Chanakya Niti : చాణిక్య నీతిలో… ఈ లక్షణాలు ఉంటే వీరికి ఎన్ని లక్షలు వచ్చినా… అప్పులు తిప్పలే…?
ప్రధానాంశాలు:
Chanakya Niti : చాణిక్య నీతిలో... ఈ లక్షణాలు ఉంటే వీరికి ఎన్ని లక్షలు వచ్చినా... అప్పులు తిప్పలే...?
Chanakya Niti : సాధారణంగా మనం కొంతమందిని చూస్తూనే ఉంటాం. ఎంతో జీతం సంపాదిస్తున్న కూడా వారికి మళ్లీ అప్పులు చేయవలసిన పరిస్థితి వస్తూనే ఉంటుంది. వీరికి ఎంత జీతం వచ్చినా కూడా డబ్బులకు ఇబ్బంది పడుతూనే ఉంటారు. ఇంకా చెప్పాలంటే లక్షలు జీతాలు అందుకుంటున్న అప్పులు చేయకుంటే రోజు గడవదు అన్నట్లు ఉంటుంది. అయినా ఆర్థికంగా విజయాలను సొంతం చేసుకోవాలంటే కొన్ని చెడు లక్షణాలను వదులుకోవలసిన అవసరం వస్తుంది. ఈ నీతి ఆచార్య చాణిక్యుడు చెప్పాడు. కింగా ఒక వ్యక్తికి నాలుగు చెడు అలవాటులు ఉంటే కనుక ఆర్థిక సంక్షోభానికి వైఫల్యానికి దారితీస్తాయని హెచ్చరిస్తున్నాడు చానిక్యుడు. నీకు కూడా చెప్పిన ప్రకారం మనిషి ఆర్థికంగా ఉన్నత స్థాయికి ఎదగాలంటే మనిషి విడిచి పెట్టాల్సిన కొన్ని లక్షణాలు ఏమిటో తెలుసుకుందాం. చార్య చానిక్యుడు గొప్ప పండితుడు. నీతిలో మానవాళి ఆలోచన విధానాన్ని బాగా ఆకలింపు చేసుకున్న గొప్ప తత్వవేత్త. కౌటిల్యుడు, విష్ణు పుత్రుడు వంటి పేర్లతో ప్రసిద్ధి చెందిన చానిక్యుడు. అర్థశాస్త్రం, నీతి శాస్త్రం వంటి గొప్ప గొప్ప రచనలు చేసిన చానిక్యుడు. ఇప్పటికీ మానవాళి జీవితానికి చాలా సందర్బోచితంగా ఉన్నాయి. ప్రస్తుత కాలంలో చాణిక్య నీతి చాలా ముఖ్యమైనది. సానిక్యుడు తన నీతి శాస్త్రం అనే పుస్తకములు జీవితంలోని అన్ని రంగాలలో విజయం సాధించాలంటే ఎలా జీవితంలో ప్రస్తావిస్తున్నారు. జీవితంలో ఆ సూత్రాలను పాటించేవారు కచ్చితంగా విజయం సాధించగలరు. చానికుడు ఆర్థిక విషయాల గురించి కూడా మాట్లాడాడు. వ్యక్తి తన జీవితంలో ఆర్థికంగా ధనవంతుడు అవ్వాలంటే తప్పనిసరిగా కొన్ని అలవాట్లను దూరంగా ఉండాలి. ఆ అలవాట్లు ఏమిటో తెలుసుకుందాం…

Chanakya Niti : చాణిక్య నీతిలో… ఈ లక్షణాలు ఉంటే వీరికి ఎన్ని లక్షలు వచ్చినా… అప్పులు తిప్పలే…?
Chanakya Niti సమయం వృధా
గతంలో సమయం చాలా విలువైనది, కాలం ఎవరి కోసం ఆగదు. జీవితంలో ఏమి చేయకుండా సమయాన్ని వృధా చేస్తే వ్యక్తులు తీవ్రమైన ఆర్థిక సంక్షోభాలని ఎదుర్కొంటారని దానికి చెప్పాడు. సోమరితనంతో జీవించే వారికి జీవితంలో ఎప్పుడూ ఆర్థిక ఇబ్బందులే. ఎందుకంటే వీరికి సమయపాలన అంటే తెలియదు. దీంతో ఉన్న సమయాన్ని వృధా చేసి. ఏది సాధించలేరు. సమయం వృధా అయ్యిందని చింతించరు.
పరిశుభ్రత లేకపోవడం : ఒక వ్యక్తి తన శరీర పరిశుభ్రత లేదా మానసిక పరిశుభ్రత చాలా ముఖ్యం. అయితే, ఎక్కువమంది ప్రజలు దానికి ప్రాముఖ్యత ఇవ్వరు. ఇలాంటివారు జీవితంలో వైఫల్యాలని ఎదుర్కోవాల్సి వస్తుంది. పరిశుభ్రత లేని వ్యక్తులు ఎప్పటికీ పేదరికంలోనే ఉంటారని చాణిక్యుడు చెప్పాడు. అయితే పరిశుభ్రత ఉంటుందో అక్కడ లక్ష్మీనివాసం.
ఇతరులను అవమానించడం: ఇతరులను అవమానించడం, దూషించడం మంచి అలవాటు కాదు.ఇది మీ జీవితాన్ని నాశనం చేస్తుంది. మీకు ఇలాంటి అలవాటు ఉంటే, వాటిని వదులుకోండి. ఇతరులను అవమానించే వ్యక్తులతో సహవాసం చేయకూడదని చానికుడి కూడా నీతిలో తెలియజేశాడు. దీనివల్ల జీవితంలో లేనిపోని సమస్యలు వస్తాయి.
ద్వేషం: ఎల్లప్పుడూ మనుషుల పట్ల మాత్రమే కాదు సమస్త జీవుల పట్ల కరుణ, ప్రేమతో వ్యవహరించండి. లేకపోతే అది మీ జీవితాలు అనేక సంక్షోభాలకు కారణమవుతుంది. గంగా విజయం సాధించలేరని చాలిక్ కూడా హెచ్చరిస్తున్నాడు.