Today Gold Rate : హమ్మయ్య తగ్గిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..!!
Today Gold Rate : ప్రస్తుతం దేశంలో బంగారం ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. సోమవారం 10 గ్రాముల బంగారం ధర రూ.97,560 ఉండగా, మంగళవారం నాటికి ఈ ధర రూ.1,360 తగ్గి రూ.96,200కు చేరుకుంది. ఈ తగ్గింపుతో పాటు, వెండి ధర కూడా కొంత మేర పెరిగింది. సోమవారం కిలో వెండి ధర రూ.98,282 ఉండగా, మంగళవారం నాటికి అది రూ.688 పెరిగి రూ.98,970కు చేరింది. ప్రస్తుతం దేశంలోని ప్రధాన నగరాలలో బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి.
Today Gold Rate : హమ్మయ్య తగ్గిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..!!
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం మరియు ప్రొద్దుటూరు వంటి నగరాల్లో బంగారం ధరలు ఒక్కటే. ఈరోజు ( మే 13, 2025 )10 గ్రాముల బంగారం ధర రూ.96,200గా ఉంది. అంతేకాక కిలో వెండి ధర కూడా రూ.98,970గా ఉంది. ఇవి మార్కెట్ ప్రారంభంలో ఉన్న ధరలు మాత్రమే. బంగారం, వెండి ధరలు మారుతూ ఉంటాయి, కాబట్టి వీటి కోసం మార్కెట్ పరిణామాలు గమనించాల్సి ఉంటుంది.
అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. సోమవారం ఔన్స్ గోల్డ్ ధర 3,283 డాలర్లు ఉండగా, మంగళవారం నాటికి 48 డాలర్లు తగ్గి 3,235 డాలర్లకు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో సిల్వర్ ధర కూడా ప్రస్తుతం 32.93 డాలర్లుగా ఉంది. ఈ ధరలు దేశీయ మార్కెట్లో ప్రభావాన్ని చూపించడంతో, బంగారం, వెండి ధరలపై కొనసాగుతున్న మార్పులు మార్కెట్ అనిశ్చితిని సూచిస్తున్నాయి.
Jr Ntr : స్టార్ హీరోలు రవితేజ , జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరికి టాలీవుడ్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇద్దరూ…
Girl : ఇటీవల కొన్ని వీడియోలు సోషల్ మీడియాని తెగ షేక్ చేస్తుంటాయి. కొందరు మాట్లాడే మాటలు అందరిని ఆశ్చర్యపరుస్తుంటాయి.…
Sreeleela : హీరోయిన్ గానే కాకుండా ఐటం సాంగ్స్ తో కూడా అదరగొడుతున్న ముద్దుగుమ్మ శ్రీలీల. పుష్ప 2 సినిమాలో…
Food : ఈరోజు ఏమి కాదులే అని కొట్టి పడేసి తినే ఆహారాలే మన కొంపముంచుతాయి. మనకు తెలియని విషయం…
Telangana Jobs : తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు శుభవార్త. ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేసేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్…
Gut Health : మనం ప్రతిరోజు తినే ఆహారం మన ప్రేగులను బాగా ప్రభావితం చేస్తుంది. కొన్ని ఆహారాలలో ఉండే…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. హలో ఒక నిర్దిష్ట క్రమంలో సంచారం చేస్తుంటాయి.…
Shubman Gill : పాతిక సంవత్సరాల వయసులో టీమిండియా సుదీర్ఘ ఫార్మాట్ సారధి శుభమన్ గిల్ Shubman Gill ఇప్పుడు…
This website uses cookies.