Categories: andhra pradeshNews

Nominated Posts : రేపే నామినేటెడ్ ప్ర‌క‌ట‌న‌.. ఎవరెవ‌రిని అదృష్టం వ‌రిస్తుందో మ‌రి..!

Advertisement
Advertisement

Nominated Posts : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం కొలువుదీరి అప్పుడే నాలుగు నెలలు అయింది. అయితే అన్నీ ప‌రిశీలించి మూడు పార్టీల‌కి చెందిన కొంద‌రు నేత‌ల‌కి కీల‌క ప‌ద‌వులు అప్ప‌గించారు. ఇక ఇప్పుడు ఏపీలో నామినేటెడ్ పదవుల ప్రకటనకు రంగం సిద్దమైంది. తుది కసరత్తు జరుగుతోంది. మూడు పార్టీలకు రాష్ట్ర స్థాయి పదవులను ఖరారు చేసేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఈ పదవులను ప్రకటించాల్సి ఉన్నా….మరో సారి వడపోత కోసం వాయిదా వేసారు. దసరాకు ముందే పదవులను ప్రకటించే లా చంద్రబాబు ఆలోచన చేసిన దాని కోసం కాస్త టైం తీసుకున్నారు. కూటమిలో ఉన్న మూడు పార్టీలకు చెందిన వారు అంతా పదవులు తమకు దక్కుతాయని బోలెడు ఆశలు పెట్టేసుకున్నారు.

Advertisement

Nominated Posts నిర్ణ‌యం ఎలా ఉంటుందో..

అయితే నెమ్మదిగా ఒక పద్ధతి ప్రకారం పదవులు అప్లై చేయాలని టీడీపీ కూటమి నిర్ణయించింది. చంద్రబాబు కూటమిలోని జనసేన బీజేపీల విషయంలో ఆయా పార్టీల అధినాయకత్వానికి ఎంపిక చేసే బాధ్యతను ఒదిలేస్తున్నారు. పార్టీ కోసం పనిచేసే వారి వివరాలు అన్నీ అధినాయకత్వం పరిశీలిస్తుందని ఆ మీదట అన్నీ చూసుకుని పదవులు పంపిణీ చేస్తుందని ఇది ఒక ప్రాసెస్ అని నారా లోకేష్ ఇటీవ‌ల మీడియాకి చెప్పారు. తొలి విడతలో ఇరవై కార్పోరేషన్ల చైర్మన్ పదవులు, పాలక వర్గాలను ఎంపిక చేశారు. ఇందులో పదిహేడు పదవులు టీడీపీ తీసుకుంటే రెండు జనసేనకు, ఒకటి బీజేపీకి ఇచ్చారు. ఇక ఇపుడు మరో ఇరవై కార్పోరేషన్ల పదవులు భర్తీ చేస్తారా లేక ఆ సంఖ్య ముప్పయికి చేరుకుంటుందా అన్నది చూడాల్సి ఉంది.

Advertisement

Nominated Posts : రేపే నామినేటెడ్ ప్ర‌క‌ట‌న‌.. ఎవరెవ‌రిని అదృష్టం వ‌రిస్తుందో మ‌రి..!

ఏపీలో ఉన్న కార్పోరేషన్ చైర్మన్ పదవుల్లో కనీసం సగం అయినా రెండవ విడతలో భర్తీ చేయాలని కూటమిలోని ఆశావహులు కోరుతున్నారు. ఈసారి ముప్పయి కార్పోరేషన్లు భర్తీ చేస్తే టీడీపీకి పాతిక దాకా దాకుతాయి. జనసేనకు మూడు బీజేపీకి రెండు దక్కే వీలు ఉంటుందని లెక్కలేస్తున్నారు. తొలివిడత భర్తీలో గోదావరి విశాఖ జిల్లాలకు ప్రాధాన్యత ఇచ్చారు. ఈ నెల 16న రాష్ట్ర మంత్రిమండలి సమావేశం ఉంది. అది పూర్తి కాగానే నామినేటెడ్ పదవుల భర్తీ ప్రకటన ఉండొచ్చు అని అంటున్నారు. బీజేపీ హై కమాండ్ ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుందో టీడీపీ అధినాయకత్వానికి ఏ రకమైన సిఫార్సులు చేస్తుందో చూడాల్సి ఉంది. మొత్తానికి చూస్తే ఈ ఏడాది చివరి లోగా మొత్తం వంద కార్పోరేషన్లకు నియామకాలు చేపట్టడం ద్వారా క్యాడర్ లో జోష్ నింపాలని కూటమి పెద్దలు ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది.

Advertisement

Recent Posts

10 Rupees Notes : మీ దగ్గర పాత 10 రూపాయల నోటు ఉందా.. అయితే పంట పండినట్టే..!

10 Rupees Notes : మోడీ ప్రభుత్వం లో డీమోనిటైజేషన్ జరిగినా కూడా పెద్ద నోట్లు అంటే 500, 1000…

53 mins ago

Ktr : కేటీఆర్ అనుకున్న‌దొక్క‌టి.. అయింది ఒక్క‌టి..ప్లాన్స్ అన్నీ తేడా కొడుతున్నాయిగా..!

Ktr : ప‌దేళ్లు అధికారంలో ఉండి ఆడిందే ఆట పాడిందే పాట అన్న‌ట్టు వ్య‌వ‌హ‌రించిన బీఆర్ఎస్ నాయ‌కుల‌కి గ‌డ్డు కాలం…

2 hours ago

POCO C75 లాంచ్‌కు ముందే రెండర్‌లు, స్పెసిఫికేషన్‌లు లీక్..!

POCO C75 : POCO సంస్థ త్వరలో ప్రపంచవ్యాప్తంగా Poco C75 ను లాంచ్ చేయబోతున్నట్లు అంచనాలున్నాయి. లాంచ్‌కు ముందే…

3 hours ago

Family Digital Card : తెలంగాణ ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ : ఆన్‌లైన్ దరఖాస్తు విధానం, అర్హతలు, ప్రయోజనాలు..!

Family Digital Card  : సామాజిక కార్యక్రమాలకు సులభతరం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఇంటికి సమగ్ర “తెలంగాణ ఫ్యామిలీ…

4 hours ago

Chandrababu : ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, లోకేష్‌ల‌ని ప‌క్క‌న పెట్టిన చంద్ర‌బాబు.. వ్యూహం ఏంటో తెలుసా ?

Chandrababu : కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుండి అనేక ప‌రిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. తాజాగా…

5 hours ago

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ చ‌రిత్ర‌లోనే తొలిసారి.. క‌మ్యూనిటీ ఓట్ల గురించి ఆ ఇద్ద‌రు ప్ర‌స్తావ‌న‌

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ కార్య‌క్ర‌మం రోజు రోజుకి ర‌స‌వ‌త్త‌రంగా మారుతుంది. రెండు రోజులుగా నామినేష‌న్…

6 hours ago

Financial Problem : ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా… మీ ఇంట్లో ఈ చెట్లు నాటండి… కనక వర్షమే…!!

Financial Problem : ప్రస్తుత కాలంలో చాలా మంది మొక్కలను పెంచడానికి ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఇంట్లో మరియు ఆఫీస్…

7 hours ago

Hair Care Tips : కాకరకాయతో కూడా జుట్టు సమస్యలకు చెక్ పెట్టొచ్చు తెలుసా… ఎలాగంటే…??

Hair Care Tips : కాకరకాయ అంటే చాలు చాలా మంది ముఖం తిప్పుకుంటారు. ఎందుకంటే ఇది చాలా చేదుగా ఉంటుంది.…

8 hours ago

This website uses cookies.