Home » Andhra Pradesh » Pawan Kalyan Is Not Fit For Politics Ambati Rambabu
andhra pradesh

Ambati Rambabu : మోడీ దృష్టిలో పవన్ కళ్యాణ్ చిన్న పిల్లోడా.. అందుకే చాక్లెట్ ఇచ్చాడా.. గాలి తీసిన అంబ‌టి..?

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Published on: May 3, 2025, 7:00 pm
Advertisement

Ambati Rambabu : జనసేన అధినేత మరియు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు చేశారు. ఆయన మాట్లాడుతూ పవన్‌ కళ్యాణ్‌ చిన్న పిల్లాడిలా వ్యవహరిస్తారని, అందుకే ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు చాక్లెట్ ఇచ్చాడని రాంబాబు పేర్కొన్నాడు. అంత పెద్ద సభలో ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ కు ప్రధానమంత్రి ఇచ్చిన గౌరవాన్ని కూడా అంబటి వ్యంగ్యంగా విమర్శించడం గమనార్హం.

Advertisement

Ambati Rambabu : మోడీ దృష్టిలో పవన్ కళ్యాణ్ చిన్న పిల్లోడా.. అందుకే చాక్లెట్ ఇచ్చాడా.. గాలి తీసిన అంబ‌టి..?

Ambati Rambabu పవన్ కళ్యాణ్ రాజకీయాలకు పనికిరాడు – అంబటి రాంబాబు

అంబటి రాంబాబు అక్కడి తో ఆగకుండా పవన్ కళ్యాణ్ ఒక్కపక్క ముస్లింలే దేశభక్తులు అంటాడు, ఇంకోపక్క ముస్లింలే ఉగ్రవాదులు అంటాడు. స్థిరత్వం లేకుండా మాటలు అంటుంటాడని వ్యాఖ్యానించారు.

Advertisement

పవన్‌ మాటలలో స్పష్టత లేకపోవడం వల్ల ప్రజలకు అసంతృప్తి కలుగుతోందని అంబటి అభిప్రాయపడ్డారు. ఆయనకు రాజకీయమైన అనుభవం లేదని, ఎప్పుడు ఏం మాట్లాడతారో ఆయనకే తెలియదన్న ఆరోపణలు చేశారు.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి