Surya Grahan : ఏప్రిల్ 8 అత్యంత శక్తివంతమైన మహా సూర్యగ్రహం… గ్రహణ సమయాలు, నియమాలు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Surya Grahan : ఏప్రిల్ 8 అత్యంత శక్తివంతమైన మహా సూర్యగ్రహం… గ్రహణ సమయాలు, నియమాలు…!

Surya Grahan : ముఖ్యమైన ఆరు అంగాల్లో ఒకటైన జ్యోతిష్యం ప్రకారం సూర్యగ్రహాన్ని చంద్రగ్రహాన్ని ఛాయాగ్రహాలైన రాహు కేతువులు పీడించడం గా చెప్పవచ్చు. ఆధునికులు చంద్రుని గ్రహంగా అంగీకరించరు. అది వేరే సంగతి గ్రహణానికి ముఖ్యమైనవి సమయాలు ఇవి స్పర్శకాలం మద్యకాలం మోక్షకాలం అంటారు. వీటిని అన్నింటినీ కలిపి అత్యంత పుణ్యకాలం అంటారు. అయితే గ్రహణ సమయాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి. అని అనుమానాలు కూడా చాలా మందిలో ఉంటాయి. గ్రహణకాలం చాలా ఉత్తమమైన సమయం […]

 Authored By tech | The Telugu News | Updated on :10 March 2024,7:00 am

ప్రధానాంశాలు:

  •  Surya Grahan : ఏప్రిల్ 8 అత్యంత శక్తివంతమైన మహా సూర్యగ్రహం... గ్రహణ సమయాలు, నియమాలు...!

Surya Grahan : ముఖ్యమైన ఆరు అంగాల్లో ఒకటైన జ్యోతిష్యం ప్రకారం సూర్యగ్రహాన్ని చంద్రగ్రహాన్ని ఛాయాగ్రహాలైన రాహు కేతువులు పీడించడం గా చెప్పవచ్చు. ఆధునికులు చంద్రుని గ్రహంగా అంగీకరించరు. అది వేరే సంగతి గ్రహణానికి ముఖ్యమైనవి సమయాలు ఇవి స్పర్శకాలం మద్యకాలం మోక్షకాలం అంటారు. వీటిని అన్నింటినీ కలిపి అత్యంత పుణ్యకాలం అంటారు. అయితే గ్రహణ సమయాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి. అని అనుమానాలు కూడా చాలా మందిలో ఉంటాయి. గ్రహణకాలం చాలా ఉత్తమమైన సమయం చాలా అరుదైన సమయం చాలా యోగదాయకమైన సమయం ఈ సమయంలో చేసే సాధనలు కోటిరేట్లు ఉత్తమ ఫలితాలను ఇస్తాయి. ఈ సమయంలో చేసే దానాలు లక్షల రెట్లు అవుతాయి. అంటే ప్రతి రూపాయి లక్ష రూపాయల దానంతో సమానం అవుతుంది. అనుకూలమైన సమయం కాబట్టి అనవసరమైన సంభాషణలు ఈ సమయంలో అస్సలు చేయకూడదు. నోటికి నాలుకకు విశ్రాంతి ఇవ్వాలి. అంటే మౌనం పాటించనిరాహార పాటించాలి. ఏదో ఒక నామాన్ని స్మరిస్తూ ఉండాలి. వృధాగా బయట తిరగటం సూర్యచంద్ర కిరణాలు పొందడం చేయరాదు. సూర్య చంద్ర తులం చూడటానికి అస్సలు ప్రయత్నించరాదు.

అలాగే గాయత్రీ జపాన్ని ఈ సమయంలో చేయవచ్చా లేదా అని అనుమానం కూడా చాలా మందిలో ఉంటుంది. ఆ మంత్రాలు అన్నీ కూడా మీరు జపించవచ్చు. కానీ సందేహం కూడా చాలా మందిలో ఉంటుంది. కేవలం దర్పణాలు మాత్రమే కాదు. పిండ ప్రధాన వంటివి కూడా చేయాలి. పెద్దలను పేరుపేరునా తలుచుకున్న చాలు గ్రహణాలు శాశ్వతులు భాగం అంటే పితృదేవతార్చనలు చేయవలసిన తప్పనిసరి. రోజుల జాబితాలోని ఈ రోజున పెద్దల పేరిట దానాలు చేసిన తర్పణాలు విడిచిన పెద్దలు అపారంగా సంతోషించి మనసులోని కోరికలు అన్నీ కూడా తీరుస్తారు. ఆత్మహత్యలు చేసుకున్న వారు కూడా సంతృప్తి చెందుతారు. నాలుగు సార్లు ఈ గ్రహణాలు ఏర్పడబోతున్నాయి. అయితే మొదటి సూర్యగ్రహణం ఏప్రిల్ 8వ తేదీన సోమవారం రోజు ఏర్పడబోతోంది. ఉదయం 9:12 నిమిషాలకు ప్రారంభమై ఒంటిగంట 25 నిమిషాల వరకు ఉంటుంది. అంటే సూర్యగ్రహణం ఏర్పడి మొత్తం సమయం నాలుగు గంటల 39 నిమిషాలు సూతక కాలం 912 నిమిషాలకి ప్రారంభమవుతుంది.

కానీ ఈ సూర్యగ్రహణం భారత దేశంలో కనిపించదు. దీని కారణంగా దాని సూతక కాలం కూడా భారత దేశంలో ఉండదు. ఏప్రిల్ 8వ తేదీ సోమవారం రోజు సంభవించే సూర్యగ్రహణం తూర్పు, ఆసియా, ఆస్ట్రేలియా, పసిఫిక్ మహాసముద్రం అట్లాంటిక్ మహాసముద్రం ఉత్తర ధ్రువం, ఉత్తర అమెరికా, యూరప్ దక్షిణాఫ్రికా దక్షిణ ధ్రువం ఉత్తర దృవం పై కనిపిస్తుంది. సూర్య గ్రహణ సమయంలో ఇంటి నుంచి బయటకు రాకూడదని అలాగే సూర్యగ్రహనాన్ని నేరుగా కళ్ళతో చూడకూడదని చెబుతారు. సూర్యగ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు బయటకు వెళ్ళటం నిషేధించబడింది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యగ్రహణం ధర్మాన్ని ప్రభావితం చేస్తుంది. కాబట్టి గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో ఆరు బయటకు వెళ్ళకూడదు. అలాగే గ్రహణ సమయంలో అల్లికలు కూడా చేయకూడదు. ఈ సూతక కాలంలో గోళ్లను కత్తిరించకూడదు. ఇంట్లోని పూజ గదిలో ఉన్న దేవుడి విగ్రహాలను తాకకూడదు.. అయితే గ్రహణ సమయంలో మంత్రలను జపించవచ్చు. వంటగదికి సంబంధించిన పనులు వంట చేయటం వంటివి మాత్రం అస్సలు చేయకూడదు.

Also read

tech

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది