
Ration Card : నిరుద్యోగులకు SBI గుడ్ న్యూస్... తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి మాత్రమే..!
Ration Card : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెల్ల రేషన్ కార్డు ఉన్న యువతకు వృత్తి నైపుణ్య శిక్షణ ను అందించేందుకు ముఖ్యమైన చొరవను ప్రవేశపెట్టింది. ఈ పథకం యొక్క వివరాలు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం..
-లక్ష్య ప్రేక్షకులు
-వయసు వర్గం : 18 నుండి 45 ఏళ్లు.
– తెల్ల రేషన్ కార్డు కచ్చితంగా ఉండాలి.
– వారి వృత్తి నైపుణ్యాలను నేర్చుకునేందుకు మరియు మెరుగుపరుచుకునేందుకు ఉత్సాహం ఉండాలి.
– గ్రామీణ ప్రాంతంలో ఉన్న యువతలో స్వయం ఉపాధిని ప్రోత్సహించేందుకు 2010లో SBI వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది.
– గ్రామీణ ప్రాంతంలో ఉన్న యువతకు వారి తమ సొంత ప్రాంతంలో ఆచరణీయమైన ఉపాధి అవకాశాలను ఇవ్వటం వలన నగరాలకు వలస వెళ్లకుండా నివారించటమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం.
– అలాగే ఇది నిరుద్యోగ గ్రామీణ యువత గుర్తించటం, వారికి సంబంధించినటువంటి శిక్షణ అనేది అందించటం మరియు సొంత ఉపాధి అవకాశాలపై వారికి సలహా ఇవ్వడం పై దృష్టి పెట్టింది..
శిక్షణ మరియు సౌకర్యాలు
– ఇతర వృత్తి రంగాలలో ఉచిత శిక్షణ
– ట్రైనీలకు ఉచితంగా హాస్టల్ వసతి కూడా కలదు.
– ట్రైనీల ఉన్నత విద్య స్థాయితో సంబంధం అనేది లేకుండా శిక్షణ ఇవ్వటం జరుగుతుంది.
-ఉపాధి ఇవ్వటంతో పాటుగా స్వయం సహాయ సంఘాల అభివృద్ధికి సహాయం అందించడం పై కూడా ప్రత్యేక దృష్టి పెట్టింది…
విజయాలు
– ఇప్పటి వరకు 9,308 మంది అభ్యర్థులు శిక్షణను పొందారు.
– వీళ్ళల్లో 7,149 మంది వారు ఎంచుకున్నటువంటి రంగాలలో విజయం సాధించారు.
– ఈ SBI నుండి శిక్షణ మరియు మద్దతు పొందిన తర్వాత 30,395 మంది వ్యాపారంలో విజయం సాధించారు…
దరఖాస్తు ప్రమాణాలు
– తెలుగులో చదవడం మరియు రాయటం కూడా తెలిసి ఉండాలి.
– కనీస విద్యా అర్హత వచ్చి ఏడో తరగతి పూర్తి చేసి ఉండాలి.
– దీనికి దరఖాస్తు చేసుకునేవారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన వారై ఉండాలి…
Ration Card : నిరుద్యోగులకు SBI గుడ్ న్యూస్… తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి మాత్రమే..!
6.అందించే కోర్సులు :
* పురుషులకైతే ఏసీ మెకానిక్, మోటార్, రివైండింగ్, వీడియోగ్రఫీ,ఫోటోగ్రఫీ, రిఫ్రిజిరేషన్, సీసీ కెమెరా ఇన్ స్టాలేషన్, ఫోన్ రిపేరింగ్, కంప్యూటర్ హార్డ్ వేర్ నెట్ వర్కింగ్, డ్రైవింగ్ మరియు ఎలక్ట్రీషియన్ లాంటి వాటికి సంబంధించిన కోర్సు లు ఇవ్వడం జరుగుతుంది…
7. మద్దతు మరియు ధ్రువీకరణ :
* శిక్షణ అనేది పూర్తి అయిన తర్వాత దీనిలో పాల్గొన్న వారికి సర్టిఫికెట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది.
* సర్టిఫికెట్లను తీసుకున్నటువంటి అభ్యర్థులు వారి వ్యాపారాన్ని మొదలుపెట్టడానికి వారికి SBI రుణ సౌకర్యాలను ఇస్తుంది…
ఎలా దరఖాస్తు చేసుకోవాలి :
ఆసక్తి గల అభ్యర్థులు ఎవరైనా సరే డైరెక్ట్ గా శిక్షణ కేంద్రంలోనే అప్లై చేసుకోవచ్చు.
SBI అనేది ఈ గ్రామీణ యువతకు సాధికారత కల్పించేందుకు తయారు చేయబడింది. అలాగే వారికి ఎంతో అవసరమైనటువంటి నైపుణ్యాలను మరియు మద్ధతులు ఇచ్చి వాళ్లు స్వయం ఉపాధి పొందటానికి మరియు వారి యొక్క ఆర్థిక స్థితిని కూడా మెరుగుపరుస్తుంది…
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.