Today Gold Rate : ఈ రోజు బంగారం ధర పెరిగిందా.. ? తగ్గిందా..? మీరే చూడండి
Today Gold Price : బంగారం ధరలు Gold రికార్డు స్థాయికి చేరుతున్నాయి. ఈరోజు మే 24వ తేదీన 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 99,040 కాగా, 22 క్యారెట్లకు రూ. 89,800గా నమోదైంది. కేవలం నాలుగు రోజుల్లోనే బంగారం ధరలు దాదాపు వెయ్యి రూపాయల వరకు పెరిగాయి. ఈ పెరుగుదల కారణంగా పసిడి ఆభరణాలు కొనుగోలు చేసే వారు ఆర్థికంగా ఒత్తిడికి లోనవుతున్నారు. పెళ్లిళ్ల సీజన్ కావడం తో బంగారం పై డిమాండ్ ఎక్కువగా ఉండగా, పెరిగిన ధరలు ఈ డిమాండ్‌ను మరింత భారంగా మారుతున్నాయి.
Today Gold Price : బంగారం కొనాలంటే కన్నీరు వస్తుంది..ఈరోజు ధర ఎంత ఉందంటే..!!
హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ. విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.99,240, విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.99,240గా ఉంది. కిలో వెండి ధర రూ.1,00,600గా ఉంది. ఇక ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.99,240గా ఉంది. కిలో వెండి ధర రూ.1,00,600గా ఉంది.బంగారం ధరలు పెరగడానికి ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న అస్థిరతే. అమెరికా సహా ఆసియా స్టాక్ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి పెరగడంతో ఇన్వెస్టర్లు మళ్లీ బంగారం వైపు మళ్లుతున్నారు. స్టాక్ మార్కెట్ల పతనం, ఆర్థిక వ్యవస్థపై కలిగిన అనిశ్చితి, అమెరికా ఆర్థిక మందగమనం వంటి అంశాలు బంగారం ధరలను ప్రభావితం చేస్తున్నాయి. డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తీసుకుంటున్న ఆర్థిక నిర్ణయాలు కూడా బంగారం పెట్టుబడిగా మరింత ఆకర్షణీయంగా మారేందుకు దోహదపడుతున్నాయి.
బంగారం ధరలు ఈ స్థాయిలో పెరుగుతున్న నేపథ్యంలో కొనుగోలుదారులు మరింత జాగ్రత్తగా ఉండాలి. పసిడి నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. బరువు విషయంలో కచ్చితత లేకపోతే ఒక్క గ్రాము తేడా వల్ల కూడా దాదాపు పది వేల రూపాయల వరకు నష్టం వచ్చే అవకాశముంది. అందుకే నిపుణులు పసిడి కొనుగోలు సమయంలో సరైన బిల్లులు, హాల్‌మార్క్ సర్టిఫికేషన్, బరువు ఖచ్చితత లాంటి అంశాలను తేల్చుకొని, ఆచితూచి కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు.
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
Airtel : ఎయిర్‌టెల్‌లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
Paritala Sunitha : వై.సి.పి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నారని అనంతపురం…
Kadiyam Srihari : పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి ఎన్నికల అనంతరం…
This website uses cookies.