Business idea : యూఏఈలో కార్పొరేట్ జాబ్ ను వదిలేసి ఇండియాకు వచ్చి.. నెలకు ఈజీగా రెండు లక్షలు సంపాదిస్తున్న జంట.. ఎలాగో తెలుసా?

Business idea ; యూఏఈలో కార్పొరేట్‌ ఉద్యోగాలను వదిలి సొంతూరికి వచ్చి లక్షల్లో సంపాదిస్తున్నారు కేరళ దంపతులు. దేవకుమార్‌, శరణ్య ఇద్దరూ యూఏఈలో దాదాపు నాలుగేళ్లు గడిపారు. పెద్ద పెద్ద కార్పొరేట్‌ సంస్థల్లో ఉన్నత ఉద్యోగాలు చేశారు. చేతినిండా సంపాదించారు. విలాసవంతమైన జీవితం గడిపారు. కానీ ఏదో తెలియని వెలితి ఎప్పుడూ వెంటాడేది. కేరళ వెళ్లి సొంతంగా ఒక వ్యాపారం ప్రారంభించాలని బలంగా నిర్ణయించుకుంది ఆ జంట. కంపెనీ స్థాపించాలనే కోరిక అయితే ఉంది కానీ.. ఏ సంస్థ పెట్టాలి, ఏ రంగంలో ముందుకు వెళ్లాలి అనేది మాత్రం తెలియదు. వారికి తెలిసింది ఒక్కటే.. వారు ప్రారంభించబోయే వ్యాపారంలో సామాజిక బాధ్యత ఉండాలి.

ఆలోచించగా దేవకుమార్‌, శరణ్య దంపతులకు ఒక ఐడియా తట్టింది. కేరళలో స్థానికంగా విరివిగా దొరికే ఆకులనే తమ ముడి సరుకుగా మార్చుకున్నారు. అరెకనట్‌ అనే ఆకు పర్యావరణ అనుకూలమైనవి, బయోడిగ్రేడబుల్‌గా గుర్తించి వాటినే ప్లాస్టిక్‌కు, పేపర్‌కు ప్రత్యామ్నాయంగా వాడేలా తీర్చిదిద్దారు. అయితే పూర్తిగా అరెకనట్‌ ఆకులతో తొడుగులను తయారు చేయడం కష్టంగా మారడంతో.. కొద్ది మొత్తంలో కాగితం, కొద్ది మొత్తంలో ప్లాస్టిక్‌ కలిపారు. అదే కాంబినేషన్‌ను తమ బ్రాండ్‌ పేరుకు తీసుకుని పాప్లా గా నామకరణం చేశారు. 2018లో ప్రారంభమైన పాప్లా కంపెనీ.. ఇప్పుడు టేబుల్‌వేర్‌ల నుండి గ్రో బ్యాగ్‌ల వరకు అరెకనట్ ఆకుల తొడుగుల వరకు ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. ప్రస్తుతం పాప్లా కంపెనీ నెలకు రూ. 2 లక్షల టర్నోవర్‌ని సాధిస్తోంది.

kerala couple quits job to make ecofriendly areca leaf tableware earns lakhs

ఇద్దరు భార్యభర్తలతో ప్రారంభమైన పాప్లా.. ఇప్పుడు ఏడుగురికి ఉపాధి అందిస్తోంది. పాప్లా ఉత్పత్తులలో ఎక్కువగా ప్లేట్లు, గిన్నెలు, స్పూన్లు వంటి టేబుల్‌వేర్‌లు ఉంటాయి. 4 అంగుళాల నుండి 10 అంగుళాల వరకు ప్లేట్లు, లోతులేని మరియు లోతైన గిన్నెలు, స్పూన్లు వంటి వివిధ పరిమాణాలు ఆకారాల్లో టేబుల్‌వేర్‌లు అందిస్తోంది పాప్లా. కంపెనీ ప్రారంభించినప్పటి నుంచి వినియోగదారుల సూచనలు, సలహాలు స్వీకరిస్తూ అందుకు అనుగుణంగా తమ ఉత్పత్తుల్లో మార్పులు చేస్తూ వస్తోంది పాప్లా. తమ విజయానికి అదికూడా ఓ కారణమని దేవకుమార్, శరణ్య చెబుతున్నారు.

Recent Posts

Shubman Gill : టెస్ట్ క్రికెట్ గురించి అప్ప‌ట్లోనే గిల్ భ‌లే చెప్పాడుగా..! వీడియో వైర‌ల్‌

Shubman Gill : పాతిక సంవత్సరాల వయసులో టీమిండియా సుదీర్ఘ ఫార్మాట్ సారధి శుభ‌మ‌న్ గిల్ Shubman Gill ఇప్పుడు…

2 hours ago

Mahesh Babu : పవన్ కళ్యాణ్‌  ముందు మ‌హేష్ బాబు వేస్ట్.. డ‌బ్బు కోసం ఏదైన చేస్తారా..!

Mahesh Babu : టాలీవుడ్‌లో Tollywood ఆదర్శవంతమైన దంపతులుగా గుర్తింపు పొందిన మహేష్ బాబు Mahesh Babu –నమ్రత జంటపై…

3 hours ago

Pawan Kalyan : 2029లో జగన్ ఎలా గెలుస్తాడో నేను చూస్తాను.. వైసీపీకి పవన్ కల్యాణ్ మాస్ వార్నింగ్ ..! వీడియో

Pawan Kalyan : ప్రకాశం జిల్లాలో రూ.1,290 కోట్లతో చేపట్టనున్న రక్షిత తాగునీటి పథకానికి ఆంధ్రప్రదేశ్ Andhra pradesh ఉప…

4 hours ago

Fish Venkat Prabhas : ఫిష్ వెంక‌ట్‌ ఆప‌రేష‌న్‌కు ప్ర‌భాస్ భారీ సాయం..!

Fish Venkat Prabhas : టాలీవుడ్ ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం, ఆయన…

5 hours ago

Janasena : టీడీపీ ని కాదని జనసేన మరో రూట్ ఎంచుకోబోతుందా..?

Janasena : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ TDP  ఆధ్వర్యంలో 'సుపరిపాలనలో తొలి…

6 hours ago

Thammudu Movie : త‌మ్ముడులో ల‌య‌కి బ‌దులుగా ముందు ఆ హీరోయిన్‌ని అనుకున్నారా..!

Thammudu Movie : ఒకప్పుడు హీరోయిన్‌గా ప్రేక్షకులను మెప్పించిన లయ, ఇప్పుడు సీనియర్ హీరోయిన్‌గా తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది.…

7 hours ago

Chandrababu : చంద్రబాబు కూడా జగన్ చేసిన తప్పే చేస్తున్నాడా..?

Chandrababu  : రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం "సుపరిపాలనలో తొలి అడుగు" అనే కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించింది. ఈ…

8 hours ago

Pakiza : ఇంకో జన్మ అంటూ ఉంటే.. నేను చిరంజీవి ఇంట్లో కుక్కగా పుట్టాలి .. పాకీజా కామెంట్స్.. వీడియో

Pakiza : హాస్య నటిగా పాకీజా అలియాస్‌ వాసుకీ ఎన్నో చిత్రాలతో ప్రేక్షకల్ని మెప్పించారు. కొంతకాలంగా అవకాశాలు లేక తీవ్ర…

8 hours ago