Pawan Kalyan : 70345 ఓట్ల మెజార్టీతో పవన్ కళ్యాణ్ భారీ అఖండ విజయం
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో హాట్ టాపిక్ సీటు ఏదైనా ఉంది అంటే ఖచ్చితంగా అది పుఠాపురంమే… అక్కడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయడమే. తన సమీప వైసీపీ అభ్యర్ధి వంగా గీతపై 70345 ఓట్ల మేజార్టీతో భారీ అఖండ విజయం సాధించారు.
కౌంటింగ్ మొదలైనప్పటి నుంచి పవన్ కళ్యాణ్ పూర్తి మెజార్టీ చూపించారు. అలాగే తన పార్టీ జనసేన పోటీ చేసిన 20 సీట్లలో కూడా ముందంజలో ఉండడం చాలా సంతోషకమై మిషయమే. పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో ప్రజల మనసు దోచుకున్నారు.

Pawan Kalyan : 70345 ఓట్ల మెజార్టీతో పవన్ కళ్యాణ్ భారీ అఖండ విజయం
అధికార పార్టీ వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలు గట్టిగా తిప్పకొట్టడంలో పూర్తి సక్సెస్ అయ్యారు. దీంతో పవన్ గెలవడంతో మెగా ఫ్యామిలీ ఆనందంలో సంబరాలు జరుపుకుంటున్నారు.
Advertisement
WhatsApp Group
Join Now