Kanya Rashi : కన్య రాశి వారికి రానున్న 48 గంటలలో ఎనిమిది అతి పెద్ద గుడ్ న్యూస్ లు…! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Kanya Rashi : కన్య రాశి వారికి రానున్న 48 గంటలలో ఎనిమిది అతి పెద్ద గుడ్ న్యూస్ లు…!

Kanya Rashi : రానున్న 48 గంటలలో కన్య రాశి వారి జీవితంలో ఎనిమిది అతి పెద్ద గుడ్ న్యూస్ వినబోతున్నారు. అఖండ రాజయోగం అనేది సిద్ధిస్తుంది. ఊహించని పెను మార్పులు అనేవి సంభవించబోతున్నాయి. ఈ రానున్న 48 గంటలలో కన్య రాశి వారి జీవితంలో వినబోయేటటువంటి ఆ ఎనిమిది అతి పెద్ద గుడ్ న్యూస్ లు ఏమిటి. అఖండ రాజయోగం సిద్ధించటంతో వీరి జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఈ వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకుందాం.. […]

 Authored By ramu | The Telugu News | Updated on :15 June 2024,8:00 am

ప్రధానాంశాలు:

  •  Kanya Rashi : కన్య రాశి వారికి రానున్న 48 గంటలలో ఎనిమిది అతి పెద్ద గుడ్ న్యూస్ లు...!

Kanya Rashi : రానున్న 48 గంటలలో కన్య రాశి వారి జీవితంలో ఎనిమిది అతి పెద్ద గుడ్ న్యూస్ వినబోతున్నారు. అఖండ రాజయోగం అనేది సిద్ధిస్తుంది. ఊహించని పెను మార్పులు అనేవి సంభవించబోతున్నాయి. ఈ రానున్న 48 గంటలలో కన్య రాశి వారి జీవితంలో వినబోయేటటువంటి ఆ ఎనిమిది అతి పెద్ద గుడ్ న్యూస్ లు ఏమిటి. అఖండ రాజయోగం సిద్ధించటంతో వీరి జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఈ వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకుందాం.. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం కన్యరాశిలో పుట్టినటువంటి వ్యక్తులకు రానున్న 48 గంటలలో మెరుగైన ఫలితాలు అనేవి రానున్నాయి. గ్రహసంచార కారణంగా మీరు ఆరోగ్యం, విద్యా, ఇతర రంగంలో శుభ ఫలితాలు చూడబోతున్నారు. కన్య రాశి జాతకులు రాబోయే మరి కొద్ది గంటలలో రాజా యోగాన్ని అనుభవిస్తారు. మీ జీవితంలో ఊహించని పెను మార్పులు అనేవి జరగబోతున్నాయి. ఉద్యోగ జీవితంలో సానుకూల పరిణామాలు చోటు చేసుకుంటాయి. కొత్త నిర్ణయాలు,కొత్త ప్రయత్నాలు అనేవి కూడా సఫలం అవుతాయి. విదేశీయానానికి, విదేశాలలో ఉద్యోగ స్థిరత్వానికి చాలా వరకు కూడా అనుకూలమైన సమయం. ఎంత ప్రయత్నం చేస్తే అంత మంచిది.ఈ సమయం మీకు అత్యంత శుభప్రదంగా ఉంటుంది. కన్య రాశి వ్యక్తులు ఇంతకు ముందు ఎవరికైనా డబ్బులు ఇచ్చి ఇప్పటివరకు రాకుండా బాధపడుతూ ఉంటే గనక అలా అప్పుగా ఇచ్చిన డబ్బు మీకు తొందరలోనే తిరిగి వస్తుంది. కొద్ది ప్రయత్నంతో పెళ్లి సంబంధం అనేది కుదురుతుంది. గ్రహాల సంచారం అనేది కన్య రాశి వారికి బాగా కలిసి వస్తుంది.

