
Akshaya Tritiya : అక్షయ తృతీయ నాడు బంగారం కొనలేని వారు...ఈ చిన్న వస్తువులతో లక్ష్మీ కటాక్షం...?
Akshaya Tritiya : తీయడానికి ఒకసారి వచ్చే అక్షయ తృతీయ ఎంతో ప్రత్యేకమైనది. సాంప్రదాయాలలో ముఖ్యమైన పండుగలో అక్షయ తృతీయ కూడా ఒకటి. వైశాఖ మాసంలో శుక్లపక్ష తృతీయ తిధినాడు జరుపుకుంటారు. కానీ అక్షయ తృతీయ బంగారం కొనాలని కొనలేని పరిస్థితి ఉన్నవారు. ఈ వస్తువులను కొన్న చాలు లక్ష్మీ కటాక్షం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. బంగారం ధరలు ఆకాశానికి ఎగీసి పడుతున్నాయి. దీనివల్ల సాధారణ ఆర్థిక పరిస్థితులు ఉన్నవారు బంగారాన్ని కొనలేరు. మీరు బంగారం కొనలేకపోతే, కనీసం, అక్షయ తృతీయ నాడు,ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకున్న చాలు. ఆ వస్తువులు ఏమిటో తెలుసుకుందాం…
Akshaya Tritiya : అక్షయ తృతీయ నాడు బంగారం కొనలేని వారు…ఈ చిన్న వస్తువులతో లక్ష్మీ కటాక్షం…?
సామాన్య మధ్య తరగతి కుటుంబాలు ఈరోజుల్లో బంగారాన్ని కొనాలంటే చాలా కష్టంగానే మారింది. ఆకాషానికి నిచ్చెనలు వేస్తూ ఎగిసిపడుతున్న బంగారపు ధరలను మధ్యతరగతి కుటుంబంకు ప్రజలు కొనుగోలు చేయడానికి సాహసం చేయలేని పరిస్థితి. వీరు అక్షయ తృతీయ నాడు బంగారం కొనలేక బాధపడవద్దు.. సామాన్య ప్రజలు బంగారానికి బదులుగా, బంగారం లాంటి తరుణోపాయాన్ని చెప్పారు పండితులు.
బంగారం కొనుగోలు చేయలేని వ్యక్తులు, బంగారం కొనగలిగే శక్తి లేనివారు బాధపడాల్సిన అవసరం లేదని సూచిస్తున్నారు. క్షయ తృతీయ నాడు బంగారానికి బదులుగా కొన్ని వస్తువులను కొనుగోలు చేస్తే విశిష్టమైన ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు. బంగారం కొంటే కలిగే ప్రయోజనాలు ఈ వస్తువులను కొంటె కూడా కలుగుతుందని చెబుతున్నారు.మరి ఆ వస్తువులు ఏమిటో తెలుసుకుందాం.. తృతీయ నాడు బంగారాన్ని కొనుగోలు చేయలేని వారు శివలింగాన్ని ఇంట్లోకి తెచ్చుకొని పెట్టుకోవడం వల్ల శుభం జరుగుతుంది.
వీటిని అక్షయ తృతీయకు తెచ్చుకుంటే శుభం : ముఖ్యంగా పాదరస శివలింగాన్ని తెచ్చుకొని, ఏమనిష్ఠలతో పూజ చేయడం వల్ల మంచి జరుగుతుంది. అలాగే అక్షయ తృతీయ నాడు శ్రీ యంత్రాన్ని ఇంటికి తెచ్చి ఊహించని ఫలితాలు వస్తాయి. క్షయ తృతీయ నాడు దక్షిణావర్తి శంఖాన్ని ఇంటికి తీసుకువచ్చి ఆ శంఖాన్ని దైవంగా పూజిస్తే కూడా శుభం కలుగుతుందట.
ఇవి కొన్నా కనక వర్షమే : క్షయ తృతీయ రోజున బంగారం కొనుగోలు చేయలేని వారు కొత్త కుండను కొనుగోలు చేసుకుని తెచ్చుకుంటే శుభం జరుగుతుంది. ఏకాక్షి కొబ్బరికాయను తెచ్చి లక్ష్మీదేవి రూపంగా భావించి పూజలు నిర్వహించటం వల్ల కూడా లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది. ఇంకా అక్షయ తృతీయ నాడు ఎవరైతే బంగారాన్ని కొనుగోలు చేయలేక బాధపడుతున్నారు వారిపైన పేర్కొన్న వాటిలో వేటికైనా ఒకదానికి కొనుగోలు చేసి మీ ఇంట్లో కనక వర్షం కురవాల్సిందే. కనీసం, గళ్ళ ఉప్పు, పసుపు వీటిని తీసుకొచ్చిన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.