
Pawan kalyan : అపోలో ఆసుపత్రిలో అడ్మిట్ అయిన పవన్ కళ్యాణ్.. బెడ్ మీద పవన్‌ని చూసి ఫ్యాన్స్ టెన్షన్
Pawan kalyan : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ Janasena party అధినేత పవన్ కళ్యాణ్ Pawan Kalyanకి సంబంధించిన కొన్ని ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. హైదరాబాద్‌లోని Hyderabad అపోలో ఆసుపత్రిలో Apollo Hospital వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా, స్కానింగ్, సంబంధిత పరీక్షలు నిర్వహించగా, వైద్యులు కొన్ని సూచనలు చేశారు.
Pawan kalyan : అపోలో ఆసుపత్రిలో అడ్మిట్ అయిన పవన్ కళ్యాణ్.. బెడ్ మీద పవన్‌ని చూసి ఫ్యాన్స్ టెన్షన్
మరికొన్ని వైద్య పరీక్షలు అవసరం ఉన్నందున, ఈ నెలాఖరులో లేదా మార్చి మొదటి వారంలో ఆయన మిగతా పరీక్షలను చేయించుకోనున్నారు.వీలైతే ఫిబ్రవరి నెలాఖరులోగానీ, లేకపోతే మార్చి మొదటి వారంలో పవన్ కళ్యాణ్ మిగిలిన మెడికల్ టెస్టులు Medical Tests చేయించుకోనున్నారు. కాగా, ఫిబ్రవరి 24వ తేదీ నుంచి మొదలయ్యే ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలకు ఆయన హాజరవుతారని అధికారులు తెలిపారు.
ఇటీవల ఢిల్లీ సీఎం రేఖా గుప్తా Rekha Gupta ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో ప్రధాని మోదీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ఆత్మీయంగా పలకరించారు. పవన్ కళ్యాణ్ గత కొంతకాలంగా సయాటికాతో బాధపడుతున్నారు. అందుకే ఆయన ఇటీవల సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శిస్తే ఆరోగ్యం నమవుతుందని భావించే, కేరళ, తమిళనాడులోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలను సందర్శించారు. తాజాగా ప్రయాగరాజ్‌కు వెళ్లి పుణ్య స్నానం కూడా ఆచరించి వచ్చారు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.