Suman : జగన్‌ని ఓ రేంజ్‌లో పొగిడేసిన సుమన్.. ఆయన ఓడిపోలేదు.. వీడియో !
ప్రధానాంశాలు:
Suman : జగన్‌ని ఓ రేంజ్‌లో పొగిడేసిన సుమన్.. ఆయన ఓడిపోలేదు.. వీడియో !
Suman : ఈ సారి ఏపీ ఎన్నికలు ఎంత రంజుగా మారాయో మనం చూశాం. ఒకవైపు జగన్, మరోవైపు పవన్ కళ్యాణ్, మోడీ,చంద్రబాబు నాయుడు పోటీ చేశారు. అయితే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమి గ్రాండ్ విక్టరీ కొట్టింది. వైసీపీ కేవలం 11 సీట్లకే పరిమితమైంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి 164 స్థానాలు దక్కగా.. వైఎస్సార్‌సీపీ కేవలం 11 చోట్ల మాత్రమే విజయం సాధించింది.

Suman : జగన్‌ని ఓ రేంజ్‌లో పొగిడేసిన సుమన్.. ఆయన ఓడిపోలేదు.. వీడియో !
Suman ప్రశంసల వర్షం..
ఈ క్రమంలో వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీ తన అధికారాన్ని కోల్పోయింది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం నుంచి కోలుకుని టీడీపీ ఒంటరిగా 135 సీట్లను సొంతం చేసుకుంది. ఇక జనసేన 21, బీజేపీ 8 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించాయి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో 22 ఎంపీ, 151 ఎమ్మెల్యే స్థానాలను గెలిచిన వైసీపీ.. ఈ సారి కేవలం 4 ఎంపీ, 11 ఎమ్మెల్యే స్థానాలలో మాత్రమే విజయం సాధించింది.
అయితే జగన్ ఓటమి తర్వాత పలువురు పలు రకాలుగా స్పందిస్తున్నారు. అయితే తాజాగా సుమన్ జగన్ ఓటమి గురించి మాట్లాడుతూ అది ఓటమి కాదు టఫ్ ఫైట్ అన్నారు. ఒకవైపు జగన్, మరోవైపు పవన్ కళ్యాణ్, చంద్రబాబు, మోడీ కలిసి పోటీ చేశారు. జగన్ ఉన్నన్ని రాజులు స్కూల్స్ డెవలప్ చేశారు. జగన్ గారు విద్య, వైద్యం, సంక్షేమ పథకాలు అన్ని అద్భుతంగా చేసి చూపించాడు. కరోనా టైంలో చాలా బాగా హ్యాండిల్ చేసాడు అని సినీ నటుడు సుమన్ గారు అని అన్నారు.
జగన్ గారు విద్య, వైద్యం, సంక్షేమ పథకాలు అన్ని అద్భుతంగా చేసి చూపించాడు.❤️🥹
కరోనా టైంలో చాలా బాగా హ్యాండిల్ చేసాడు.
– సినీ నటుడు సుమన్ గారు.#YSJaganMark #YSJagan #AndhraPradesh#JaganannaConnects pic.twitter.com/79aWFaxPmY
— Jagananna Connects (@JaganannaCNCTS) March 10, 2025