తిరుమ‌ల‌లో చిరుత క‌ల‌క‌లం…

Authored By Tech Desk | The Telugu News | Updated on : 2 August 2021, 12:40 pm
Leopard art in Tirumala

Leopard art in Tirumala

తిరుమల: తిరుమలలో అటవీ శాఖ గార్డెన్‌ వద్ద చిరుత సంచారం కలకలం రేపింది. శనివారం అర్థ‌రాత్రి అటవీ శాఖ గార్డెన్‌ కాపలాదారుని ఇంటి ప‌రిస‌ర ప్రాంతాల్లో చిరుత సంచారం చేస్తూ క‌నిపించింది. చిరుత చిత్రాల‌ను కాపలాదారుని కుమారుడు తన మొబైల్‌ఫోన్‌లో బందించాడు. ఈ మ‌ధ్య‌కాలంలో త‌ర‌చుగా తిరుమల రోడ్లపై చిరుతల సంచారం చేస్తున్ విషయం తెలిసిందే.కోవిడ్ కార‌ణంగా తిరుమ‌ల‌లో భ‌క్తుల సంఖ్య భారీగా త‌గ్గ‌డంతో ఈ స‌మ‌స్య వ‌చ్చిందని అట‌వీ శాఖ అధికారులు తెలిపారు.

Advertisement

Tech Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి