Ycp : ఏపీలో కూటమి పార్టీ అధికారంలోకి రావడం మనం చూశాం. మూడు పార్టీలు కలిసి పోటీ చేయడంతో మంచి విజయం సాధించింది. అయితే టీడీపీ-జనసేన పొత్తుల్లేకుండా పోటీ చేయలేవంటూ వైసీపీ చేస్తున్న విమర్శలకు కౌంటర్ గా గతంలో తమతో పొత్తు కోసం వైసీపీ చేసిన ప్రయత్నాలకు ఆధారంగా ఉన్న ఓ వీడియోను జనసేన పార్టీ సోషల్ మీడియాలో షేర్ చేసింది.అప్పుడు పొత్తుల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. అయితే 2012లో పార్టీ పుట్టినపుడు వైఎస్సార్ మీద వచ్చిన సానుభూతి ఆ పార్టీకి ఆక్సిజన్ అయింది. ఇక జగన్ ని జైలు పాలు చేసినపుడు మరింతగా వచ్చిన సానుభూతి 2014 ఎన్నికల్లో ఆ పార్టీ గెలిచేందుకు కలిసి వచ్చింది.
అయితే ఈ సారి 175 సీట్లూ మావే అని అధికార దర్పంతో 2024 ఎన్నికల్లో పోటీ చేసినపుడూ పొత్తుల ఆలోచనలు రాలేదు. ఇపుడు 11 సీట్లకే పరిమితం అయి ఇప్పుడు ఆ పార్టీకి ఎవరితో పొత్తు ఉండాలి అనే దానిపై చర్చ నడుస్తుంది. కమ్యూనిస్టులతో దోస్తీ చేస్తే ఎలా ఉంటుంది అన్న కొత్త ఆలోచనలు వైసీపీలో వస్తున్నాయట. బూత్ ల వద్ద కూడా ఈ పొత్తులు పనికి వస్తాయని టీడీపీ కూటమి బలాన్ని అక్కడే ఎదిరించి పోల్ మేనేజ్మెంట్ అన్నది గట్టిగా చేసుకోవచ్చు అని కూడా భావిస్తున్నారుట. మొత్తానికి పొత్తులు అంటూ తోటి పార్టీల వైపు చూడడం అంటే వైసీపీలో గుణాత్మకమైన మార్పులు వస్తున్నాయని అంటున్నారు.
ఎవరితో జట్టు కట్టాలి అనేది చాలా సందిగ్దం ఉంది. కేంద్రంలో బీజేపీ జనసేన టీడీపీ జట్టుగా ఉన్నాయి. ఆ వైపు వెళ్లడం కష్టం. ఇక కాంగ్రెస్ వైపు వెళ్లాలీ అంటే మనసు అందుకు ఒప్పుకోవడం లేదుట.అందుకే కమ్యూనిస్టుల వైపు కాన్సన్‌ట్రేషన్ చేశారు. కమ్యూనిస్టులు అయితే పోరాటాలకు పెట్టింది పేరు. వారు ప్రజా సమస్యల మీద గట్టిగా నోరు పెట్టి మాట్లాడుతారు. వారితో జట్టు కడితే బలమైన పార్టీగా ఉన్న వైసీపీకి మరింత ఊపు వస్తుందని భావిస్తున్నారుట. అంతే కాదు బూత్ ల వద్ద కూడా ఈ పొత్తులు పనికి వస్తాయని టీడీపీ కూటమి బలాన్ని అక్కడే ఎదిరించి పోల్ మేనేజ్మెంట్ అన్నది గట్టిగా చేసుకోవచ్చు అని కూడా భావిస్తున్నారుట.
Bangladesh : బంగ్లాదేశ్లో హిందువులపై దాడుల నేపథ్యంలో ఇస్కాన్ కోల్కతా తిలకం తుడిచివేయాలని మరియు తులసి పూసలను దాచుకోవాలని, తలలు…
Hemant Soren : జార్ఖండ్లో ప్రమాణ స్వీకారం చేసిన ఐదు రోజుల తర్వాత ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ మాత్రమే మంత్రిగా…
Donald Trump : తాను పదవీ బాధ్యతలు చేపట్టే నాటికి బందీలను విడుదల చేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని అమెరికా…
Rashmika Mandanna : ఒకప్పుడు చాలా పద్దతిగా కనిపించే రష్మిక ఇప్పుడు దారుణంగా అందాలు ఆరబోస్తుంది. స్కిన్ షో విషయంలో…
Tollywood : డిసెంబర్ 5న పుష్ప2 Pushpa 2 చిత్రం విడుదల కానుండగా డిసెంబర్ 4న రాత్రి 9.30 గంటల…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8లో ఆసక్తికర ఫైట్ జరగుతుంది. టాప్ 5 కోసం…
Farmers : అకాల వర్షాల వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఐతే వారికి ఈ వర్షాల వల్ల పంట…
Lipstick : ప్రస్తుత కాలంలో చాలామంది లిప్ స్టిక్ లేకుండా అస్సలు ఉండలేరు. అయితే ఈ లిప్ స్టిక్ ను పెదవులు…
This website uses cookies.