Ashtalakshmi Yoga : ఫిబ్రవరి నెలలో మిధున రాశిలోకి అష్టలక్ష్మి యోగం..ఈ రాశుల వారు ఇక కుబేరులే..?
ప్రధానాంశాలు:
Ashtalakshmi yoga : ఫిబ్రవరి మాసంలో మిధున రాశిలోకి అష్టలక్ష్మి యోగం.. ఈ రాశుల వారు ఇక కుబేరులే....?
Ashtalakshmi yoga : ఫిబ్రవరి మాసంలో రాశులు అష్టలక్ష్మి యోగంతో మిధున రాశిలోకి ఈ రాశుల వారు అపర కుబేర్లు కాబోతున్నారు. అయితే గ్రహాలు సంచారం వాటి సంయోగం ద్వాదశి రాశుల వారి జాతకాలను మారుస్తాయి. జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం వాటి యొక్క సంయోగం వాటివల్ల ఏర్పడి యోగాలు అన్ని రాశుల వారు పైన ప్రభావాన్ని చూపిస్తాయి. అయితే ఫిబ్రవరి మాసంలో చాలా అరుదుగా ఒక యోగం ఏర్పడబోతుంది. ఇటువంటి యోగము కొన్ని రాశులకు శుభ ఫలితాలను ఇస్తుంది.
Ashtalakshmi Yoga అష్టలక్ష్మి యోగం :
జ్యోతిష్య శాస్త్రంలో ఫిబ్రవరి నెలలో 8వ తేదీన ఉదయం 6 గంటల 20 నిమిషాలకు చంద్రుడు మిధున రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. అయితే అప్పటికే మిధున రాశిలో కుజుడు ఉన్నాడు. అయితే ఫిబ్రవరి 8వ తేదీ ఉదయం మిధున రాశిలోకి కుజుడు చంద్రుడు కలయిక జరుగుతుంది. ఈ కుజడు,బుదుడి కలయిక వలన అష్టలక్ష్మి రాజయోగం ఏర్పడుతుంది. అయితే ఇటువంటి ఒక యోగం కొన్ని రాశులకు అదృష్టంను మోసుకొస్తుంది. మరి ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం….
Ashtalakshmi Yoga తులారాశి :
ఈ తులా రాశి వారికి, తొమ్మిదవ స్థానంలో అష్టలక్ష్మి యోగం ఏర్పడుతుంది. వంటి యోగం ఫలితం గా తులా రాశి వారికి సానుకూలమైన ఫలితాలు కలుగుతాయి. వ్యాపారాలు చేసే వారికి లబ్ధి చేకూరుతుంది. జాయింట్ వెంచర్లలో లాభాలు పొందుతారు. ఈ రాశి వారికి ఉద్యోగంలో ప్రమోషన్లతో పాటు ఇంక్రిమెంట్లు కూడా వస్తాయి. వీరికి ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. పూర్వీకుల నుంచి ఆస్తి వచ్చి లాభాలను పొందుతారు. వీరికి పూర్వీకుల ఆస్తి నుంచి భారీ లాభాలను అందుకుంటారు.
మకర రాశి:
మకర రాశి వారికి అష్టలక్ష్మి యోగం చేత మంచి శుభ ఫలితాలు వస్తాయి. ఈ రాశి వారికి ఆరవ స్థానంలో అష్టలక్ష్మి యోగం ఏర్పడుతుంది. తద్వారా ఈ రాశి వారికి ఆకస్మికంగా ధన లాభాలు వస్తాయి. వీరు చాలా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. కార్యాలలో పనిచేసే వారికి విజయాలు అందుతాయి. మీరు ఉన్నత స్థానానికి ఎదుగుతారు. వ్యాపారస్తులకు ఆర్థికంగా లాభాలు వస్తాయి. దీర్ఘకాలంగా ఎప్పడి నుంచి ఆగిపోయిన పనులు పూర్తవుతాయి.
కుంభ రాశి:
కుంభ రాశి జాతకులకు ఐదవ స్థానంలో అష్టా లక్ష్మీ యోగం ఏర్పడుతుంది. ఈ జాతకులకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. వీరికి ఊహించని ఏ విధంగా ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. తన వ్యాపారాలు చేసే వారికి అనుకూలమైన సమయం. వ్యాపారాల్లో వివిధ ఒప్పందాలు వలన ఆవిరికి లాభాలు కలుగుతాయి. ఈ అష్టలక్ష్మి యోగం కారణంగా కుంభరాశి వారికి తమ జీవిత భాగస్వామితో సంతోషంగా సాగిపోతుంది.