TDP MLA : ఏపీ అసెంబ్లీ.. డ్రైవర్ లేని కారులా జీరో అవర్ ఉందన్న టీడీపీ ఎమ్మెల్యే
TDP : కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో తెలుగు తమ్ముళ్లలో ఆనందం అంతా ఇంతా కాదు. ఇక 5 ఏళ్ల పాటు తమ హవానే అని అందరు భావించారు. అయితే ఈ సారి టీడీపీ మంచి విజయం సాధించడం వెనక జనసేన కూడా ఉందనేది అందరు ఒప్పుకోవల్సిన విషయం. ఇక తెలుగుదేశం పార్టీ బలంగా ఉండి గత ఎన్నికల వరకు మంచి ఓట్లను తెచ్చుకున్న స్థానాలలో కూడా పొత్తులో భాగంగా జనసేనకు త్యాగం చేయాల్సిన పరిస్థితి ఉండడం తమ్ముళ్లకు అంతగా రుచించలేదు.. ఎన్నికలకు ముందు పార్టీ కోసం పనిచేసినవారు.. ఇప్పటికీ.. అసంతృప్తితోనే ఉన్నారు. ప్రభుత్వం ఏర్పడింది కదా! ఇంకేంటి? అనుకుంటే.. ఇక్కడే అసలు సమస్య ఉంది.
ప్రతీకార రాజకీయం` విషయంలో ప్రజాదర్బార్‌లోనే తమ్ముళ్లు ఈ ప్రతీకార రాజకీయాలపై ఫిర్యాదులు చేస్తున్నారు. నారా లోకేష్ నుంచి ఇతర మంత్రుల వరకు, పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు నుంచి సీఎం చంద్రబా బు వరకు అనేక మందికి అందుతున్న ఫిర్యాదుల్లో కేడర్ ఈ విషయంపైనే ఎక్కువగా ఫోకస్ చేస్తోంది. మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు.. వైసీపీ నాయకులు చేసిన అరాచకం అంతా ఇంతా కాదు. మనం ఇప్పుడు వారిపై చర్యల తీసుకోవాలి. అంతేకాని ఇంకెన్నాళ్లు ఇలా మౌనంగా ఉంటారని వారిని నిలదీస్తున్నారు.
TDP : టీడీపీ పదవిలో ఉన్నా కూడా తెలుగు తమ్ముళ్లలో అలాంటి అసంతృప్తి ఉందా?
మీరు మీరు ఒక్కటే మధ్య బలయ్యేది మా పిల్లలే అంటూ.. ఇప్పటికీ వైసీపీ పెట్టిన కేసుల్లో చిక్కుకుని జైళ్లలో ఉన్న పిల్లల తల్లిదండ్రులు వాపోతున్నారు. ఇక, కేడర్ కూడా.. తమపై దాడులు చేసిన వారు తమ కళ్ల ముందే తిరుగుతున్నారని.. వారిని వదిలేస్తారా? అని ప్రశ్నిస్తున్నారు. అయితే… వాస్తవానికి వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని ఉన్నా.. అది సాధ్యపడదని, ఇలా చేస్తే.. వైసీపీకి టీడీపీకి తేడా ఏం ఉంటుందని కొందరు ప్రముఖ నాయకులు చెబుతున్న మాట. కొన్నాళ్లపాటు సంయమనం పాటించిన తర్వాత వారిపై చర్యలకి దిగాలని చంద్రబాబు అండ్ టీం భావిస్తుందట. చూడాలి మరి రానున్న పరిణామాలు ఇంకెంత ఆసక్తికరంగా మారుతాయో చూడాలి.
Mark Zuckerberg : ప్రస్తుతం ప్రపంచం మొత్తం కృత్రిమ మేధస్సు (AI) దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో…
Rs. 500 Notes : 2016లో పెద్ద నోట్ల రద్దు తర్వాత, కొత్తగా రూ. 500, రూ. 2000 నోట్లు…
Hema Daughter : టాలీవుడ్ చిత్రసీమలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనదైన ముద్ర వేసుకున్న నటి హేమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన…
Telangana : తెలంగాణలో రైతుల రుణాల గురించి కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి రామ్ నాథ్ ఠాకూర్ లోక్సభలో…
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల నుంచి పూర్తిగా దూరంగా ఉన్నప్పటికీ, తనపై తరచుగా సోషల్ మీడియాలో విమర్శలు వస్తుంటాయని…
Bakasura Restaurant Movie : వైవిధ్యమైన పాత్రలతో.. విభిన్న చిత్రాలతో కమెడియన్గా, నటుడిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నటుడు…
Chahal : టీమిండియా స్టార్ బౌలర్ యుజ్వేంద్ర చాహల్, ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ధనశ్రీ వర్మల వైవాహిక జీవితంలో…
Anasuya And Rashmi Gautam : అనసూయ బుల్లితెరలో తనదైన శైలిలో యాంకరింగ్తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ముఖ్యంగా 'జబర్దస్త్' షో…
This website uses cookies.