Categories: BusinessNews

Mobile Tower : ఇంటి టెర్రస్ పై టవర్ వేస్తే ప్రతి నెల ఎంత వస్తుందో తెలుసా.. అన్ని వేలు వస్తాయా..?

Mobile Tower : ఖాళీగా ఉన్న టెర్రస్ ని ఉపయోగించి చాలామంది డబ్బులు సంపాదిస్తున్నారు. అదెలా అనుకోవచు ఇంటి టెర్రస్ మీద టవర్ వేసేందుకు అనుమతి ఇస్తే దాదాపు 60 వేల రూపాయల దాకా సంపాదించే ఛాన్స్ ఉంటుంది. టెర్రస్ నుంచి ఇంత ఆధాయం ఎలా వస్తుందో తెలుసుకోండి. చదువు, ఉద్యోగం అన్నది మన చేతుల్లో ఉన్నా సరైన టైం కు జాబ్ వస్తుందని గ్యారెంటీ లేదు. ఐతే ఎంత ఉద్యోగం చేసినా సరే అదనపు ఆదాయం లేనిదే కష్టం అవుతుంది. అందుకే రకరకాల ఆదాయ మార్గాలను ఎంపిక చేసుకుంటున్నారు.

మీ ఇంటి డాబా తో నెలకు 60000 దాకా సులభంగా సంపాదించే ఛాన్స్ ఉంది. డబ్బు సంపాదించడానికి ఇది సులభమైన మార్గమని చెప్పొచ్చు. ఇంటి టెర్రస్‌పై మొబైల్ నెట్‌వర్క్ టవర్‌ను ఇన్‌స్టాల్ చేయడం ద్వారా భారీ మొత్తంలో డబ్బు సంపాదించే అవకాశం ఉంది. టెలికాం కంపెనీలు ప్రజలకు మంచి నెట్ వర్క్ సేవలు అందించే క్రమంలో ఎన్ని వీలైతే అన్ని ఎక్కువ టవర్లను ఏర్పాటు చేయాలని చూస్తుంది. అందుకే ఎక్కడ పడితే అక్కడ టవర్ లను ఏర్పాటు చేస్తుంది. ఇంటి టెర్రస్ మీద కూడా మొబైల్ నెట్ వర్క్ టవర్ ఇన్ స్టాల్ చేయొచ్చు. ఇంటి టెర్రస్ మీద 500 షీట్ల స్థలం ఉంటే చాలు మొబైల్ టవర్ ఇన్ స్టాల్ చేయొచ్చు.

Mobile Tower : ఇంటి టెర్రస్ పై టవర్ వేస్తే ప్రతి నెల ఎంత వస్తుందో తెలుసా.. అన్ని వేలు వస్తాయా..?

మొబైల్ టవర్ కోసం కంపెనీ మిమ్మల్ని సంప్రదించదు. మీరే సంబదిత కంపెనీ ఏజెంట్లను సంప్రదించాలి. లేదా ఆన్ లైన్ లో వారిని కాంటాక్ట్ అవ్వాలి. అలా కాంటాక్ట్ అయితే వారు వచ్చి మీ ఇంటి టెర్రస్ తనిఖీ చేసి స్థలం ఓకే అనుకుంటే టవర్ ఏర్పాటు చేస్తారు. టవర్ పెట్టిన దగ్గర నుంచి నెలకు 10 వేల నుంచి 50 వేల దాకా అద్దె చెల్లిస్తారు. సో ఎలాంటి వ్యయ ప్రయాసలు లేకుండా టవర్ ఏర్పాటు చేయడం ద్వారా అద్దె రూపంలో పెద్ద మొత్తాన్ని పొందవచ్చు.

Recent Posts

Jyotishyam : శుక్రుడు ఆరుద్ర నక్షత్రం లోనికి ప్రవేశిస్తున్నాడు… ఇక ఈ రాశులకి లక్ష్మి కటాక్షం…?

Jyotishyam : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందులో నక్షత్రాలకు ఇంకా ప్రాముఖ్యత ఉంది. ఒక…

53 minutes ago

iPhone 16 : ఐఫోన్ ప్రియులకు గుడ్ న్యూస్.. ఐఫోన్ 16 కేవలం రూ.33,400కే..!

iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…

9 hours ago

Tamannaah : నా ఐటెం సాంగ్స్ చూడకుండా చిన్న పిల్లలు అన్నం కూడా తినరు : తమన్నా

Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…

10 hours ago

Jagadish Reddy : కవిత వ్యాఖ్యలపై జగదీష్ రెడ్డి కౌంటర్..

Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…

11 hours ago

Devara 2 Movie : దేవ‌ర 2 సినిమా సెట్స్‌పైకి వెళ్లేదెప్పుడు అంటే… జోరుగా ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు

Devara 2 Movie : యంగ్‌ టైగర్‌ జూ ఎన్టీఆర్ న‌టించిన చిత్రం దేవ‌ర ఎంత పెద్ద హిట్ అయిందో…

13 hours ago

Little Hearts Movie : సెప్టెంబర్ 12న రిలీజ్‌కు సిద్ద‌మ‌వుతున్న‌ “లిటిల్ హార్ట్స్..!

"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…

14 hours ago

Viral Video : ఇదెక్క‌డి వింత ఆచారం.. వధువుగా అబ్బాయి, వరుడిగా అమ్మాయి.. వైర‌ల్ వీడియో !

Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…

15 hours ago

Satyadev : ‘కింగ్‌డమ్’ సినిమాకి వచ్చినంత పేరు నాకు ఎప్పుడూ రాలేదు : సత్యదేవ్

Satyadev  : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్‌డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…

15 hours ago