Chandramangala Yoga : చంద్రమంగళ యోగం తో ఈ రాశుల వారికి అఖండ ధన యోగం…!

Authored By Tandu Ramalingaiah | The Telugu News | Published on: November 30, 2024, 7:30 am
  •  Chandramangala Yoga : చంద్రమంగళ యోగం తో ఈ రాశుల వారికి అఖండ ధన యోగం...!

Chandramangala Yoga : నవంబర్ 30వ తేదీన మరియు డిసెంబర్ 1 2వ తేదీల్లో కుజ చంద్రగ్రహాల మధ్య రాశి ప్రవర్తన జరగబోతుంది. అయితే కుజుడికి అధిపతి అయిన వృశ్చిక రాశిలో చంద్రుడు సంచరించగా చంద్రుడికి అధిపతి అయిన కర్కాటక రాశిలో కుజుడు ప్రవేశించటం వలన ఈ పరివర్తన యోగం ఏర్పడుతుంది.

Chandramangala Yoga : చంద్రమంగళ యోగం

చంద్రుడి కుజుడి మధ్య రాశి పరివర్తన మూడు రోజులు జరుగుతుంది. ఇక 15 రోజుల పాటు దీన్ని ఫలితం కొనసాగుతుంది. ఇక ఈ పరివర్తన యోగం అనేది చంద్రమంగళ యోగం అనే యోగాన్ని సృష్టించడం వలన కొన్ని రాశుల వారికి సంపదల వర్షం కురుస్తుంది. మరి ఆ రాశులు ఏంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం…

Chandramangala Yoga : కర్కాటక రాశి

కర్కాటక రాశిలో చంద్రమంగళ యోగం కారణంగా సంపద వృద్ధి జరుగుతుంది. కర్కాటక రాశి అధిపతి అయిన చంద్రుడికి కుజుడి తో పరివర్తన జరుగుతున్నందు వలన కర్కాటక రాశి జాతకులకు ఆకస్మిత ధన లాభం కలుగుతుంది. ఈ సమయంలో ఆస్తికి సంబంధించిన వివాదాలు పరిష్కారం అవుతాయి. ముఖ్యంగా వృత్తి వ్యాపారాలలో భారీ లాభాలను ఆర్జిస్తారు. ఇక ఉద్యోగుల విషయానికి వస్తే ఉద్యోగంలో ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు లభిస్తాయి. ఇక కర్కాటక రాశి జాతకులకు సంతాన యోగం కలుగుతుంది.

Chandramangala Yoga : చంద్రమంగళ యోగం తో ఈ రాశుల వారికి అఖండ ధన యోగం...!

Chandramangala Yoga : చంద్రమంగళ యోగం తో ఈ రాశుల వారికి అఖండ ధన యోగం…!

కన్యా రాశి : చంద్రమంగళ యోగం తో కన్య రాశి జాతకులకు ఆర్థిక పురోగతి కలుగుతుంది. ఉద్యోగ పరంగా మంచి లాభాలను అందుకుంటారు. వృత్తి వ్యాపారాల్లో భారీ రాబడిని పొందుతారు. ఈ సమయంలో ఈ రాశి వారు ఏ పని చేసిన అందులో విజయం వర్తిస్తుంది. అయితే ఈ సమయంలో ప్రయాణాలు కూడా లాభదాయకంగా మారుతాయి. ఆదాయం రెట్టింపు అవుతుంది. మొత్తం మీద కన్య రాశి జాతకులకు అదృష్ట సమయంగా చెప్పుకోవచ్చు.

తులారాశి : చంద్ర మంగళ యోగం కారణంగా తుల రాశి జాతకులకు ఆర్థికంగా కలిసి వస్తుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. తులారాశి జాతకులలో విదేశాలకి వెళ్లాలి అనుకునే వారికి ఇది మంచి సమయం. ఇక కెరియర్ పరంగా ఊహించని మార్పులు చోటు చేసుకోవడం వలన తులా రాశి వారి డిమాండ్ బాగా పెరుగుతుంది.

వృశ్చిక రాశి : వృశ్చిక రాశి జాతకులకు చంద్రమంగళ యోగం కారణంగా ఆదాయపరంగా కలిసి వస్తుంది. పూర్వికుల ఆస్తులు కలిసి వస్తాయి. ఈ సమయంలో కోర్టుకు సంబంధించిన కేసులలో పరిష్కారం లభిస్తుంది. విదేశాల నుంచి ఉద్యోగులకు మంచి ఆఫర్లు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఆదాయం గణనీయంగా పెరుగుతుంది.

మకర రాశి : మకర రాశి జాతకులకు చంద్రమంగళ యోగం కారణంగా ఏ పని చేసిన అదృష్ట లక్ష్మి వరిస్తుంది. ఈ సమయంలో భాగస్వామ్య వ్యాపారాలను ప్రారంభించే అవకాశం ఉంటుంది. అలాగే ఉన్నత వర్గాలతో సత్సంబంధాలు ఏర్పడతాయి. ముఖ్యంగా కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. ఇక అనారోగ్య సమస్యలు మరియు ఆర్థిక సమస్య నుంచి ఉపశమనం పొందుతారు.

మీన రాశి : చంద్ర మంగళ యోగం కారణంగా మీనరాశి జాతకులకు ఆదయపరంగా ఉద్యోగపరంగా లాభదాయకంగా ఉంటుంది. నూతన ఆదాయ మార్గాలు తేరుచుకుంటాయి. అలాగే ఉద్యోగులకు మరియు వివాహ ప్రయత్నాలు చేసే వారు శుభవార్తలను వింటారు. ఉద్యోగంలో ప్రమోషన్ ఇంక్రిమెంట్లు లభిస్తాయి. ముఖ్యంగా ఈ సమయంలో సంతానయోగం కలుగుతుంది. ముఖ్యంగా ఆర్థిక లాభాదేవిలలో పురోగతి ఉంటుంది.

Tandu Ramalingaiah

Author Bio Info : Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

  1. "Teja Sajja Engagement : ఘనంగా తేజ సజ్జా నిశ్చితార్థం.. కాబోయే భార్య ఎవరో తెలుసా..?"

  2. "Tummala Nageswara Rao : నేనూ పోటీ చేయ‌ను.. ఈసారి క‌ష్ట‌మే అంటున్న తుమ్మ‌ల సంచలన వ్యాఖ్యలు..!"

  3. "Jay Shah ICC Chairman : జై షాకు మరోసారి ఐసీసీ పగ్గాలు.. రెండోసారి ICC ఛైర్మన్‌గా ఏకగ్రీవం..!"

  4. "Giribabu VS SR NTR : ఎన్టీఆర్‌కే ఎదురు తిరిగిన గిరిబాబు? 48 ఏళ్ల క్రితం ఏం జరిగిందంటే?"

  5. "Cheyutha Pensions : రేవంత్ సర్కార్ భారీ గుడ్‌న్యూస్‌.. 4,63,857 మందికి కొత్త పింఛన్లు.. నవంబర్ 19న నగదు జమ..!"

  6. "Karthika Deepam 2 Today Episode November 16 2026 : పారిజాతం కిడ్నాప్.. జ్యోత్స్నను విడదీయడానికి మాలిని మాస్టర్ ప్లాన్.. సూరజ్‌కు బిగ్ షాక్!"

  7. "Gold Rate Today : బంగారం కొనాలనుకునేవారికి శుభవార్త.. వరుసగా దిగొస్తున్న ధరలు.. 2026 నవంబర్ 16న తాజా రేట్లు ఇవే!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp