Nara Lokesh : లోకేష్‌కి ఇంత మెచ్యూర్డ్ ఏంటి.. రోజు రోజుకి రాటుదేలుతున్నాడేంటి ?
ప్రధానాంశాలు:
Nara Lokesh : లోకేష్‌కి ఇంత మెచ్యూర్డ్ ఏంటి.. రోజు రోజుకి రాటుదేలుతున్నాడేంటి ?
Nara Lokesh : చంద్రబాబు తనయుడు నారా లోకేష్ రోజు రోజుకి రాటుదేలుతున్నట్టుగా కనిపిస్తున్నాడు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థిగా జనసేన నేత నాగబాబు నామినేషన్ దాఖలు చేశారు. ఏపీ అసెంబ్లీలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. నాగబాబు అభ్యర్థిత్వాన్ని మంత్రి నారా లోకేష్ బలపరిచారు. ఎమ్మెల్యే కోటాలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

Nara Lokesh : లోకేష్‌కి ఇంత మెచ్యూర్డ్ ఏంటి.. రోజు రోజుకి రాటుదేలుతున్నాడేంటి ?
Nara Lokesh లోకేష్ మెచ్యూరిటీ..
కూటమి అభ్యర్థిగా నాగబాబు నామినేషన్ వేశారు.అందుకు సంబంధించిన పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నాగబాబు సమర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నారా లోకేష్, నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్యేలు విష్ణుకుమార్ రాజు, బొల్లిశెట్టి శ్రీనివాస్, కొణతల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అయితే యువగళంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న లోకేష్ ఇప్పుడు మరింత దగ్గరవుతున్నాడు.
అయితే టీడీపీకి చెందిన లోకేష్ ఇటీవలి కాలంలో బీజీపీ నాయకులని కలవడం, మరోవైపు జనసేన నాయకులతో పలు విషయాలపై చర్చించడం, అన్నింటిపట్ల చాలా నైపుణ్యం ప్రదర్శించడం లోకేష్ మెచ్యూరిటీని తెలియజేస్తుంది. ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ ఇండియా గెలుస్తుందని మంత్రి నారా లోకేష్ ఆశాభవం వ్యక్తం చేశారు. శాసనసభలో ప్రతిపక్ష హోదా ఉండాలంటే మొత్తం సభ సంఖ్యాబలంలో పదిశాతం ఉండాలని అన్నారు.