Chandramangala Yoga : చంద్రమంగళ యోగం తో ఈ రాశుల వారికి అఖండ ధన యోగం...!
Chandramangala Yoga : నవంబర్ 30వ తేదీన మరియు డిసెంబర్ 1 2వ తేదీల్లో కుజ చంద్రగ్రహాల మధ్య రాశి ప్రవర్తన జరగబోతుంది. అయితే కుజుడికి అధిపతి అయిన వృశ్చిక రాశిలో చంద్రుడు సంచరించగా చంద్రుడికి అధిపతి అయిన కర్కాటక రాశిలో కుజుడు ప్రవేశించటం వలన ఈ పరివర్తన యోగం ఏర్పడుతుంది.
చంద్రుడి కుజుడి మధ్య రాశి పరివర్తన మూడు రోజులు జరుగుతుంది. ఇక 15 రోజుల పాటు దీన్ని ఫలితం కొనసాగుతుంది. ఇక ఈ పరివర్తన యోగం అనేది చంద్రమంగళ యోగం అనే యోగాన్ని సృష్టించడం వలన కొన్ని రాశుల వారికి సంపదల వర్షం కురుస్తుంది. మరి ఆ రాశులు ఏంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం…
కర్కాటక రాశిలో చంద్రమంగళ యోగం కారణంగా సంపద వృద్ధి జరుగుతుంది. కర్కాటక రాశి అధిపతి అయిన చంద్రుడికి కుజుడి తో పరివర్తన జరుగుతున్నందు వలన కర్కాటక రాశి జాతకులకు ఆకస్మిత ధన లాభం కలుగుతుంది. ఈ సమయంలో ఆస్తికి సంబంధించిన వివాదాలు పరిష్కారం అవుతాయి. ముఖ్యంగా వృత్తి వ్యాపారాలలో భారీ లాభాలను ఆర్జిస్తారు. ఇక ఉద్యోగుల విషయానికి వస్తే ఉద్యోగంలో ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు లభిస్తాయి. ఇక కర్కాటక రాశి జాతకులకు సంతాన యోగం కలుగుతుంది.
Chandramangala Yoga : చంద్రమంగళ యోగం తో ఈ రాశుల వారికి అఖండ ధన యోగం…!
కన్యా రాశి : చంద్రమంగళ యోగం తో కన్య రాశి జాతకులకు ఆర్థిక పురోగతి కలుగుతుంది. ఉద్యోగ పరంగా మంచి లాభాలను అందుకుంటారు. వృత్తి వ్యాపారాల్లో భారీ రాబడిని పొందుతారు. ఈ సమయంలో ఈ రాశి వారు ఏ పని చేసిన అందులో విజయం వర్తిస్తుంది. అయితే ఈ సమయంలో ప్రయాణాలు కూడా లాభదాయకంగా మారుతాయి. ఆదాయం రెట్టింపు అవుతుంది. మొత్తం మీద కన్య రాశి జాతకులకు అదృష్ట సమయంగా చెప్పుకోవచ్చు.
తులారాశి : చంద్ర మంగళ యోగం కారణంగా తుల రాశి జాతకులకు ఆర్థికంగా కలిసి వస్తుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. తులారాశి జాతకులలో విదేశాలకి వెళ్లాలి అనుకునే వారికి ఇది మంచి సమయం. ఇక కెరియర్ పరంగా ఊహించని మార్పులు చోటు చేసుకోవడం వలన తులా రాశి వారి డిమాండ్ బాగా పెరుగుతుంది.
వృశ్చిక రాశి : వృశ్చిక రాశి జాతకులకు చంద్రమంగళ యోగం కారణంగా ఆదాయపరంగా కలిసి వస్తుంది. పూర్వికుల ఆస్తులు కలిసి వస్తాయి. ఈ సమయంలో కోర్టుకు సంబంధించిన కేసులలో పరిష్కారం లభిస్తుంది. విదేశాల నుంచి ఉద్యోగులకు మంచి ఆఫర్లు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఆదాయం గణనీయంగా పెరుగుతుంది.
మకర రాశి : మకర రాశి జాతకులకు చంద్రమంగళ యోగం కారణంగా ఏ పని చేసిన అదృష్ట లక్ష్మి వరిస్తుంది. ఈ సమయంలో భాగస్వామ్య వ్యాపారాలను ప్రారంభించే అవకాశం ఉంటుంది. అలాగే ఉన్నత వర్గాలతో సత్సంబంధాలు ఏర్పడతాయి. ముఖ్యంగా కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. ఇక అనారోగ్య సమస్యలు మరియు ఆర్థిక సమస్య నుంచి ఉపశమనం పొందుతారు.
మీన రాశి : చంద్ర మంగళ యోగం కారణంగా మీనరాశి జాతకులకు ఆదయపరంగా ఉద్యోగపరంగా లాభదాయకంగా ఉంటుంది. నూతన ఆదాయ మార్గాలు తేరుచుకుంటాయి. అలాగే ఉద్యోగులకు మరియు వివాహ ప్రయత్నాలు చేసే వారు శుభవార్తలను వింటారు. ఉద్యోగంలో ప్రమోషన్ ఇంక్రిమెంట్లు లభిస్తాయి. ముఖ్యంగా ఈ సమయంలో సంతానయోగం కలుగుతుంది. ముఖ్యంగా ఆర్థిక లాభాదేవిలలో పురోగతి ఉంటుంది.
Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
Periods | మన దేశంలో ఇప్పటికీ పీరియడ్స్కు సంబంధించిన అనేక అపోహలు ఉన్నాయి. పీరియడ్స్ సమయంలో తల స్నానం చేయరాదు,…
Weight | బరువు తగ్గాలనుకునే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే చాలామంది సరైన మార్గాన్ని ఎంచుకోకపోవడం వల్ల బరువు…
Liver Cancer | మన శరీరంలో అత్యంత కీలకమైన అవయవాల్లో కాలేయం (Liver) ఒకటి. ఇది శరీరాన్ని డిటాక్స్ చేస్తూ,…
Navaratri | నవరాత్రులు అనగానే దేశవ్యాప్తంగా భక్తి, శ్రద్ధతో దుర్గాదేవిని పూజించే మహోత్సవ కాలం. తొమ్మిది రోజులపాటు దుర్గాదేవి తొమ్మిది…
This website uses cookies.