 8 ర‌స‌వ‌త్త‌రంగా సాగుతుంది. మొన్న‌టి వ‌ర‌కు కంటెస్టెంట్స్ విష‌యంలో…

3 hours ago

Dry Fruits : మీ డైలీ రొటీన్ లో వీటిని భాగం చేసుకుంటే చాలు… నమ్మలేని లాభాలు మీ సొంతం…!!

Dry Fruits : కరోనా మహమ్మారి వచ్చి పోయిన తర్వాత ప్రజలు తమ ఆరోగ్యంపై ఎంతో దృష్టి పెడుతున్నారు. అలాగే ఆరోగ్యకరమైన…

4 hours ago

Coriander Leaves : ఆకులే కదా అని తీసిపారేయకండి… ఈ మూడు సమస్యల కు దివ్య ఔషధం…!!

Coriander Leaves : కొత్తిమీరను ప్రతి వంటలలో కచ్చితంగా వాడతారు. దీనిలో ఎన్నో రకాల ఔషధ గుణాలు దాగి ఉన్నాయి.…

5 hours ago

Priyamani : పెళ్లి చేసుకున్నా ఇప్ప‌టికీ వారు న‌రకం చూపిస్తున్నారు.. ప్రియ‌మ‌ణి సంచ‌ల‌న కామెంట్స్

Priyamani : ఈ మ‌ధ్య సెల‌బ్రిటీల‌కి చాలా ఇబ్బందులు ఎదురవుతుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. సోషల్ మీడియా ఫ్లాట్ఫారం ద్వారా…

6 hours ago

Shani Dosha : శని దోష నివారణకు ఈ మంత్రాలను జపించండి… ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి…!

Shani Dosha : శనీశ్వరుడికి నవగ్రహాలలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. శనీశ్వరుడిని కర్మ ప్రదాత అని కూడా అంటారు.…

7 hours ago

Toenail : కాలి గోర్లకు ఇన్ఫెక్షన్ వచ్చిందా…. దీనికి పరిష్కారం ఏమిటో తెలుసా…!!

Toenail : ప్రస్తుత కాలంలో ఎంతోమంది తమ అందంపై ప్రత్యేక శ్రద్ధ పెడతారు. అయితే ముఖం మరియు చేతులపై చూపించే…

8 hours ago

This website uses cookies.