Chanakya Niti : భర్తని ధనవంతుడిని చేసే భార్య లక్షణాలు ఇవే.. ఇలాంటి గృహిణి ఉంటే ఆ ఇంట్లో అన్ని శుభాలే..!
Chanakya Niti : ఆచార్య చాణక్య మనిషి జీవితానికి సంబందించిన విషయాల గురించి ఆయన తన నీతి శాస్త్రంలో చెప్పాడు. ఒక చక్కని కుటుంబానికి సంబందించి చాణక్య రజస్యాలు ఎన్నో ఉన్నాయి. ఆయన భోధనల్లో ఎన్నో అంశాలు, సమస్యలకు పరిష్కారం ఉంటుంది. చాణక్య నీతి సూత్రాల్లో కుటుంబం లో భార్య లక్షణాలను బట్టి భర్త ఎదుగుదల ఉంటుందని చెప్పాడు. ఇంతకీ ఎలాంటి భార్య వస్తే భర్త ధనవంతుడు అన్నిటా శుభాలు జరుగుతాయో తెలుసుకుంటే..ఫ్యామిలీ అంతా కలిసిమెలిసి సంతోషంగా ఉండాలంటే ఇంట్లో ఉన్న స్త్రీలది ముఖ్య పాత్ర అవుతుంది. పురుషుడి మీద స్త్రీల ఎఫెక్ట్ ఆ రేంజ్ లో ఉంటుంది. ఇల్లాలు బాగుంటే ఇల్లు బాగుంటుంది. ఆ ఇల్లు స్వర్గంలా మారుతుంది. ఇంట్లో స్త్రీలు ఎలా ఉండాలి.. భార్యా భర్తలు ఎలా ఉండాలి.. కొన్ని లక్షణాలు ఉన్న స్త్రీల వల్ల పురుషులకు ఎలాంటి ధనలాభం ఉంటుందో చెప్పారు.. అవేంటో ఇప్పుడు చూద్దాం.
పురుషుల తమ భాగస్వామి సతీమణిపై ఎప్పటికీ అభిమానంతో ఉండాలి. మహిళలు అందరి మనోభావాలు గౌరవిస్తూ ఫ్యామిలీకి రక్షణగా ఉండాలి. ఫ్యామిలీ సభ్యులందరి భావాలను గౌరైంచాలి. అంతేకాదు ప్రశాంగ్గా ఉండే బహర్య స్వభావం ఉంటే ఇంట్లో ఎప్పుడు సంతోషం ఉంటుంది. అతనికి బయట ఎన్ని కష్టాలు ఉన్నా కూడా ఇంట్లో వాళ్ల వల్ల బాధలను భరించగలడు. ఓర్పు గల స్త్రీ భర్తను కష్టాల నుంచి బయటపడే సహాయం చేస్తుంది.
Chanakya Niti : భర్తని ధనవంతుడిని చేసే భార్య లక్షణాలు ఇవే.. ఇలాంటి గృహిణి ఉంటే ఆ ఇంట్లో అన్ని శుభాలే..!
అసూయ లేని స్త్రీలు కుటుంబాన్ని పెద్ద స్థాయిలో నిలబెడతారు. ఫ్యామిలీ లో అందరిని ప్రేమించే మహిళలు కుటుంబానికి గొప్ప బలంగా నిలుస్తారు. నాణ్యమైన ఆలోహనలు ఉన్న వారు ఫ్యామిలీకి దూరంగా ఉండలేరని అన్నారు. భర్త, పిల్లలు తప్ప ఆమెకు వేరే లోకం ఉండదు. కుటుంబాన్ని రక్షించడానికి ఎప్పుడూ కట్టుబడి ఉండే భార్య వల్ల ఆ ఇల్లు స్వర్గంలా మారుతుంది. సిరిసంపదలు కలుగుతాయని చాణుక్యుడు నీతి శాస్త్రంలో తెలిపాడు.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.