Kanya Rasi : శని వక్రగతి కారణంగా కన్య రాశి వారికి పట్టిందల్లా బంగారం…!

Authored By Ramu Tandu Ramalingaiah | The Telugu News | Published on: July 5, 2024, 8:00 am
  •  Kanya Rasi : శని వక్రగతి కారణంగా కన్య రాశి వారికి పట్టిందల్లా బంగారం...!

Kanya Rasi : శనీశ్వరుడు వక్రగతి చెందుతున్నాడు. ఈ ప్రభావంతో కన్య రాశి వారికి ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి..?శనీశ్వరుని వక్రీకరణ ప్రభావం కన్య రాశి వారిపై ఎలా ఉండబోతున్నాయి..? అలాగే వీరికి ఎటువంటి శుభ అశుభ ఫలితాలు ఉంటాయి.. ? శని వక్రీకరణ సమయంలో ఎలాంటి పరాహారాలు పాటించాలి..? ఈ పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.  శని అనగానే చాలామంది భయపడుతూ ఉంటారు. శని వక్రీకరణ సమయంలో అనేక సమస్యలు ఉంటాయి. అలాగే ప్రశాంతత లోపిస్తుంది. ఏ పనులు చేసిన ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి.

ఈ విధంగా శని అంటే భయపడుతూ ఉంటారు. శనీశ్వరుడు వారి వారి కర్మ ఫలాల బట్టి ఫలితాలను ఇస్తాడు. నీతి నిజాయితీగా ఒక ప్రణాళిక బద్ధంగా ఎవరైతే కష్టపడతారో వారికి శనీశ్వరుడు మంచి ఫలితాలను ఇస్తాడు. అలా వారు విజయాలను అందుకుంటారు. కష్టపడుతూ ధర్మ మార్గంలో ప్రయాణిస్తే శని దేవుడు మంచి ఫలితాలను ఇస్తారు. సాధారణంగా శనికి మూడు దశలు ఉంటుంది. ఏలినాటి శని ,అష్టమ శని ,అదృష్టమా శని ఈ దశలు జరుగుతున్నప్పుడు ఫలితాలు త్వరగా రావు. కన్య రాశి వారికి అధిపతి బుధ గ్రహం .5 , 6 వ స్థానంలో శని కుంభరాశిలో వక్రీకరిస్తారు. ఆరవ స్థానం అంటే శత్రువు రుణ రోగ బాధలు. లోన్ల విషయంలో అప్పుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

అంతేకాకుండా ఈ సమయంలో శత్రువుల బాధ ఎక్కువగా ఉంటుంది. బయట వారు కావచ్చు కుటుంబ సభ్యులు లేదా చుట్టుపక్కలైన కావచ్చు వీరి యొక్క నర దిష్టి ఎక్కువగా ఉంటుంది. శని వక్రీకరణ సమయంలో కన్య రాశి వారికి కాబట్టి మీరు ఈ విషయంలో ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఆరోగ్య విషయంలో శ్రద్ధ గా ఉండాలి. ఆహార నియమాలు పాటించాలి. సరైన జీవన విధానాన్ని అవలంబించాలి యోగా ధ్యానం నడక ఏదో ఒకటి అలవాటు చేసుకోవాలి. 12వ స్థానం అంటే నష్టం ఈ సమయంలోవ్యాపారంలో నష్టం రాకుండా ముందస్తు ప్రణాళికతో నడుచుకోవాలి. అలాగే ఐదవ స్థానం అంటే శుభ స్థానమే ఉన్నత విద్యా విదేశీ ప్రయాణాలు చేస్తున్న వారికి ఈ సమయం బాగుంటుంది.

Kanya Rasi : శని వక్రగతి కారణంగా కన్య రాశి వారికి పట్టిందల్లా బంగారం...!

Kanya Rasi : శని వక్రగతి కారణంగా కన్య రాశి వారికి పట్టిందల్లా బంగారం…!

Kanya Rasi పరిహారాలు

శనికి తైలాభిషేకాలు చేయాలి. శనివార నియమాలుు పాటించాలి. వృద్ధులకు ఆర్థిక సహాయం చేయాలి హనుమాన్ చాలీసా పటించాలి. కన్య రాశి వారికి అధిపతి బుధ గ్రహ కాబట్టి విష్ణుమూర్తిని ఆరాధించాలి విష్ణు సహస్రనామాలను పటించాలి. ఈ విధమైన పరిహారాలు పాటిస్తే శుభ ఫలితాలను పొందుతారు.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp