Raghu Rama Krishna Raju : ఉండి నుంచి రఘురామ కృష్ణంరాజు భారీ విజయం..!
Raghu Rama Krishna Raju : ఏపీ ఎలక్షన్స్ 2024 కూటమి భారీ విజయం సాధించడం జరిగింది. దానిలో బాగంగా పశ్చిమగోదావరి జిల్లాఓ ఉండి నియోజకవర్గంలో తన సమీప వైసీపీ అభ్యర్ధి వెంకట లక్షి నరసింహ రాజు పై రఘురామ కృష్ణంరాజు 56421 ఓట్లతో ఆయన భారీ విజయం సాధించారు.
రఘురామ కృష్ణంరాజు చివరి టైమ్‌లో టీడీపీ ఉండి నియోజకవర్గం నుంచి సీటు సంపాదించి భారీ విజయం సాధించడం విశేషం. రఘురామ కృష్ణంరాజు తన నియోజకవర్గంలో అన్ని ప్రాంతంలో పర్యటించి కూటమి అధికారంలోకి వస్తే రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది ఆయన హామీ ఇచ్చారు.

Raghu Rama Krishna Raju : ఉండి నుంచి రఘురామ కృష్ణంరాజు భారీ విజయం..!
ఏపీ రాజధాని అమరావతి పై కూడా అయన పోరాటం చేశారు. రఘురామ కృష్ణంరాజుపై దాడి జరిగినా కూడా వెనక్కి తగ్గలే. ఒకప్పుడు వైసీపీలో ఉండి కూడా అమరావతి రాజదాని కోసం పోరాటం చేయడం జరిగింది. అమరావతి రైతులకోసం , ఆ ప్రాంతం వాసులకు అండగా నిలిచారు. తన పార్టీ అధికారంలోకి వస్తే అమరావతే రాజదాని అని హామీ ఇచ్చారు.