Pawan Kalyan : వైసీపీని గద్దె దించడం కాదు.. తన వేలితో తన కంట్లోనే పొడుచుకుంటున్న పవన్ కళ్యాణ్

Pawan Kalyan : ఏపీలో జనసేనకు ప్రధాన ప్రత్యర్థి వైసీపీ అని చెప్పొచ్చు. ఎందుకంటే.. వైసీపీపైనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. వైసీపీని గద్దె దించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. వారాహి యాత్రలోనూ ఆయన చేసే వ్యాఖ్యలు అలాగే ఉంటున్నాయి. దీంతో అందరూ జనసేన అసలు ప్రత్యర్థి వైసీపీనే అని అనుకుంటున్నారు. కానీ.. అసలు వారాహి యాత్ర ద్వారా పవన్ కళ్యాణ్ ఏం చెప్పాలని అనుకుంటున్నారు అనేదానిపై మాత్రం క్లారిటీ రావడం లేదు. మొన్నటి వరకు గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ యాత్ర చేశారు. అది అయిపోయింది. ఇప్పుడు ఉత్తరాంధ్రలో సాగుతోంది. ప్రస్తుతం గాజువాక నియోజకవర్గంలో సాగుతోంది.

వైసీపీని గద్దె దించడమే తన లక్ష్యం అంటూ గాజువాకలో బద్దలు కొట్టారు పవన్ కళ్యాణ్. కేవలం జగన్ ను అధికారంలో లేకుండా చేస్తే… ఆయన్ను గద్దె దించితే నీకు వచ్చే లాభం ఏంటి. నువ్వు గెలుస్తావా? నువ్వు సీఎం అవుతావా అంటూ విమర్శలు వస్తున్నాయి. కేవలం వైసీపీనే చూస్తున్న పవన్ కళ్యాణ్.. మరోపార్టీ టీడీపీ గురించి ఎందుకు ఆలోచించడం లేదు అనే విమర్శలు వినిపిస్తున్నాయి. కేవలం వైసీపీ మీదనే టార్గెట్ చూస్తే ఎక్కడ మాట్లాడినా జగన్ గురించే మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పరోక్షంగా జగన్ కు మైలేజీ వచ్చేలా వ్యవహరిస్తున్నారు అనే సందేహాలు వస్తున్నాయి.కేవలం జగన్ ను టార్గెట్ చేస్తే చాలా? ఏపీలో నువ్వు గెలిస్తే ఏం చేస్తావు ఆ విషయం చెప్పవా? నువ్వు ఇచ్చే హామీలు ఏంటి.

Pawan Kalyan

Pawan Kalyan : కేవలం జగన్ ను టార్గెట్ చేస్తే ఓట్లు రాలుతాయా పవన్ భయ్యా?

అవన్నీ చెప్పకుండా కేవలం జగన్ ను టార్గెట్ చేస్తే ఓట్లు రాలుతాయా అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఏదో వారాహి యాత్ర పేరుతో జగన్ ను మాత్రమే తిడుతూ యాత్ర కొనసాగిస్తే దాని వల్ల పవన్ కు వచ్చే లాభం అయితే శూన్యం. అది జగన్ కు సింపతీని తీసుకొస్తుంది. ఇన్ డైరెక్ట్ గా పవన్ వారాహి యాత్ర పేరుతో చేసే యాత్ర అది జగన్ కే మేలు చేస్తుంది కానీ.. పవన్ కళ్యాన్ కు కాదు.. చంద్రబాబుకు కాదు అని అంటున్నారు. చూద్దాం మరి ఎన్నికల వరకు ఏం జరుగుతుందో?

Share

Recent Posts

Today Gold Rate : హమ్మయ్య తగ్గిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..!!

Today Gold Rate : ప్రస్తుతం దేశంలో బంగారం ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. సోమవారం 10 గ్రాముల బంగారం…

14 minutes ago

Saturn Transits Into Pisces : మూడు ద‌శాబ్ధాల త‌ర్వాత మీన రాశిలోకి శ‌ని సంచారం.. ఈ రాశులకు అంతులేని ధనయోగం

Saturn Transits Into Pisces : నవగ్రహాల్లో అత్యంత కీలకమైన గ్రహం, నీతి, నిజాయితీలతో వ్య‌వ‌హ‌రించే రాశి శని. ప్రతి…

1 hour ago

Cucumber Juice Benefits : వేసవిలో దోసకాయ రసం వల్ల కలిగే అద్భుత ఆరోగ్య‌ ప్రయోజనాలు

Cucumber Juice Benefits : వేసవిలో ఉష్ణోగ్రతలు పెరిగేకొద్దీ, శక్తి స్థాయిలు, చర్మ ఆరోగ్యం మరియు మొత్తం శ్రేయస్సును కాపాడుకోవడంలో…

2 hours ago

Benefits Of Lychee : లీచీ పండ్లు తినడం ద్వారా క‌లిగే ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే వ‌ద‌ల‌రంతే

Benefits Of Lychee : లిచీ అనేది సోప్‌బెర్రీ కుటుంబం (సపిండేసి)కి చెందిన తినదగిన కండగల పండు. ఈ తీపి…

3 hours ago

Vitamin B12 Deficiency : మీ పాదాల్లో తిమ్మిర్లు, మంట అనిపిస్తుందా? ఈ విటమిన్ లోపంతోనే అలా.. విస్మ‌రించ‌వ‌ద్దు

Vitamin B12 Deficiency : విటమిన్ బి12 లోపం నిశ్శబ్దంగా మీ మానసిక స్థితిని, శక్తి స్థాయిలను అలాగే రోజువారీ…

4 hours ago

Hair Falling : మీ జుట్టు సాధారణం కంటే ఎక్కువగా రాలిపోతుందా? అయితే శ‌రీరంలోని ఈ అవ‌య‌వం డ్యామేజీ అయిన‌ట్లే

Hair Falling : కాలేయం మానవ శరీరంలోని అతి ముఖ్యమైన అవయవాలలో ఒకటి. ఇది హానికరమైన పదార్థాలను నిర్విషీకరణ (విష…

5 hours ago

New Ration Cards : కొత్త రేషన్ కార్డులు వచ్చేనా.. లబ్ధిదారుల్లో రోజురోజుకు పెరుగుతున్న ఆగ్రహం

New Ration Cards : రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం లక్షలాది మంది పేద ప్రజలు ఎంతో కాలంగా…

6 hours ago

Ghee On Chapatis : చపాతీలపై నూనెకు బ‌దులు నెయ్యి రాయడం వల్ల కలిగే అద్భుత‌ ప్రయోజనాలు తెలుసా?

Ghee On Chapatis : చాలా మంది భారతీయులకు నెయ్యి వంటకాలలో విడదీయరాని భాగం. అయితే రోటీలు, పరాఠాలలో నెయ్యి…

7 hours ago