Business Idea : ఒకప్పుడు కేఎఫ్‌సి, మెక్ డోనల్స్ లో ప‌ని చేసి.. దాన్ని తలదన్నేలా హాట్ డాగ్లు అమ్ముతూ.. రూ.3 కోట్లు సంపాదిస్తున్నాడు..

Advertisement
Advertisement

Business Idea : ఇండోర్ చప్పన్ దుకాణ్ స్ట్రీట్ లోని విజయ్ సింగ్ రాథోడ్ ది 120 చదరపు అడుగుల చిన్న  దుకాణం. ఈ షాప్ లో కేఎఫ్‌సి, మెక్ డోనల్స్ లాంటి గ్లోబల్ బ్రాండ్స్ లోని హంగులు, ఏసీలు లాంటివి ఏమీ ఉండవు.. కానీ వేడి తవాతో అతను సంపాదిస్తున్న లాభం ఆ కంపెనీలనే ఆశ్చర్యపరుస్తున్నాయ్. ఆసియా పసిఫిక్ మొత్తంలో ఊబర్ ఈట్స్ లో అత్యధికంగా ఆర్డర్ చేయబసిన వంటకంగా ఈ దుకాణంలో హాట్ డాగ్  స్థానం సంపాదించింది. అసలు విజయ్ సింగ్ రాథోడ్ కథేమిటో తెలుసుకుందామా..ఇరవై సంవత్సరాల క్రితం, విజయ్ సింగ్ రోజుకు దాదాపు 50 , 60 హాట్ డాగ్లు కూడా అమ్మలేక పోయేవాడు..

Advertisement

అప్పుడు   ఒక హాట్ డాగ్‌కి కేవలం 75 పైసలు మాత్రమే. ప్రస్తుతం,  రోజూ దాదాపు 4,000 హాట్ డాగ్‌లను సులభంగా అమ్మేస్తున్నాడు. ప్రస్తుతం ఒక హాట్ డాగ్ రూ.30.  ‘ఈ విజయం దేశంలోని చిన్న పట్టణాలు, నగరాల్లో వ్యాపిస్తున్న..డిజిటల్ విప్లవానిది. 2005 నుంచి, నా వ్యాపారం బాగా పెరిగింది. మేము గత సంవత్సరం ఫుడ్ డెలివరీ యాప్‌తో టై అయిన తర్వాత, అమ్మకాలు మూడు రెట్లు పెరిగాయి.’- విజయ్ సింగ్ గత సంవత్సరం, విజయ్ సింగ్  ‘జానీ హాట్ డాగ్’ వార్షిక ఆదాయం రూ. 3 కోట్లు. కేవలం రూ. నుండి 1978 లో అతను దుకాణం ప్రారంభించిప్పుడు… సంవత్సరానికి రూ.500 వచ్చేది.

Advertisement

business Idea jhony  dog owner vijay sing success story

‘నేను హాట్ డాగ్ తయారు చేయడానికి రెండు  కారణాలున్నాయి. ఒకటి, నేను అందరికంటే.. ప్రత్యేకంగా ఏదైనా  చేయాల నుకున్నాను.  రెండు, సమోసా , కచోరీ తయారీకి పెట్టుబడి  ఎక్కువ. కాబట్టి, నేను మళ్లీ మా అమ్మ సహాయం తీసుకున్నాను. ఆలూ టిక్కీని ఎలా తయారు చేయాలో ఆమె నాకు నేర్పింది.నేను దానిని కొత్తగా ఆలోచించి.. బ్రెడ్ ఉంచాను.. చివరగా, నేను నెయ్యిలో శాండ్‌విచ్‌ను కాల్చాను. కస్టమర్లలో క్యూరియాసిటీని పెంచడానికి వాటికి ‘హాట్ డాగ్స్’ అని పేరు పెట్టా. నేను ఇప్పటి వరకు అసలైన హాట్ డాగ్ టేస్ట్ కూడా చేయలేదు.’ – విజయ్ సింగ్

Advertisement

Recent Posts

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రైతు భ‌రోసా డబ్బులు ఎప్పుడంటే..?

Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…

7 hours ago

Samantha : స‌మంత ప‌దో త‌ర‌గ‌తి మార్కుల షీట్ చూశారా.. ఏయే స‌బ్జెక్ట్‌లో ఎన్ని మార్కులు వ‌చ్చాయంటే..!

Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…

8 hours ago

CISF Fireman Recruitment : 1130 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

CISF Fireman Recruitment :  సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్‌మెన్‌ల నియామక…

9 hours ago

Farmers : రైతుల‌కు శుభ‌వార్త.. అకౌంట్‌లోకి డ‌బ్బులు.. ఏపీ ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు..!

Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ఆ రాష్ట్ర‌ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ…

10 hours ago

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏతో పాటు జీతం పెంపు

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…

11 hours ago

Balineni Srinivas Reddy : వైసీపీకి రాజీనామా చేశాక బాలినేని చేసిన కామెంట్స్ ఇవే..!

Balineni Srinivas Reddy : గ‌త కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడ‌నున్న‌ట్టు అనేక ప్ర‌చారాలు జ‌రిగాయి. ఎట్ట‌కేల‌కి అది…

12 hours ago

Jamili Elections : జ‌మిలి ఎన్నిక‌లు సాధ్య‌మా.. తెలుగు పార్టీలు ఏం చెబుతున్నాయి..!

Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్‌ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం…

13 hours ago

Naga Manikanta : మ‌ణికంఠ చెప్పిన మాట‌ల‌కి, చేసే ప‌నుల‌కి సంబంధ‌మే లేదుగా.. తెగ ట్రోలింగ్..!

Naga Manikanta : బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని ఎంతగానో అల‌రిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజ‌న్ 8 జ‌రుపుకుంటుంది.తాజా సీజ‌న్‌లోని…

14 hours ago

This website uses cookies.