Today Gold Price : ఏప్రిల్ 21న గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయంటే?
Today Gold Price : దేశంలో బంగారం ధరలు ఏప్రిల్ 21న స్వల్పంగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరల పెరుగుదల నేపథ్యంలో దేశీయంగా కూడా స్వల్ప ప్రభావం పడింది. హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర 1 గ్రాము రూ.9,757గా, 10 గ్రాములు రూ.97,570గా ఉంది. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాముకు రూ.8,944గా, 10 గ్రాములకు రూ.89,440గా పలుకుతోంది. 18 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.7,318కు చేరుకుంది.
Today Gold Price : ఏప్రిల్ 21న గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయంటే?
అలాగే శనివారం 10 గ్రాముల బంగారం ధర రూ.98,190గా ఉండగా, ఆదివారం నాటికి రూ.320 పెరిగి రూ.98,510కు చేరుకుంది. అదే విధంగా కిలో వెండి ధర కూడా రూ.402 పెరిగి రూ.98,300కి చేరింది. దీంతో వినియోగదారులు ఈ వృద్ధిని గమనిస్తూ కొనుగోళ్లపై మెల్లగా స్పందిస్తున్నారు. పెళ్లిళ్లు, పండుగలు లాంటి ప్రత్యేక సందర్భాల్లో గోల్డ్ కొనుగోళ్లను ముందుగానే చేసుకునే వారు ఇప్పట్లో ఈ ధరలను చూసి ఊహించుకోవచ్చు.
హైదరాబాద్‌తో పాటు విజయవాడ, విశాఖపట్నం, ప్రొద్దుటూరు వంటి నగరాల్లో కూడా బంగారం ధరలు సమానంగా ఉన్నాయి. ఈనెల 20న పది గ్రాముల పసిడి ధర ఈ నాలుగు నగరాల్లో అన్ని చోట్లా రూ.98,510గా, కిలో వెండి ధర రూ.98,300గా నమోదైంది. బంగారం, వెండి ధరలు పెరగడాన్ని చూస్తే త్వరలో మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Coffee : ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కూడా జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. అలాగే, అనేక ఒత్తిడిలకు…
Mars Ketu Conjunction : శాస్త్రం ప్రకారం 55 సంవత్సరాల తరువాత కుజుడు, కేతువు సింహరాశిలోకి సంయోగం చెందబోతున్నాడు.తద్వారా, కన్యారాశిలోకి…
Wife : నారాయణపేట జిల్లాలోని కోటకొండ గ్రామానికి చెందిన అంజిలప్ప (32) మరియు రాధ దంపతులు జీవనోపాధి కోసం ముంబైలో…
AP Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతుల కోసం కేంద్ర ప్రభుత్వ పథకమైన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) మళ్లీ…
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తాజా పరిణామాలు కీలక మలుపులు చోటుచేసుకుంటున్నాయి. టీడీపీ TDP ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వంగా…
Roja : టాలీవుడ్లో హీరోయిన్గా చెరగని ముద్ర వేసిన రోజా రాజకీయ రంగంలోనూ తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. భైరవ ద్వీపం,…
KTR : తెలంగాణలో రైతుల సంక్షేమంపై చర్చకు సిద్ధమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ప్రకటించారు. సీఎం రేవంత్…
Mallikarjun Kharge : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేల వ్యవహార శైలి పై గాంధీ భవన్ లో…
This website uses cookies.