Pawan Kalyan : ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ల‌కి సాయం చేసే గుణం ఎక్క‌డి నుండి వ‌చ్చిందో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Pawan Kalyan : ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ల‌కి సాయం చేసే గుణం ఎక్క‌డి నుండి వ‌చ్చిందో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

 Authored By ramu | The Telugu News | Updated on :9 March 2025,4:25 pm

Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎప్పుడు కూడా త‌న‌లో ఉన్నంత సాయం చేస్తూ ఉంటారు. ఎంత సంపాదించిన అందులో కొంత ప్ర‌జా సేవ‌కి ఉపయోగించాలి అని అనుకుంటాడు.అందుకే రాజ‌కీయాల‌లోకి వ‌చ్చాడు. మ‌రోవైపు మెగాస్టార్ చిరంజీవి కూడా అనేక సేవా కార్య‌క్ర‌మాలు చేస్తూ త‌న వంతు సాయాన్ని అందిస్తుంటారు. అయితే వీరిద్ద‌రికి ఇలాంటి మంచి గుణం ఎలా వ‌చ్చింద‌నేది ఓ ఇంట‌ర్వ్యూతో వెల్ల‌డైంది.

Pawan Kalyan : ఇది అస‌లు కార‌ణం..

మహిళా దినోత్సవం సందర్భంగా తల్లి అంజనమ్మ గురించి మెగా సిస్టర్స్ విజయ దుర్గ, మాధవి చెప్పిన విషయాలు అంద‌రిని ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి. మా అమ్మ చుట్టూ ఎప్పుడూ ఓ పాజిటివిటీ ఉంటుంది. ఎవరికైనా సరే మా ఫ్యామిలీలో ఏ కష్టం వచ్చినా, కాస్త బాధల్లో ఉన్నా కూడా అమ్మే అందరికీ ధైర్యాన్ని ఇస్తారు. అందరికీ నైతికంగా భరోసానిస్తారు. చిన్నప్పుడు నేను ఎక్కువగా అమ్మతో పాటే ఉండేవాడిని.

Pawan Kalyan ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ల‌కి సాయం చేసే గుణం ఎక్క‌డి నుండి వ‌చ్చిందో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు

Pawan Kalyan : ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ల‌కి సాయం చేసే గుణం ఎక్క‌డి నుండి వ‌చ్చిందో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

అమ్మకు సాయంగా అన్ని పనుల్లో తోడుండేవాడిని. నాగబాబు అసలు ఇంట్లో పనులు చేసే వాడు కాదు. ఇక కళ్యాణ్ బాబు అంటే అమ్మకి కాస్త ఎక్కువ ఇష్టం. రాజకీయ నిరసనలు చేసి బాగా కష్టపడుతున్నాడు.. బిడ్డ ఇబ్బంది పడుతున్నాడు అని చెప్పి ఇంటికి వచ్చినప్పుడు రకరకాల వంటకాలు వండి పెడుతుంటారు. మా అమ్మానాన్నలు నాపై నమ్మకం పెట్టుకున్నారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు నేను కూడా చాలా కష్టపడ్డాను. ఈ రోజు ఈ స్థాయికి వచ్చాను. ఈ రోజుకీ మేం ఇలా ఉన్నామంటే మా అమ్మ గారే కారణం’అని చిరంజీవి అన్నారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది