Categories: andhra pradeshNews

Perni Nani : పేర్ని నానికి అరెస్ట్ భయం పట్టుకుందా..?

Perni Nani : మాజీ మంత్రి పేర్ని నాని మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మధ్య రాజకీయ దాడులు రోజు రోజుకు ఎక్కువుతున్నాయి. మోకా భాస్కరరావు హత్య కేసులో కొల్లు రవీంద్ర అరెస్ట్ కావడంతో తనపై కక్ష కట్టి వేధింపులకు పాల్పడుతున్నారని పేర్ని నాని ఆరోపించారు. “నన్ను అరెస్ట్ చేయించడమే కొల్లు రవీంద్ర లక్ష్యమై ఉన్నాడు. నకిలీ పట్టాల కేసులో నన్ను ఇరికించడానికి ఏడాది కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు,” అని పేర్ని నాని మీడియాతో అన్నారు. ఈ కేసులో చట్టపరంగా పోరాడతామని, న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని తెలిపారు.

Perni Nani : పేర్ని నానికి అరెస్ట్ భయం పట్టుకుందా..?

Perni Nani : నన్ను అరెస్ట్ చేయడమే అతడి లక్ష్యం – పేర్ని నాని

దీనికి కౌంటర్‌గా మంత్రి కొల్లు రవీంద్ర ఘాటుగా స్పందించారు. “పేర్ని నానికి పాపం పండింది, ఇక వదిలేది లేదు” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గత ఐదు సంవత్సరాల పాలనలో పేర్ని నాని ప్రజలను తీవ్రంగా నష్టపరిచారని, ఇప్పుడు నిష్కలుషుడిలా నటించడం సిగ్గుచేటని విమర్శించారు. 2023లో బదిలీ అయిన తహసీల్దార్ 2024లో పట్టాలు ఎలా ఇచ్చాడని ప్రశ్నించారు. పేదల పట్ల ప్రేమ ఉంటే 6400 టిడ్కో ఇళ్లను ఎందుకు పెండింగ్‌లో పెట్టారని నిలదీశారు.

ఇక పేర్ని నాని అవినీతికి సంబంధించి పలు ఆరోపణలు చేశారు. “బందరు పోర్టు 2006లో ప్రైవేట్ వ్యక్తులకు అమ్మేందుకు ప్రయత్నించిన నీచుడు పేర్ని నానియే,” అంటూ ధ్వజమెత్తారు. CRZ భూముల్లో పట్టాలు ఇవ్వడాన్ని కోర్టులే తప్పుపట్టాయని గుర్తు చేశారు. రేషన్ బియ్యం బస్తాలను బొక్కి బుకాయించడం హేయ చర్య అని పేర్కొన్నారు. ప్రజల దృష్టిలో పేర్ని నాని అవినీతి పరుడిగా మారిపోయాడని విమర్శించారు. ఈ నేపథ్యంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం మరింత రాజకీయం అవుతోంది.

Recent Posts

Hero Bike : మూడు వేల‌కే బైక్.. ఒక్కసారి పెట్రోల్‌ నింపితే 650 కి.మీ ప్ర‌యాణం..!

Hero Bike  : భారత మార్కెట్లో తక్కువ బడ్జెట్‌లో అధిక మైలేజ్‌, తక్కువ నిర్వహణ ఖర్చుతో కూడిన hero glamour…

4 minutes ago

Nitya Menon : హీరో, డైరెక్టర్ నన్ను చాలా ట్రై చేశారంటూ నిత్యా మీన‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Nitya Menon : vijay sethupathi భారతీయ చిత్ర పరిశ్రమలో ఉన్న అతికొద్దిమంది అద్భుతమైన నటీమణుల్లో నిత్యా మీనన్ ఒకరు…

1 hour ago

Google Pay, PhonePe : గూగుల్ పే, ఫోన్ పే ఫ్రీగా సేవలు ఇస్తూనే ఎన్ని కోట్లు వెనకేసుకుంటున్నారో తెలిస్తే షాకే…!

Google Pay, PhonePe : గూగుల్ పే, ఫోన్ పే వంటి యూపీఐ పేమెంట్ యాప్స్ భారతదేశంలోని డిజిటల్ లావాదేవీల్లో…

2 hours ago

Kingdom Movie : కింగ్‌డ‌మ్ సినిమా కోసం ఎవ‌రెవ‌రు ఎంత రెమ్యునరేష‌న్ తీసుకున్నారో తెలుసా?

Kingdom Movie : vijay devarakonda, విజయ్ దేవరకొండ Kingdom Movie Review అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్న భారీ చిత్రం…

3 hours ago

Wife Husband : భార్యను వదిలేసి ట్రాన్స్‌జెండర్‌తో సహజీవనం .. తట్టుకోలేక భార్య..!

Wife Husband : జగిత్యాల పట్టణంలోని భీష్మనగర్‌కు చెందిన బింగి రాజశేఖర్‌ తన భార్యను వదిలేసి ట్రాన్స్‌జెండర్‌ వ్యక్తితో సంబంధం…

4 hours ago

Anshu Reddy : అన్షు రెడ్డి జీవితంలో ఇన్ని క‌ష్టాలా.. రూ.3 కోసం ఆరు మైళ్లు న‌డిచిందా?

Anshu Reddy : ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్‌లో Illu Illalu Pillalu Serial Narmada నర్మద పాత్రతో అలరిస్తున్న…

5 hours ago

Monsoon Detox Drinks : వర్షాకాలంలో ఈ డ్రింక్స్ ని తీసుకున్నట్లయితే… మీకు ఫుల్ పవర్స్ వచ్చేస్తాయి…?

Monsoon Detox Drinks : మార్పులు సంభవిస్తే మన శరీరంలో కూడా కొన్ని సమస్యలు తలెత్తుతాయి. అయితే,సీజన్లను బట్టి శరీరం…

6 hours ago

Kingdom Movie : కింగ్‌డ‌మ్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత‌.. లాభాల్లోకి రావాలంటే ఎంత రాబ‌ట్టాలి?

Kingdom Movie : టాలీవుడ్‌ Tollywood లో యువ హీరో, హీరోయిన్లు విజయ్ దేవరకొండ,  vijay devarakonda ,  bhagya…

7 hours ago