
Old Currency Notes : మీ దగ్గర పాత నోట్లు ఉన్నాయా.. 2 రూపాయలతో సహా వేరేవి ఉన్నా ఈ శుభవార్త మీకే..!
Old Currency Notes : కొందరికి అరుదైన పాత నోట్లు ఆచుకునే అలవాటు ఉంటుంది. తరాలు మారుతున్నా కొద్దీ ఈ నాణేలు, నోట్లు మారుతుంటాయి. ఐతే నాణేల విక్రయం ద్వారా డబ్బు సంపాదించాలనుకునే వారు వీటిని జాగ్రత్తగా దాచి పెడతారు. ముఖ్యంగా 786 సీరియల్ నంబర్ తో ఉన్న నోట్లను జాగ్రత్త చేస్తారు. 786 ఉన్న 2 రూపాయల నోటు లాంటివి చాలా అరుదు అందుకే అలాంటి వాటిని ఎంత డబ్బైనా ఇచ్చి తీసుకోవాలని కొందరు ఉంటారు.
అరుదైన పాత 5 రూపాయల నాణెం అమ్మడం ద్వారా ఒక వ్యక్తి 15 లక్షలు సంపాదించాడు. అంతేకాదు 786 సీరీస్ ఉన్న పాత నోట్లు లక్షలు పలుకుతున్నాయి. వాటిని కొనేందుకు కొనుగోలుదారులు చాలా పెద్ద మొత్తం లో డబ్బు ఇస్తున్నారు. 30 నుంచి 40 ఏళ్ల కాలం నాటి 1 రూపాయి నోటు కి అధిక ధర ఇస్తున్నారు.
Old Currency Notes : మీ దగ్గర పాత నోట్లు ఉన్నాయా.. 2 రూపాయలతో సహా వేరేవి ఉన్నా ఈ శుభవార్త మీకే..!
పాత నోట్లు నాణేలు ఆన్ లైన్ విక్రయించడానికి eBay, OLX ను చూడవచ్చు. eBay : ( www .ebay .com ), OLX : ( www .olx .com ).
మీ దగ్గర ఉన్న నోటు లేద నాణెం స్పష్టమైన ఫోటో తీసి అప్లోడ్ చేయాలి. క్రమ సంఖ్యలు ఇంకా ఆ నోట్ జారీ చేయబడిన సంవత్సరం చాలా క్లియర్ గా ఉండాలి. ఇక దాన్ని కొనాలనుకునే వారు మిమ్మల్ని సంప్రదించేందుకు కాంటాక్ట్ నంబర్ ఇవ్వాలి. ఐతే కొనుగోలు దారుడు ఎవరు ఏంటన్న వివరాలు పారదర్శకత నిర్ధారించుకోవాలి.
ఐతే ఇందులో ఎలాంటి మోసం లేకుండా క్రాస్ చెక్ చేసుకుని మరీ మీ దగ్గర ఉన్న నోటు,నాణేలను అమ్మండి. ఐతే పోటీ ఏర్పడితే మీ నోటు ధరను మీరే డిసైడ్ చేయొచ్చు. ఐతే లావాదేవీలు సురక్షితంగా ఉండేలా చూసుకోవాలి. వ్యక్తిగత సమాచారాన్ని ఎలాంటి పరిస్థితుల్లో పంచుకోవద్దు. Good News for Who Have Old Currency Notes Across The Country , Good News, Old Currency Notes, Across The Country
Anaganaga Oka Raju Movie Review : సంక్రాంతి సినిమాల పోరు తుది దశకు చేరుకుంది. ఇప్పటికే పండగ బరిలో…
Nari Nari Naduma Murari Movie : ఈ ఏడాది సంక్రాంతి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పోరు మామూలుగా లేదు.…
Sreeleela : బాలీవుడ్‌లో ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా స్వయంకృషితో స్టార్‌గా ఎదిగిన కార్తీక్ ఆర్యన్, ఇప్పుడు తన సినిమాల…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం తమ భూములను త్యాగం చేసిన రైతులకు కూటమి ప్రభుత్వం భారీ…
Anil Ravipudi: టాలీవుడ్‌లో అపజయం ఎరుగని 'హిట్ మెషిన్'గా పేరుగాంచిన అనిల్ రావిపూడి, తన కెరీర్‌లో వరుసగా తొమ్మిది విజయాలను…
Vijay : తమిళనాడు Tamila Nadu Politics రాజకీయ యవనికపై 'తమిళగ వెట్రి కజగం' ( TVK ) పార్టీతో…
Hyundai EV Sector : ఎలక్ట్రిక్ వాహనాల (EV) ప్రపంచంలో ఛార్జింగ్ సమస్యలకు చరమగీతం పాడుతూ హ్యుందాయ్ మోటార్ గ్రూప్…
Indiramma Atmiya Bharosa Scheme : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు అండగా నిలవాలనే…
This website uses cookies.