Nara Brahmani : నారా బ్రాహ్మణిని బరిలో దింపుతున్న చంద్రబాబు…షాక్ లో జగన్…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Nara Brahmani : నారా బ్రాహ్మణిని బరిలో దింపుతున్న చంద్రబాబు…షాక్ లో జగన్…!!

Nara Brahmani : చంద్రబాబు నాయుడు 2024 ఎన్నికలలో నారా బ్రాహ్మణి నీ రంగంలోకి దింపి పోటీ చేయిస్తే మహిళల నుండి ఎంతోకొంత ఇంపాక్ట్ ఉంటుందనే ఫీలింగ్ లో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఉన్నాయి అని చెప్పాలి. 3 సార్జ్ సర్వే చేయించిన చంద్రబాబు దీనికి ఫిక్స్ అయ్యారని తెలుస్తుంది. అయితే ఆమెను ఏ నియోజకవర్గంలో దింపబోతున్నారు ఆమె వచ్చిన తర్వాత ఎటువంటి ఇంపాక్ట్ ఉండబోతుంది అనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక విషయానికి […]

 Authored By aruna | The Telugu News | Updated on :7 February 2024,7:00 pm

Nara Brahmani : చంద్రబాబు నాయుడు 2024 ఎన్నికలలో నారా బ్రాహ్మణి నీ రంగంలోకి దింపి పోటీ చేయిస్తే మహిళల నుండి ఎంతోకొంత ఇంపాక్ట్ ఉంటుందనే ఫీలింగ్ లో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఉన్నాయి అని చెప్పాలి. 3 సార్జ్ సర్వే చేయించిన చంద్రబాబు దీనికి ఫిక్స్ అయ్యారని తెలుస్తుంది. అయితే ఆమెను ఏ నియోజకవర్గంలో దింపబోతున్నారు ఆమె వచ్చిన తర్వాత ఎటువంటి ఇంపాక్ట్ ఉండబోతుంది అనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక విషయానికి వస్తే నారా బ్రాహ్మణి రాజకీయాలలో ఎంతవరకు రాణించగలుగుతారు అనే అంశాన్ని చూడడానికి ముందు ఒక్కసారి ఏ పార్టీ అయిన సరే ఎన్నికలలో గాలి వియడం మొదలుపెడితే క్యాండిడేట్ ఎవరు అనేది కూడా ప్రజలు చూడరు. చాలాసార్లు ఇలా అయింది. గడిచిన 2019లో జగన్మోహన్ రెడ్డి గాలి విపరీతంగా విచింది అని చెప్పాలి. 2024లో నరేంద్ర మోడీ మరియు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ యొక్క కాంబినేషన్ ఏపీ విడిపోయి తెలంగాణ రావడం ఏపీ నిలబెట్టింది చంద్రబాబు నాయుడు అని ప్రజల అనుకుంటున్నారు. దీని ద్వారా ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ గాలి వీచేలా చేసింది. గత ఎన్నికలలో జగన్ గాలి ఎంతలా విచిందో చూసాము.

2014 లేదా 2019లో గాని మీరు గమనించినట్లయితే 175 స్థానాలలో చాలా ప్రాంతాలలో 2014లో తెలుగుదేశం గెలిచిన సమయంలో 2019లో వైసీపీ గెలిచిన సమయంలో చాలా ప్రాంతాలలో అంటే ఒక పదిహేను ప్రాంతాలలో క్యాండిడేట్ ఎవరో తెలియకుండానే ఓటర్లు సైలెంట్ గా తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటేశారు. ఆ తర్వాత ఫ్యాన్ గుర్తుకు . క్యాండిడేట్ అనేది కొన్నిసార్లు మాత్రమే ఇంపార్టెంట్ అవుతారు అనేది చాలాసార్లు ప్రూఫ్ అయింది. రాజకీయాలలో ఎప్పుడైతే ఒక పార్టీకి సంబంధించిన గాలి విపరీతంగా వీస్తుందో ఆ గాలికి సంబంధించి ఎటువంటి క్యాండిడేట్ ని నిలబెట్టిన వారు గెలుస్తారు. అయితే నారా బ్రాహ్మణి కి రాజకీయంగా అంత అనుభవం లేకపోయినా ప్రస్తుతం నిర్దేశ ఫండ్స్ ఆమె చూసుకుంటున్నారు. ఇతర బిజినెస్ గురించి ఆమె చెక్ చేసుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో ఆమెను ఒక ముఖ్యమైన నియోజకవర్గంలో నిలబెట్టి జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇవ్వాలని చంద్రబాబు చాలా గట్టిగా ఫిక్స్ అయ్యారని తెలుస్తుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ లో ఒక స్ట్రాంగ్ ఉమెన్ వాయిస్ ఎక్కడా కనిపించట్లేదు. మంగళపూరి అనిత కాకుండా మిగతా ఎక్కడ కూడా మహిళా వాయిస్ ఎక్కువగా వినిపించడం లేదు.

ఆంధ్రప్రదేశ్ లో రెండు కోట్ల మహిళ ఓట్లు . తెలుగుదేశం పార్టీ అయిన వైసిపి పార్టీ అయినా జనసేన పార్టీ అయినా రెండు కోట్ల మహిళ ఓట్లను ఎంత గా వారి వైపు తిప్పుకుంటారో వారిని ఇంప్రెస్స్ చేయగల వారికి ఏం చెప్పి ఓట్లు వేయించుకొ గలుగుతామని ఉంది. ఈ క్రమంలోనే నారా బ్రాహ్మణి చదువుకున్నటువంటి వ్యక్తి బాలయ్య కూతురుగా అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు కోడలు అందరికి తెలుసు. ఈ మూడింటికి మించి సీనియర్ ఎన్టీఆర్ మనవరాలు ఆమె. అయితే ఇలాంటి వ్యక్తిని రంగంలోకి దించితే ఆంధ్రాలోని యువతని మహిళలను హౌస్ వైఫ్ గా ఉండే మహిళలు డ్వాక్రా మహిళలను తన వైపు మలుచుకునేలా చేయవచ్చు అనే ఆలోచనలో చంద్రబాబు నాయుడు ఉన్నారని తెలుస్తుంది. అయితే ఇక్కడికి జగన్ కి షాక్ ఏముంది అంటే మహిళా ఓట్లను తన వైపు తిప్పుకునే ఒక స్ట్రాంగ్ మహిళా వ్యక్తిని చంద్రబాబు నాయుడు దింపుతున్నారు అని చెప్పుకోవాలి. ఇక వైసీపీ లో రోజా కావచ్చు ఇతర ఎవరైతే ఉన్నారో విడుదల రజిని తప్ప మిగతా కొంతమంది సెట్ ఆఫ్ పీపుల్ వైసీపీ లో కాస్త పొగరుగా మాట్లాడే వ్యక్తులు. వారి పై ఓటర్లలలో విపరీత విమర్శలు కూడా వస్తాయి. వైసీపీలో అందరూ పొగరుగా మాట్లాడేవారు ఉన్నారు. అటువంటి అంశాలకు చెక్ పెడుతూ ఒక చదువుకున్నటువంటి మహిళను తన సొంత కోడల్ని రంగంలోకి దింపాలి అని చంద్రబాబు నాయుడు ప్లాన్ చేస్తున్నారు.కాబట్టి ఇది కచ్చితంగా జగన్ కు పెద్ద దెబ్బ అని చెప్పాలి.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది