Somanath Temple : గుజరాత్ రాష్ట్రంలో ఉన్నటువంటి సోమనదాలయం ఎంతో ప్రసిద్ధి చెందిన ఆలయాలలో ఒకటిగా పిలవబడుతుంది. కూడా మహా శివుడికి ఎంతో ప్రత్యేకమైన ద్వాదశ జ్యోతిర్లింగాలను సోమనాథ జ్యోతిర్లింగం మొట్టమొదటిగా అని చెప్పుకోవచ్చు. ఈ సోమనాథ్ తీర్థమని కూడా పిలుస్తుంటారు. అంతే కాదు. సోమనాథ్ ఆలయంలో ఎవరికి అంతు పట్టని ఒక విచిత్రం కూడా ఉంటుంది. అది చంద్రుడు ప్రతిష్టించిన శివలింగం ఆలయం మధ్యలో భూమి లోపల ఎటువంటి ఆధారం లేకుండా శివలింగం నిలిచని ఉంటుంది. గాలిలోకి వెళ్ళినట్లు ఉండే ఈ శివలింగం ఎవరికైనా వర్ణించలేని ఒక అద్భుత దృశ్యంగా కనిపిస్తుంది. గర్భగుడిలోని శివలింగం చాలా పెద్దదిగా ఉంటుంది. శివలింగం వెనకాల పార్వతి దేవి విగ్రహం కూడా కనిపిస్తుంది. విగ్రహం ఆంజనేయుడు విగ్రహాలు ఉన్నాయి. స్థల పురాణం ప్రకారం సోమనాథ దేవాలయాన్ని చంద్రుడు నిర్మించాలని భావిస్తారు. చంద్రుడు యొక్క తపస్సు ఫలించిన కారణంగా శివుడు స్వయంగా ప్రత్యక్షమై స్వయంగా వెలిశాడని చెబుతుంటారు. మరణ పుణ్య నిర్మించడం వలన ఈ ఆలయాన్ని అక్షరమైన ఆలయంగా వర్ణిస్తారు. పురాణ కథను అనుసరించి ఈ ఆలయాన్ని చంద్రుడు బంగారంతో నిర్మించాడని ఆ తర్వాత రావణాసురుడు కృష్ణుడు దీనిని నిర్మించాలని చెబుతూ ఉంటారు. భీముడు కూడా రాతితో కూడా నీర్పించాడని చెబుతూ ఉంటారు. పురాణాల ప్రకారం దక్షుడికి 27 మంది కూతురులు ఉండేవారు.27 మందిని చంద్ర దేవుడు వివాహం చేసుకున్నాడు. అయితే వీరందరిలోకి వెళ్లి చంద్రుడు మాత్రం కేవలం ఎక్కువగా రోహిణి మీద మాత్రమే అభిమానం పెంచుకున్నాడు. దీంతో మిగిలిన వారందరూ ఇదే విషయాన్ని తమ తండ్రి అయినటువంటి దక్షుడికి విన్నవించుకో చంద్రదేవుని శపించాడు. ఈ విధంగా చంద్రుడు శాప విముక్తి కలగడం కోసం ఈ ప్రాంతంలో శివలింగాన్ని ప్రతిష్టించి పూజలు చేశాడు. కాబట్టి చంద్రుడు శాప విముక్తి కలగడం వలన ఈ ప్రాంతాన్ని ప్రవాస తీర్ధమని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే శివుడు చెప్పిన మాట ప్రకారం చంద్రుడు తన భార్యలను సమానంగా చూసుకోవటమే కాకుండా తాను ప్రతిష్టించిన శివలింగంలో కొలువై ఉంటానని మాట ఇచ్చాడు.
అందుకే ఇక్కడ వెలిసిన స్వామి వారిని సోమనాథుడు అని పిలుస్తూ ఉంటారు. ఈ విధంగా చంద్రుడు చేత ప్రతిష్టించబడిన శివలింగాన్ని ఆలయాన్ని చంద్రుడు బంగారంతో నిర్మించాలని పురాణాలు చెబుతున్నాయి. అయితే ఈ సోమనాధ ఆలయాన్ని ఎన్నోసార్లు ధ్వంసం చేశారు. అందుకే దీనిని బాణ స్తంభం అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ స్థలం 600 సంవత్సరాల క్రితం నిర్మించబడిందని శాసనాలు చెబుతున్నాయి. దూరంలో ఉన్న క్షేత్రం సముద్రపు తట్టుకునే విధంగా 25 అడుగుల ఎత్తున బండరాలతో నిర్మించిన మట్టం మీద రూపుదిద్దుతుంది. ఓంకారంతో అమర్చబడి ఉంటుంది. చారిత్రక ఆధారాల ద్వారా ఇక్కడ నిర్మించిన మొదటి శతాబ్దానికి చెందినది. 649వ సంవత్సరంలో అదే శిథిలం మీద రెండోసారి ఆలయ నిర్మాణం జరిగింది. ఆ తర్వాత సామాన్య శకం 72లో అరబ్బులు సింధు ప్రాంతంలో బలపడి భారతదేశం మీద దృష్టి సారించారు. అప్పటి గవర్నర్గా ఉన్న జునైట్ ఆ చుట్టుపక్కల ప్రాంతాలైన మార్వార్ బ్రోచ్ ఉజ్జయిని గుజరాత్ మొదలైన వాటి మీద యుద్ధానికి బయలుదేరారు. ఈ విధంగా జరిగిన దాడులు రెండోసారి నిర్మించిన సోమనాధ ఆలయం సమయంనోజ్ పాలకులైన ప్రతిహారుల కాలంలో ఈ క్షేత్రం కాశి తో సమానంగా వెలసినవి. ఆ కాలంలో ఇక్కడ ఉన్న అపార ధన రాశుల దండయాత్ర కారణమని చెప్పవచ్చు.. ఇదే కోవలో పాలనలో ఉండగా 26వ సంవత్సరమున మహమ్మద్ గజినీ దండెత్తడం జరిగింది. ఈ పోరులో 50,000 మంది నేలకూలారు. అంతే కాదు యుద్ధం మొదలైన ఏడు రోజులకి మాడలీకులు ఇక గజినీతో నిలబడలేక రాజన్న విడిచిపెట్టి పారిపోయారు. శత్రు సెనులతో తలపడి ఎంతగానో ఎంతో మందిని మట్టి కలిపాడు. అంతే కాదు ఈ రాజ్యాన్ని సంరక్షించడంలో తన ప్రాణాలను కూడా కోల్పోయాడు. అందుకు చిహ్నంగా ఇక్కడ ఒక వీరశిల అని నిర్మించారు. అతని దాడికి తట్టుకోలేక గజినీసేనలు పారిపోయారు. ఆ తర్వాత 12 13వ శతాబ్దంలో తిరిగి ఆలయ నిర్మాణం చేశాడు.ఆ కాలంలోనే అర్చకులకు వసతి గృహాలు దేవాలయాలకు బంగారు కలశాలు ముఖ మండపంతో ఎంతో అభివృద్ధి చేశాడు. ఆ తర్వాత 1296లో అల్లావుద్దీన్ కిలిచి తన మామని చంపి రాజ్య విస్తరణ చేసుకుని నేపథ్యంలో దండయాత్ర సాగించాడు.
రత్నమని రావు ప్రభాస్ సోమనాధులు ఇక్కడికి ఎలాంటి సహాయం లభించని మహమ్మద్ కి తెలుసు ఆయనను ఎదుర్కోవడానికి సాయం కోసం సోమనాథ్ సైనికులు ఎదురుచూస్తున్నారు. అలాగే భీమ్దేవ్ చాలా ఆలస్యంగా రాజ్యాన్ని ఇష్ట దేవుని రక్షించుకోవడానికి సన్న హాలు చేశారు. ఆలయం దోపిడీతో సుల్తాన్ కు రెండు మిలియన్ దినార్ల సొత్తు దొరికింది. మహమ్మద్ అందుకున్న దినాలు మొత్తం దోపిడీలో 5 వంతు మాత్రమే ఈ దినార్ల సగటు బరువు 64.8 గ్రీన్సు ఆ ధనం విలువ లెక్కించినట్లయితే మొత్తం సుమారుగా 1,05,00,000 పౌండ్లు అవుతుంది.. ఈ ఆలయంలో దోచుకున్న నిధి విలువను అంచనా వేసి పుస్తకాన్ని 1931 సంవత్సరంలో రాశారని తెలుస్తోంది.. ఈ క్షేత్రం పై 16 సార్లు దాడులు జరిగాయి. అయినా అన్నిసార్లు పునర్నిర్మానం జరిగింది. ఈ పుణ్యక్షేత్రం శివ భక్తులకు మాత్రమే కాక విష్ణుభక్తులకు కూడా సందర్శనయ క్షేత్రంగా మారింది. శ్రీకృష్ణ పరమాత్ముడు ఇక్కడే తన అవతారాన్ని చాలించినట్లు చెబుతూ ఉంటారు. సోమనాథ్ ఆలయం దాని అద్భుతమైన చక్రం వెండి తలుపులు నంది విగ్రహం అలాగే అక్కడున్నటువంటి శివలింగానికి ఎంతో ప్రసిద్ధి చెందిందని చెప్పవచ్చు. భక్తులు కార్తీక పౌర్ణమి పండుగ సమయంలో ఆలయాన్ని విశేషంగా ప్రదర్శిస్తూ ఉంటారు. మహాశివరాత్రి చంద్రగ్రహణ సమయంలో లక్ష్యంలో భక్తులు సోమనాథ్ ఆలయాన్ని దర్శించుకుంటూ ఉంటారు. ఈ ఆలయంలో ఏడవ శతాబ్దానికి చెందిన విష్ణుమూర్తి చిత్రం ఉంటుంది. కార్తీకమాసంలో అధిక సంఖ్యలో భక్తులు ఇక్కడికి వచ్చి దర్శించుకుంటారు. సోమనాథ్ ఆలయం తర్వాత ఆ ప్రాంతంలో అంతగా పేరు సంపాదించుకున్న కాలం ఏదైనా ఉంది అంటే అది సూర్యదేవాలయం అని చెప్పుకోవాలి. నిర్మించిన ఆలయంలో ప్రధాన విగ్రహం సూర్య భగవానుడు ఆది దేవుడి ఇద్దరు సేవకుల విగ్రహాలు కూడా ఈ ఆలయంలో చూడవచ్చు. అక్కడ ఉన్నటువంటి ప్రతి కోసం యజ్ఞం చేశారని చెబుతుంటారు.. క్షేత్రాన్ని సందర్శించే ప్రతి యాత్రికుడు శశిభూషన్ని కూడా తప్పకుండా దర్శించుకోవాల్సిందే..మహాకళి ఆలయం పవిత్ర సోమనాధ ఆలయానికి సమీపంలో ఉన్నది దీనిని 1783 వ సంవత్సరంలో ఇండోర్ మహారాణి అయిన అహల్య అబ్బాయి నిర్మించారు. ఈ ఆలయాన్ని కూడా భక్తులు తప్పకుండా సందర్శిస్తూ ఉంటారు. సోమనాథ్ నుండి కేవలం 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న వేరే వాల్ చేపలకు ప్రసిద్ధి చెందిన స్థలం ఇక్కడి నుండి భారీ మొత్తంలో సముద్ర ఆహారం విదేశాలకు ఎగుమతి జరుగుతుందట..
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
This website uses cookies.