PM Matru Vandana Yojana : మహిళలకి గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర ప్రభుత్వం..నెలకు ₹6000 ఇలా సంపాదించండి..!
ప్రధానాంశాలు:
PM Matru Vandana Yojana : మహిళలకి గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర ప్రభుత్వం..నెలకు ₹6000 ఇలా సంపాదించండి..!
PM Matru Vandana Yojana : కేంద్ర ప్రభుత్వం అందించే కొన్ని పథకాలు మహిళలకి ప్రత్యేక ప్రయోజనాలు PM Matru Vandana Yojana చేకూరుస్తున్నాయి. చిన్న పిల్లల దగ్గరి నుంచి సీనియర్ సిటిజన్స్ వరకు చాలా పథకాలు అమలు చేస్తోంది. వీటిల్లో మహిళల Womens కోసం కూడా ప్రత్యేక స్కీమ్స్ ఉన్నాయి. ఇలాంటి వాటిల్లో గర్భిణీ స్త్రీలకు కూడా ఒక పథకం అందుబాటులో తీసుకు వచ్చింది. ఈ స్కీమ్ పేరు ప్రధాన్ మంత్రి మాతృ వందన యోజన. ఇప్పటికే లక్షల మంది మహిళలు ఈ పథకం కింద ప్రయోజనం పొందారు.అయితే జాతీయ ఆహార భద్రతా చట్టం, 2013లోని సెక్షన్ 4 ప్రకారం గర్భిణులు, బాలింతలకు ఆర్థిక సహాయం అందించేందుకు ప్రధానమంత్రి మాతృ వందన యోజనను అమలు చేస్తున్నారు.
PM Matru Vandana Yojana ఇవి నిబంధనలు..
ఈ పథకంలో మొదటి కాన్పు: గర్భం నుండి 3,000 డబ్బు లభిస్తుంది. రెండవ కంటు: గర్భిణీ పరీక్ష తర్వాత 2,000 డబ్బు లభిస్తుంది. మూడవ కంటు: ఆడపిల్ల జన్మించింది 6 వేల వరకు డబ్బు ఉంటుంది.ఇలా అందరు మహిళలకి ప్రయోజనం కలుగుతుంది. ఇక కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 55 సంవత్సరాల వయస్సు ఉన్న మహిళలకు ఈ పథకంఎంతోసౌకర్యవంతంగా ఉంటుంది. ఈ పథకం కోసం ఆధార్ కార్డ్, బ్యాంక్ పాస్ బుక్, తాయందిర కార్డ్, మొబైల్ నంబర్ తప్పనిసరిగా కావాలి.ఈ పథకం కోసం దరఖాస్తు సమర్పించడానికి అర్హతలను కలిగి ఉన్న మహిళలు ఈ వెబ్‌సైట్‌లో సమర్పించాల్సి ఉంటుంది.
మీరు ఈ స్కీమ్‌లో చేరాలంటే ఆన్‌లైన్‌లో నేరుగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. లేదంటే మీ ఆశా వర్కర్ మిమ్మల్ని ఈ స్కీమ్‌లో చేర్పిస్తారు. https://pmmvy-cas.nic.in/public/beneficiaryuseraccount/login లింక్ ద్వారా మీరు నేరుగా స్కీమ్ వెబ్‌సైట్‌లోకి వెళ్లొచ్చు. అక్కడ బెనిఫీషియరీ లాగిన్ అని ఉంటుంది. రిజిస్టర్ చేసుకొని లాగిన్ అవ్వాలి. ప్రెగ్నెంట్ మహిళలకు అందరికీ ఈ స్కీమ్ వర్తిస్తుంది. తొలి ప్రసవానికి మాత్రమే పథకం కింద డబ్బులు వస్తాయి. అన్ని రాష్ట్రాల్లో ఈ స్కీమ్ అమలులో ఉంటుంది.రెండో కాన్పుకు ఈ స్కీమ్ వర్తించదు. అందువల్ల ఎలాంటి డబ్బులు రావు. అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వారికి ఈ స్కీమ్ వర్తించదు.