మీరు ప్రతి పనిని కూడా విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. సమాజంలో మీ స్థానం కీర్తి అనేది పెరుగుతుంది.అన్ని విధాలుగా మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. రాబోయే మరి కొద్ది గంటల్లో ఎప్పుడూ మీరు అనుభవించని సకల భోగాలు అనుభవిస్తారు. ఈ సమయం అనుకూలంగా ఉండటంతో మీరు పట్టిందల్లా బంగారమ అనేటట్లుగా మీరు రాబోయే రోజులలో చాలా బాగా బ్రతక గలుగుతారు. కన్య రాశి వారికి కెరియర్ పరంగా అష్టమ గురు మధ్యస్థ సమయంగా ఉంటుంది. మధ్య బాగములో గురుడు అనుగ్రహించడం వలన కన్యరాశి వారికి కెరీయ ర్ లో పరంగా అద్భుతంగా కలిసి వస్తుంది. అంటే మొత్తంగా చూస్తే త్వరలోనే కన్యారాశి వారికి కెరియర్ పరంగా గురు మద్యస్థం నుండి మంచి ఫలితాలు అనేవి రాబోతున్నాయి. రానున్న మరికొద్ది గంటల్లో కన్య రాశి వారి జీవితంలో అతిపెద్ద ఎనిమిది సంఘటనలు జరగబోతున్నాయి.అవేంటే ఇప్పుడు చూద్దాం .. రాబోయే కాలంలో కన్య రాశి వారి జీవితంలో జరగబోతున్న కొన్ని ముఖ్యమైన సంఘటనలు ఏమిటి అంటే. ఈ సమయంలో చేసే దూర ప్రయాణాలు కన్య రాశి వారికి లాభాలను ఇస్తాయి. ఉద్యోగ పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, ప్రయాణాలు చేస్తున్నవారికి ఈ సమయంలో లాభాల వర్షం కురుస్తుంది. అంతేకాకుండా కుటుంబ సభ్యులతో తీర్థయాత్రలకు వెళ్లేవారు, వివాహల శుభకార్యాలకు హాజరయ్యే వారు ఇలా ఏ రకంగా అయితే వీరు దూర ప్రయాణాలు చేస్తున్నారో, ఈ ప్రయాణాలలో మీరు ఆర్థిక పరమైన లాభాలు పొందుతారు. ఎలాగంటే మీ ప్రయాణాలలో మీకు ఉన్నత వ్యక్తితో పరిచయం ఏర్పడుతుంది.

