TDP Mahanadu : టీడీపీ ఖతర్నాక్ ప్లాన్.. జగన్ అడ్డాలో మహానాడు...!
TDP Mahanadu : తెలుగుదేశం పార్టీ (టీడీపీ) యొక్క వార్షిక మహానాడు ఈ నెల 27 నుండి 29 వరకు కడప జిల్లాలో అంగరంగ వైభవంగా జరగనుంది. ఈసారి ఈ మహానాడు కు ఎన్నో విశేషాలు ఉన్నాయి. ముఖ్యంగా టీడీపీ ఇప్పటివరకు నిర్వహించని స్థలంలో నిర్వహించబోతుంది. గతంలో కడప జిల్లాలో మహానాడు నిర్వహించలేదు. కానీ ఈసారి పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, మహానాడు కోసం కడపను ఎంచుకున్నాడు.
TDP Mahanadu : టీడీపీ ఖతర్నాక్ ప్లాన్.. జగన్ అడ్డాలో మహానాడు…!
కడప అనేది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ సొంత ప్రాంతం కావడంతో ఈ నిర్ణయం పార్టీకి చాలా కీలకంగా మారింది. ముందుగా పులివెందులలో మహానాడు నిర్వహించాలని ఆలోచించింది. పులివెందులపై దృష్టి సారించడం, వైసీపీని రాజకీయంగా ఎదుర్కొనడం అన్నట్లుగా భావించారు. కానీ చివరకు పులివెందులలో కాకుండా కడపలోనే మహానాడు నిర్వహించేందుకు ఫిక్స్ అయ్యింది. కడపలో సీకే దిన్నె మండలంలోని చెర్లోపల్లి మరియు పబ్బవరం గ్రామాల పరిసరాల్లో మహానాడు నిర్వహించడానికి విస్తారమైన భూములను ఎంపిక చేసేపనిలో పడ్డారు పార్టీ నేతలు.
ఈ ప్రాంతం తిరుపతి, చిత్తూరు, అనంతపురం, హైదరాబాద్ మార్గాలతో అనుసంధానమైన ప్రాంతంగా ఉండటం, ప్రయాణం కూడా ఈజీగా ఉండడంతో ఇదే బెస్ట్ అని భావిస్తున్నారు.
Varalakshmi Vratham : వరలక్ష్మీ వ్రతం .. సౌభాగ్యదాయినీ లక్ష్మీదేవిని LAkshmi Devi పూజించే పవిత్రమైన రోజు. ఈ రోజు…
Pragya Jaiswal : అందాల ముద్దుగుమ్మ.. ప్రగ్యా జైస్వాల్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. కంచె సినిమాతో తెలుగు ఆడియన్స్…
Banakacherla Project : బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ వివాదంపై పరిష్కారానికై కేంద్ర ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని…
YCP : ఆంధ్రప్రదేశ్‌లో తమ బలాన్ని తిరిగి సాధించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల పాతిక మందితో…
Samantha - Naga Chaitanya : టాలీవుడ్ స్టార్ జంటగా పేరు తెచ్చుకున్న నాగ చైతన్య – సమంత ప్రేమించి…
Little Hearts Movie : "90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో…
Rajagopal Reddy : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బహిరంగంగా…
Allu Arha : ఐకాన్ స్టార్ Allu Arjun అల్లు అర్జున్ ముద్దుల కూతురు అల్లు అర్హ తెగ సందడి…
This website uses cookies.