
AP Woman Scheme : గుడ్‌న్యూస్ ఏపీ మహిళలకు 1500 ఇవ్వబోతున్న పథకం.. ఎవరెవరు అర్హులు అంటే..?
AP Woman Scheme : ఏపీలో మహిళలకు ఇవ్వబోతున్న పథకాల గురించి ఒక ఇన్ ఫర్మేషన్ బయటకు వచ్చింది. కేంద్రం కూడా మహిళా అభివృద్ధి కోసం ప్రత్యేకంగా చర్చించగా మహిళల ఆర్ధిక అభివృద్ధి లక్ష్యంగా అడుగిలు వేస్తున్నారు. ఈ క్రమంలో ఆధ్రప్రదేశ్ లో కొన్ని కార్యక్రమాలు నిర్వహించనున్నాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఏర్పాటు చేస్తామని అన్నారు. చెప్పినట్టుగానే ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణానికి మార్గ నిర్ధేశాలు త్వరలో రానున్నాయి.. ఇక ఉచిత గ్యాస్ సిలిండర్లు కూడా ఇవ్వనుంది కూటమి ప్రభుత్వం. మహిళలకు ఏడాదిలో 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగ ఇస్తామని హామీ ఇచ్చారు. దాన్ని కూడా మొదలు పెట్టబోతున్నారు.
ఇక నెలవారి స్టైఫండ్ కింద మహిళలకు 1500 రూపాయలు ఇచ్చేలా కూడా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. ఆడబిడ్డ నిధి పథకం కింద నెలకు 1500 రూపాయలు 18 నుంచి 60 ఏళ్ల లోపు వారు.. వివాహితులు, విడాకులు తీసుకున్న వారు, సొంత ఇల్లు లేని వారు అర్హులు. దీనికి కుటుంబ ఆదాయం రెండున్నర లక్షలు మించకూడదు.
AP Woman Scheme : గుడ్‌న్యూస్ ఏపీ మహిళలకు 1500 ఇవ్వబోతున్న పథకం.. ఎవరెవరు అర్హులు అంటే..?
వీటి కోసం ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరిస్తుంది. గత 20 రోజుల్లోనే కోటి దాకా దరఖాస్తులు వచ్చినట్టు తెలుస్తుంది. దీప యోజన కింద గ్యాస్ సిలిండర్లకు అదనపు సబ్సీడి ఏర్పాటు చేయనున్నారు. కేంద్ర ఇచ్చే 300 సబ్సీడీ తో పాటుగా రాష్ట్రం ఇచ్చే 500 మొత్తం 800 రూపాయలు మహిళలకు సబ్సీడీ రూపంలో అందించనున్నారు. మహిళలకు ముఖ్యంగా ఆర్ధికంగా వెనకపడిన వారికి ప్రభుత్వం నుంచి చేయూత అందించేలా ఈ పథకాలు వారికి ఉపయోగకరంగా ఉండేలా ప్రవేశ పెడుతున్నారు.
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
This website uses cookies.