Sheep For Rs. 3 Lakh : బక్రీద్ సందర్బంగా రూ.3 లక్షలు పెట్టి గొర్రెను కొనుగోలు చేసిన వ్యక్తి..దీని బరువు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే !
Sheep For Rs. 3 Lakh : ముస్లిం సోదరుల పవిత్ర పండుగ ఈద్-ఉల్-అధా (బక్రీద్) రానుండడంతో రాష్ట్ర వ్యాప్తంగా గొర్రెల కొనుగోళ్లకు విపరీతమైన ఉత్సాహం నెలకొంది. ఈ పండుగ సందర్భంగా బలి ఇవ్వడం ముస్లింలు అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఈ క్రమంలో మహారాష్ట్రలోని సోలాపూర్ నగరానికి చెందిన మిరప వ్యాపారి తౌఫిక్ కళ్యాణి, మధ్యప్రదేశ్‌లోని దేవాస్ గ్రామం నుంచి 190 కిలోల బరువుతో ప్రత్యేక శిరోలి జాతి గొర్రెను తీసుకొచ్చారు. ఈ గొర్రెను చూడటానికి ప్రజలు పెద్ద ఎత్తున కళ్యాణి ఇంటి వద్దకు చేరుకుంటున్నారు.
Sheep For Rs. 3 Lakh : బక్రీద్ సందర్బంగా రూ.3 లక్షలు పెట్టి గొర్రెను కొనుగోలు చేసిన వ్యక్తి..దీని బరువు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే !
ఈ గొర్రెకు ఇచ్చే ప్రత్యేకమైన పోషణను చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ప్రతి రోజు మొక్కజొన్న, గోధుమలు, రావి ఆకులు, జొన్నలు, కడబా వంటి ఆరోగ్యకరమైన పశుగ్రాసంతో పాటు రెండు లీటర్ల పాలను ఆహారంగా ఇస్తున్నారు. భారీగా లావు, ఆకర్షణీయమైన రూపంతో ఈ గొర్రె సోలాపూర్‌లోనే అత్యంత భారీ బరువుతో నిలిచింది. ఈ గొర్రె ధర సుమారుగా 3 నుండి 4 లక్షల రూపాయల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
బక్రీద్ నేపథ్యంలో సోలాపూర్ జిల్లాలోని మార్కెట్లు కళాకలాడుతున్నాయి. మంగళవార బజార్, మోహోల్, సాంగోలా, బేగంపూర్ వంటి ప్రాంతాల్లో శిరోహి, అజ్మేరి, తోతాపురి, ఉస్మానాబాది లాంటి వివిధ జాతుల గొర్రెలతో మార్కెట్లు సందడి సందడి గా మారాయి. ముస్లింలు తమ సామర్థ్యానుసారంగా గొర్రెలను ఎంచుకుని కొనుగోలు చేస్తున్నారు.
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్‌లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
This website uses cookies.