Categories: BusinessNews

Dairy Farm Business : డైరీ ఫామ్ బిజినెస్.. లాభం ల‌క్ష‌ల‌లో.. వారి ఆలోచ‌న‌కి అవార్డులు..!

Dairy Farm Business : రైత‌న్న ఆలోచ‌న‌లు మారాయి. స‌రికొత్త‌గా బిజినెస్ అభివృద్ది చేద్దామ‌నే ఆలోచ‌న‌లో ఉన్నారు. తాజాగా డైరీ ఫామ్ యజమాని సుబ్రమణ్యం రెడ్డి చదివింది పదో తరగతే. కానీ ఇతని ఆలోచన విధానం చూస్తే ఎవ్వరైనా సరే సలాం కొట్టాల్సిందే. పరిశ్రమ పెట్టుకోవడానికి పెట్టుబడి లేని స్థితి నుండి 10 మందికి నేడు ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగాడు. చిత్తూరు జిల్లా, పలమనేరు నియోజకవర్గం, గంగవరం మండలం, నల్లగుట్లపల్లి గ్రామానికి చెందిన రత్నమ్మ, గంగిరెడ్డి వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించేవారు. వారికి ఉన్న 3 ఎకరాల పొలంలో ఉద్యాన పంటలు సాగు చేసేవారు…

Dairy Farm Business : డైరీ ఫామ్ బిజినెస్.. లాభం ల‌క్ష‌ల‌లో.. వారి ఆలోచ‌న‌కి అవార్డులు..!

Dairy Farm Business స‌రైన ఆలోచ‌న‌..

కష్టించి, శ్రమించినా ఆశించిన ఫలితాలు దక్కలేదు. సరైన గిట్టుబాటు ధరలు లేకుండా వ్యవసాయంలో నష్టాలు చవిచూశారు. వీరికి ఒక్కగానొక్క కొడుకుని పదో తరగతి వరకు చదివించారు. కొన్ని అనివార్య కారణాల వల్ల చదువులు ఆపివేశాడు. తల్లిదండ్రుల ఆలోచన విధానంతో రూ.30 వేలు పెట్టుబడి పెట్టి రెండు నాటు ఆవులు కొన్నాడు. వాటిని పొలం పనులకు వాడుకొని దాని ద్వారా వచ్చే పాలతో జీవనం సాగించేవారంట. కొద్దికొద్దిగా జీవనంలో మెరుగైన మార్పులు రావడంతో డైరీ ఫామ్‌ను పూర్తిస్థాయిలో నమ్ముకున్నారు. వారి నివాసం వద్దే పుట్టి పెరిగినవి నేడు 70 ఆవులకు పెరిగాయి.

మొదట్లో పూటకు 4 లీటర్ల పాలు అమ్మిన వేస్తున్న సుబ్రమణ్యం రెడ్డి నేడు 400 లీటర్లు వేస్తున్నాడు. లీటరు ప్రస్తుతం రూ.38 వరకు పడుతున్నది. రోజుకు రూ.15 వేలు సంపాదిస్తున్నాడు. ఇందులో ఖర్చులకు 7 వేలు పోయినా నెలకు సుమారు 2 లక్షలు మిగుల్తోంది.రూ.30 వేలుతో పెట్టుబడి పెట్టి గడిచిన 20 సంవత్సరాలలోనే సుమారు ఒక కోటి రూపాయలు ఆస్తి సంపాదించాడు. అంతేకాదు వీరు వినియోగిస్తున్న న్యూ టెక్నాలజీని చూసి వ్యవసాయ నిపుణులు అనేక కార్యక్రమాల వేదికగా అవార్డులు అందించారు.

Recent Posts

Actor : స్టార్ హీరోల‌తో చేసిన చైల్డ్ ఆర్టిస్ట్‌ని ఇప్పుడు ఎవ‌రు ప‌ట్టించుకోవ‌డం లేదా..?

Actor : చిన్నప్పటినుంచి వెండితెరపై మెరిసిన వ్య‌క్తి ఇప్పుడు హీరోగా తన కంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. చైల్డ్ ఆర్టిస్టుగా…

31 minutes ago

Local Elections : తెలంగాణ స్థానిక ఎన్నికలపై కీలక అప్డేట్…!

Local Elections : తెలంగాణలో స్థానిక ఎన్నికల ప్రక్రియ త్వరలోనే ప్రారంభం కానుంది. అధికార వర్గాల సమాచారం మేరకు.. ఆగస్టు…

2 hours ago

Udaya Bhanu : మ‌ళ్లీ ఈవెంట్ చేస్తాన‌న్న న‌మ్మ‌కం లేదు.. ఉద‌య భాను సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Udaya Bhanu : బుల్లితెర అతిలోక సుందరిగా పేరుతెచ్చుకున్న యాంకర్ ఉదయభాను Uday Bhanu. ఈ అందాల యాంకర్ ఒకప్పుడు…

3 hours ago

Dating : మీకు నచ్చిన వాళ్లతో డేటింగ్ చేయనుకుంటున్నారా… ఈ 3 సూత్రాలు మీకోసమే…?

Dating : కొన్ని సంవత్సరాల క్రితం అమెరికా అభివృద్ధి చెందిన దేశాలలో ఉండే డేటింగ్ సాంప్రదాయం మెల్లగా ఇండియాలోకి కూడా…

4 hours ago

Curd With Sugar : పెరుగులో ఇది కలుపుకొని తిన్నారంటే… ఆ సమస్యలన్నీకి చెక్… మీరు ట్రై చేశారా…?

Curd With Sugar : సాధారణంగా పెరుగు అంటే చాలా ఇష్టపడతారు. ఈ పెరుగు ఎంతో మేలు చేస్తుంది. ఆరోగ్యానికి…

5 hours ago

Aadhar Card New Rules : ఆధార్ కార్డు అప్‌డేట్ రూల్స్.. తెలుసుకోకపోతే మీకే నష్టం..!

Aadhar Card  New Rules  : ఆధార్ కార్డు అప్‌డేట్ చేయాలనుకునే వారి కోసం కేంద్ర ప్రభుత్వం తాజా నిబంధనలు…

6 hours ago

8 Vasanthalu Movie Review : OTT ప్రేక్షకుల ముందుకు రానున్న‌ 8 వసంతాలు..!

8 Vasanthalu Movie Review : ‘MAD’ ఫేమ్ అనంతికా సానిల్కుమార్ ప్రధాన పాత్రలో నటించిన ‘8 వసంతాలు’ చిత్రం…

6 hours ago

Ghee Vs Chapati : మీరు చపాతీకి నెయ్యి వేసి తీసుకుంటున్నారా… అయితే, మీరు డేంజర్ లో పడ్డట్లే…?

Ghee Vs Chapati : చపాతీలను కాల్చేటప్పుడు కొందరు నూనెను వేస్తుంటారు. మరికొందరు నెయ్యిని వేసి కాల్చుతుంటారు. కొందరైతే నెయ్యిని…

8 hours ago