
Leopard art in Tirumala
Leopard art in Tirumala
తిరుమల: తిరుమలలో అటవీ శాఖ గార్డెన్ వద్ద చిరుత సంచారం కలకలం రేపింది. శనివారం అర్థరాత్రి అటవీ శాఖ గార్డెన్ కాపలాదారుని ఇంటి పరిసర ప్రాంతాల్లో చిరుత సంచారం చేస్తూ కనిపించింది. చిరుత చిత్రాలను కాపలాదారుని కుమారుడు తన మొబైల్ఫోన్లో బందించాడు. ఈ మధ్యకాలంలో తరచుగా తిరుమల రోడ్లపై చిరుతల సంచారం చేస్తున్ విషయం తెలిసిందే.కోవిడ్ కారణంగా తిరుమలలో భక్తుల సంఖ్య భారీగా తగ్గడంతో ఈ సమస్య వచ్చిందని అటవీ శాఖ అధికారులు తెలిపారు.
Viral Video: మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లా కుడాల్ నగర్ ప్రాంతానికి చెందిన గోపాల్ సావంత్ అనే యువకుడు ఇటీవల సెంట్రల్…
SBI Loan: ఇంటి బాధ్యతలతో పాటు కుటుంబ ఆర్థిక అవసరాలను తీర్చే ప్రతి స్త్రీ మనసులో ఒక చిన్న ఆశ…
Vijay Devarakonda -Naveen Polishetty : మొన్నటి వరకు టాలీవుడ్ సేఫెస్ట్ హీరో ఎవరంటే చాలామంది విజయ్ దేవరకొండ అని…
Central Government: మన దేశంలోని చిన్న వ్యాపారులకు (MSMEs) ఇది నిజంగా పండగలాంటి వార్త. భారత్–UAE మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం…
Nara Lokesh : దావోస్ వేదికగా జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) సదస్సులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు…
Post Office Recurring Deposit (RD) Scheme : షేర్ మార్కెట్ ఒడిదుడుకుల వల్ల పెట్టుబడిదారులు ఆందోళన చెందుతున్న తరుణంలో,…
Husband and Wife : దావోస్ పర్యటనలో భాగంగా జ్యూరిచ్లో నిర్వహించిన తెలుగు డయాస్పొరా సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు…
ఒకప్పుడు బంగారం అంటే టక్కున కొనేవారు..కానీ ఇప్పుడు బంగారం పేరు చెపితేనే వామ్మో అంటున్నారు. గత ఐదేళ్లుగా బంగారం ధరలు…
This website uses cookies.