Kumba Rasi : కుంభ రాశి వారికి ఆగస్టు నెల ఎలా ఉంటుంది..? అలాగే ఈ మాసంలో వీరి యొక్క లాభనష్టాలు ఏ విధంగా ఉంటాయి…? మీరు తీసుకోవాల్సిన పరిహారాలు ఏమిటి..? ఈ పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. కుంభ రాశి వారికి ఆగస్టు నెలలో కెరియర్ కుటుంబం విద్య ఆర్థిక మరియు ఆరోగ్యం వంటి వివిధ రంగాలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే శని ప్రభావం అనుకోవచ్చు. శ్రావణమాసం అయినప్పటికీ ఈ మాసంలో కొన్ని గ్రహాలు వ్యతిరేక భావనతో ఉంటాయి కుంభరాశి వారికి. తద్వారా కుటుంబంలో ఒక సందర్భంలో వీరి మాటే చెల్లినప్పటికీ మాటకి విలువ ఇస్తున్నారని మీరు అనుకోరు. ఎవరి దారి వారిదవుతుంది. అలాగే కుంభ రాశి వారు అబద్దాలను ఆడకూడదు ఏది ఉన్నా కూడా ఇంట్లో చర్చించండి. ఆహ్లాదకరమైన ప్రదేశాలను దర్శించడం మంచిది. కుంభరాశిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకి ఉద్యోగంలో కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ మరియు గుర్తింపు రానప్పటికీ శ్రద్ధతో వీరి పని వీరు చేసుకోవడం ద్వారా పరమేశ్వరుడు వీరిని అనుగ్రహిస్తాడు.
అప్పనమ్మకంతో ఉండకండి చెప్పుడు మాటలు విన్నవారికి కొన్ని ప్రమాదాలు గోచరిస్తున్నాయి. విద్యార్థులకు విద్యాభ్యాస విషయంలో చాలా మేధాశక్తి పెరుగుతుంది. ఏకాగ్రతను పెంచుకుంటారు. శ్రద్ధతో విద్యపట్టణాన్ని చేసి విజయవంతంగా వారి యొక్క పరీక్ష కాలనీ పూర్తి చేస్తారు. సాధువులను గురువులని కుంభరాశి జాతకులు దర్శిస్తారు. వారికి సేవను చేయడంలో ముందుంటారు. సుప్రసిద్ధమైన కొన్ని క్షేత్రాలను కూడా కుంభరాశి జాతకులు ఈ మాసంలో దర్శిస్తారు. ధనం లేనప్పటికీ అవకాశాలు వస్తాయి. అమావాస్య తరువాత మెరుగైనటువంటి రోజులను సంపాదించుకోగలుగుతారు. ఆగస్టు 15వ తారీకు తర్వాత చాలా మంచి రోజులు వస్తాయి.
ఈ సమయాన్ని సద్వినియోగపరచుకొని అప్రత లక్ష్మి కటాక్షాన్ని పొందవచ్చు. అలాగే కోర్టు వ్యవహారాలలో కూడా విజయాలను పొందుతారు. అలాగే ఒక అధికారి నుంచి ప్రశంసలను పొందగలుగుతారు. ఆగస్టు 15 తర్వాత కుంభరాశిలో ఉన్నటువంటి జాతకుల గోచారం రిత్య కొన్ని అదృష్టములు వరిస్తూ ఉంటాయి. విదేశాలకు వెళ్ళాలి అనుకునేవారు ప్రయత్నాలను ముమ్మరం చేస్తారు. అలాగే మంచి కార్యాల చేపడతారు కుంభరాశి జాతకులు. ఆగస్టు మాసంలో దైవభక్తి అపారముగా పెంచుకుంటారు.
ఈ మాసంలో లక్ష్మి ఆరాధన చేయడం. అలాగే సుందరమైన స్పటికాలను అమ్మవారికి హారముగా చేసి సమర్పణ చేయడం ద్వారా ఎంతో ప్రశాంతతను కుంభరాశి జాతకులు పొందగలుగుతారు. లేదా మల్లెపూల హారాన్ని సమర్పణ చేయడం ద్వారా శుభ అనుగ్రహాలను పొందుతారు.
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
This website uses cookies.