వారి పరిచయం మీకు భవిష్యత్తులో ఎంతో లాభదాయకంగా ఉంటుంది. మరొక ముఖ్యమైన సంఘటన ఏమిటి అంటే. ఈ రాశి వారికి ఉన్నత విద్య కోసం లేక ఉద్యోగం కోసం పరీక్ష రాసి రిజల్ట్ కోసం చూస్తున్నా వారికి మీరు కోరుకున్న విధంగా రిజల్ట్ వస్తుంది. దాని ద్వారా మీకు మంచి ఉద్యోగం లేక మంచి కాలేజీలో సీటు వస్తుంది. ఎంతో కాలంగా మీరు పడ్డ శ్రమకు ఈ సమయంలో కచ్చితంగా ఫలితాలు లభిస్తాయి.ఈ ఫలితం ఎలా ఉంటుంది అంటే. మిమ్మల్ని చూసి అందరూ కూడా శభాష్ అని మెచ్చుకుంటారు. ఇకపోతే మీ ఇంట్లో ఇంకొక ముఖ్యమైన సంఘటన ఏమిటి అంటే. మీ ఇంట్లో వివాహ శుభకార్యాలు జరగబోతున్నాయి.మీకు లేక మీ పిల్లలకు వివాహం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా మీ ఇంట్లో ఎంతో కాలంగా ఏ శుభకార్యాలు జరగక, శుభకార్యం చెయ్యాలి అనుకున్నప్పుడుల్లా వాయిదా పడుతూ వస్తుందో అలాంటి సమయంలో మీ ఇంట్లో జరిగే ఈ శుభకార్యం వలన ఎన్నో అద్భుతమైన ఫలితాలు చూస్తారు. ఈ సమయంలో జరిగే మరొక ముఖ్యమైన సంఘటన ఏమిటి అంటే. ఎంతో కాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న ఒక దీర్ఘకాలిక అనారోగ్య సమస్య నుండి మీరు అంటే, ఈ కన్య రాశి వ్యక్తులు రిలీఫ్ పొందుతారు. ఎన్ని రకాల మెడిసిన్లు ఉపయోగించినప్పటికీ మరి ఎన్నో రకాల వైద్యం చేయించుకున్నప్పటికీ విడిచిపెట్టని దీర్ఘకాలిక వ్యాధి ఈ సమయంలో మిమ్మల్ని పూర్తిగా విడిచిపెట్టబోతోంది. ఈ విధంగా రాబోయే రోజులలో కన్యారాశి వ్యక్తులు జీవితంలో జరిగేటటువంటి ముఖ్యమైన సంఘటనల ద్వారా మీరు ఎంతో ఆనందకరమైన జీవితాన్ని గడుపుతారు. ఇకపోతే ఇతర రకాల సమస్యలు కష్టాలు నుండి బయటపడటానికి అనేక రంగాల్లో మంచి ఫలితాలను సాధించడానికి కన్య రాశి వారు ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి కొన్ని పరిహారాలు చేసుకోవడం ద్వారా మీ యొక్క జీవితంలో వచ్చేటటువంటి కష్టాల నుండి బయటపడతారు. మరి ఈ కన్య రాశి వారు చేసుకోవలసిన పరిహారాలు ఏమిటి. ఈ పరిహారాలు చేసుకోవడం ద్వారా కన్య రాశి వారు ఏ విధంగా వచ్చేటటువంటి కష్టాల నుండి బయటపడతారు అనేది ఇప్పుడు చూద్దాం.

Kanya Rashi కన్య రాశి వారికి రానున్న 48 గంటలలో ఎనిమిది అతి పెద్ద గుడ్ న్యూస్ లు

Kanya Rashi : కన్య రాశి వారికి రానున్న 48 గంటలలో ఎనిమిది అతి పెద్ద గుడ్ న్యూస్ లు…!

కన్య రాశి  పాటించాల్సిన పరిహారాలు

కన్య రాశి వ్యక్తులకు శనీశ్వరుని క్రమం తప్పకుండా ఆరాధించండి. శని దేవునికి సంబంధించిన పరిహారాలు చేయటం చాలా అవసరం. ఇలా చేయటం వల్ల మీరు చాలా సమస్యలు మరియు ఇబ్బందుల నుండి విముక్తి పొందగలుగుతారు అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా రాగిరేకు మీద చెక్కబడినటువంటి శని యంత్రాన్ని పూజ గదిలో ప్రతిష్టించుకొని నిత్యం పూజలు చేయండి. ఇలా చేయడం ద్వారా మీకు వచ్చేటటువంటి కష్టాలు ఆర్థిక పరంగా వచ్చే ఇబ్బందుల నుండి బయటపడగలుగుతారు. వినాయకునికి క్రమం తప్పకుండా పూజలు చేయండి. దీనితో మీ మనసులో సంతోషం ఉంటుంది. అలాగే మీరు రుద్రాక్షలు ధరించాలి అనుకుంటే. 8 లేక 10 ముఖలు ఉండేటటువంటి రుద్రాక్షను ధరించటం వలన ప్రయోజనకరంగా ఉంటుంది అని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఇలా ప్రతి ఒక్క విషయంలో కూడా కన్య రాశి వారు జాగ్రత్తగా వ్యవహరించటం వలన వారి యొక్క జీవితంలో వచ్చేటటువంటి అనేక రకాలైన ఇబ్బందులను నుండి బయటపడటంతో పాటు వారి యొక్క లైఫ్ చాలా వరకు కూడా సెటిల్ అవుతుంది. వారిని ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది