Garuda Purana : ధనవంతులు కావాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. లక్ష్మీదేవి అంటే ధనానికి సంకేతం.. హిందూ మతంలో లక్ష్మీదేవికి ప్రత్యేక స్థానం ఉంది. ఎందుకంటే దేవతల్లో ఐశ్వర్యానికి అధిపతి లక్ష్మీదేవి ఆమె అనుగ్రహం పొందడం కోసం ప్రతి ఇంట్లో ఆమె చిత్రపటం కచ్చితంగా కనిపిస్తుంది. పురాణాల ప్రకారం లక్ష్మీదేవి ముక్కోటి దేవతలలో ఒకరైన విష్ణు భార్య లక్ష్మీదేవి అనుగ్రహం పొందిన వారి జీవితం చాలా హ్యాపీగా ఉంటుందని పూర్వకాలం నుంచి వస్తున్న ఒక నమ్మకం. మనం డబ్బు సంపాదించాలంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటేనే అది సాధ్యమవుతుంది. ప్రతి మనిషి చక్కగా జీవించాలంటే డబ్బు చాలా అవసరం. అందుకే మన పెద్దలు కూడా ధన మూలం ఇదం జగత్ అని అన్నారు. లక్ష్మీదేవి కరుణిస్తే వాళ్ళ దశ తిరిగినట్టే అని చెప్పొచ్చు.. మరి లక్ష్మీదేవి మనల్ని కరుణించే ముందు 10 సంకేతాలు కనిపిస్తే వాళ్ళు చాలా అదృష్టవంతులవుతారట.
మరి ఇంతకీ ఆ సంకేతాలు ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం.. లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చే ముందు కొన్ని సంకేతాలు కనిపిస్తాయి అని అర్థం. కాని ఒక్కసారి ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తే చాలు.. చీమలు ఇంట్లో కి వస్తే చంపేస్తూ ఉంటాం.. ఈ చీమల ఇంట్లో కి వస్తే ఆనందం శ్రేయస్సు తీసుకువస్తాయి.. ఇంట్లో ఎర్ర చీమలు తిరిగితే మాత్రం అప్పు పెరుగుతుందని నమ్ముతారు. అలాగే ఇంట్లో పక్షి గూడు ఇంట్లో పక్షి గూడు కట్టుకోవడం లక్ష్మీదేవికి మరో శుభసూచితంగా భావిస్తారు. ఇంట్లో పక్షుల గూడు ఉంటే మంచిది అంటున్నారు జ్యోతిష్య పండితులు.. అలాగే వాస్తు ప్రకారం ఇంట్లో కనిపించే బల్లులు ముఖ్యంగా మూడు బల్లులు ఇంట్లో అకస్మాత్తుగా మూడు బల్లులు ఒకే చోట కనిపిస్తే అది చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇది మహాలక్ష్మి దేవి రాకకు సంకేతంగా పండితులు చెప్తున్నారు, ఏనుగు, ముంగిస, శంఖం, బల్లి, నక్షత్రం, పాము, గులాబి.
ఇలాంటివన్నీ కూడా మన కలలో కనిపిస్తే ఘన ప్రాప్తి కలుగుతుంది అని అర్థం. ఇప్పుడు చెప్పిన వాటిలో ఏదైనా ఒకటి మీ కలలో కనిపించింది అంటే మీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అని అర్థం. అలాగే కుక్క తింటూ కనిపించిన కూడా లక్ష్మీదేవి కటాక్షం నీకు కలుగుతుంది. ఏదైనా పని మీద వెళ్లేటప్పుడు కుక్క నోట్లో రొట్టెను కానీ లేదా ఏదైనా తీసుకెళ్తున్నట్టు మీకు కనిపిస్తే అది చూసిన మీరు ధనవంతులవుతారని చెబుతోంది.
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
This website uses cookies.