Astrology : ఉగాది నుంచి వృశ్చిక రాశి వారి జాతకం అదుర్స్ .. ఛీ కొట్టిన వాళ్లే మీ దగ్గరకు వస్తారు .. వీడియో | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Astrology : ఉగాది నుంచి వృశ్చిక రాశి వారి జాతకం అదుర్స్ .. ఛీ కొట్టిన వాళ్లే మీ దగ్గరకు వస్తారు .. వీడియో

 Authored By prabhas | The Telugu News | Updated on :26 March 2023,1:00 pm

Astrology : ఉగాది నుంచి వృశ్చిక రాశి వారి జాతకంలో పూర్తి మార్పులు జరగనున్నాయి. ఆర్థిక పరంగా, దాంపత్య పరంగా, కుటుంబ పరంగా అన్ని విధాలుగా శోభ కృత నామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి మంచి జరగనుంది. వృశ్చిక రాశి వారికి భగవంతుడి మీద నమ్మకం ఎక్కువగా ఉంటుంది. ఈ నమ్మకంతోనే వీరు ఏ పనిలోనైనా ధైర్యంగా అడుగు వేస్తారు.. మీరు ఒక పనిని చేసేటప్పుడు ముందుగా దేవుడివి సంకల్పించుకుంటారు. తర్వాత ఆ పనిలో సక్సెస్ అవుతారు. ఇలాంటి వృశ్చిక రాశి వారికి 14 ఏళ్ల దరిద్ర పోయి అదృష్టం వరించబోతోంది. వృశ్చిక రాశి వారు వృత్తి, వ్యాపారములయందు మంచిగా రాణించబోతారు.

Astrology in Vruchika Rasi 2023

Astrology in Vruchika Rasi 2023

 

ఉద్యోగ పరంగా చాలా కాన్ఫిడెంట్ గా ఉంటారు. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. పనిలో ఎంత ఒత్తిడి ఉన్నా దానిని అధిగమించి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటారు. దీంతో ప్రమోషన్స్ అందుకుంటారు. అంతకుముందు నీకు ఏ పని చేతకాదు అని ఛీ కొట్టిన వాళ్ళే ఇప్పుడు మిమ్మల్ని దగ్గరికి చేరుకుంటారు. ఆర్థిక పరంగా కూడా మంచి లాభాలు వస్తాయి. ఈ శోభ కృత నామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది. వృశ్చిక రాశి వారికి జీవితంలో ఉన్న అన్ని సమస్యలు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి. వృత్తిపరంగా, ఉద్యోగ పరంగా, వ్యాపారపరంగా కలిసి

name astrology an amazing trait in people whose name starts with these A K T P S R V Y letters

name astrology an amazing trait in people whose name starts with these A K T P S R V Y letters

రాబోతుంది. ఈ ఉగాది వీరి జీవితంలో ఎన్నో సంతోషాలను తీసుకురాబోతుంది. ఎల్లప్పుడు భగవంతుడు ఆరాధిస్తూ ఉంటారు. వీరికి ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉంటుంది. వీరు చేసే కొన్ని పుణ్య కార్యాల వలన మనసు ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆర్థికంగా దేవుడు మీకు అన్ని విధాలుగా సహాయపడనున్నాడు. మీకు సరైన ఆలోచనలను దేవుడు కలిగించనున్నాడు. విదేశీ యోగం కూడా కలగనుంది. విదేశీ ప్రయత్నాలు ఫలిస్తాయి. మొత్తానికి వృశ్చిక రాశి వారికి ఈ శోభ కృత నామ సంవత్సరం ఉగాది నుంచి వృత్తి, ఉద్యోగ, వ్యాపార లయందు అన్ని విధములుగా చక్కగా ఉండబోతోంది.

YouTube video

Advertisement
WhatsApp Group Join Now

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది