Mesha Rasi 2023 : ఏప్రిల్ 20 సూర్యగ్రహణం మేషరాశి వారికి ఒక వ్యక్తి కారణంగా జరగబోయేది ఇదే.. వీడియో

 Authored By prabhas | The Telugu News | Updated on :11 April 2023,12:00 pm

Mesha Rasi 2023 : మహా సూర్యగ్రహణం మేష రాశి వారికి ఒక వ్యక్తి కారణంగా అదృష్టం కలిసి రాబోతుంది. అసలు రాబోతున్నటువంటి ఏప్రిల్ 20వ తేదీన అతిశక్తివంతమైన మహా సూర్యగ్రహణం తర్వాత మేష రాశి వారి జీవితంలో ఇంతటి అదృష్టం అనేది ఒక వ్యక్తి కారణంగా ఏ విధంగా రాబోతుంది. అసలు ఆ వ్యక్తి ఎవరు వీరి లైఫ్ లోకి ఎలా ప్రవేశిస్తారు. అనే విషయాలను ఈరోజు తెలుసుకుందాం. మహా సూర్యగ్రహణం అనేది ద్వాదశ రాశి పైనా కూడా కాస్తంత ఎఫెక్ట్ని చూపించబోతుంది. వారికి మద్య ఫలితాలు ఉండబోతున్నాయి. కొన్ని రాశుల వారికి అధమ ఫలితాలు ఉంటాయి. మేషరాశి వారికి మాత్రం ఒక వ్యక్తి కారణంగా అదృష్టం అనేది పట్టబోతుంది. ఈ సూర్యగ్రహణం తర్వాత వీరి లైఫ్ లోకి ఒక వ్యక్తి ప్రవేశించి వీరిని విజయాల బాటలో నడిపిస్తారు.

is 2023 a good year for aries, Aries Horoscope 2023 మేష రాశి వారికి వచ్చే  ఏడాదిలో ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే...! - aries horoscope 2023 yearly  prediction in telugu 2023 how will be the new

మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది..ఈ సూర్యగ్రహణం తర్వాత మేష రాశి వారి లైఫ్ లో వచ్చేటటువంటి మార్పులు ఏంటి ఈ వ్యక్తి వీరు జీవితంలో ఎలా ప్రవేశిస్తారు గ్రహణం యొక్క చెడు ప్రభావం అలాగే ఈరోజు ఏర్పడబోతున్నటువంటి అమావాస్య యొక్క చరిత్ర వారు ఏ విధంగా తొలగించుకోవచ్చు. ఇంకా అద్భుతమైన ప్రయోజనాన్ని పొందడానికి ఎటువంటి పరిహారాలు పాటించాలి. అనే విషయాలను కూడా ఇప్పుడు మనం డీటెయిల్ గా తెలుసుకుందాం. గ్రహణం పూర్తయిన తర్వాత దేవాలయానికి వెళ్లాలంటే భగవంతుని దర్శించుకుని ఆవు నేతితో దీపాన్ని వెలిగించాలి. వీరు శక్తి కొలది భగవంతునికి ఇలా అభిషేకాన్ని నిర్వహించుకొని రండి. ఆ తర్వాత శివ పంచాక్షరి నామాన్ని విష్ణు సహస్రనామాన్ని మృత్యుంజయ మంత్రాన్ని పటిస్తూ..

April 20 solar eclipse is what will happen to Mesha Rasi 2023 because of one person

April 20 solar eclipse is what will happen to Mesha Rasi 2023 because of one person

ఆ రోజుల్లో కూడా మీరు భగవద్గీతలో గడపాలి. ఈ విధంగా మేష రాశి వారు పరిహారాన్ని పాటించుకోవాలి. ఇక ఈ ఏప్రిల్ 20వ తేదీన సూర్యగ్రహణం తర్వాత నుంచి కూడా మీరు జీవితంలో వచ్చేటటువంటి మార్పుల మేష రాశి వారి జీవితంలో ఒక వ్యక్తి అనేవారు పరిచయం అవుతారు. ఈ వ్యక్తి కారణంగా వీరికి అదృష్టం కలిసొస్తుంది. ఈ వ్యక్తి వేరే జీవితంలో బాగా దగ్గరైనటువంటి వ్యక్తి స్నేహితుడు కావచ్చు. ఫ్యామిలీ మెంబర్ కావచ్చు. బ్రదర్ కావచ్చు. ఇటువంటి వ్యక్తి కారణంగా వీరి జీవితంలో కీలక మార్కులు అనేది చూస్తారు. జీవితంలో ఉన్నటువంటి ఒడిదుడుకులు అన్నింటిని కూడా తొలగించుకొని చాలా ప్రశాంతకరమైన వాతావరణంలో ఆనందంగా ఆహ్లాదంగా జీవించగలుగుతారు. ఈ విధంగా మేష రాశి వారికి అదృష్టం అనేది పట్టబోతుంది.

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి