Tula Rasi : తులారాశి వారికి సెప్టెంబర్ నెలలో ఎలాంటి ఫలితాలు ఉంటాయి..? వీరి యొక్క ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంటుంది..? వీరి జీవితంలో ఊహించని మార్పులు ఏమిటి..? ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. రాశి చక్రంలో తులా రాశి ఏడవ రాశి అవుతుంది. చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల కింద జన్మించిన వారిది తులా రాశి అవుతుంది. సెప్టెంబర్ నెలలో తులారాశి వారికి ఆర్థికంగా బాగుంటుంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. వ్యాపారం బాగానే ఉంటుంది. చేపట్టిన పని విషయంలో జాగ్రత్తగా వ్యవహరించండి. వ్యాపారులకు ఈనెల ప్రారంభంలో కొన్ని ఉడుదుడుగా ఎదురవుతాయి. కాలం గడిచే కొద్దీ సానుకూల మార్పులు వస్తాయి. అలాగే భార్య భర్తల మధ్య విభేదాలు ఉండవచ్చు. ఉద్యోగస్తులు ఈ సమయంలో సంతోషంగా ఉండకపోవచ్చు. ఆర్థికపరమైన విషయాల ఒడిదుడుకులు ఎదుర్కోవచ్చు.
కుటుంబ జీవితంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ఏ పని తలపెట్టిన అది విజయవంతం అవుతుంది. పిల్లల చదువుకు సంబంధించిన విషయాల్లో శుభవార్తలను వింటారు. బంధువుల రాకపోకలు ఉంటాయి. జీవిత భాగస్వామి యొక్క సలహాలు సూచనల వలన కలిసి వస్తుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి మొదటి వారంలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. పని పరంగా వీరికి మంచి సమయం ఉంటుంది. అలాగే ఉద్యోగానికి సంబంధించిన కొన్ని ప్రయాణాలు కూడా ఉంటాయి. వీరికి వ్యతిరేకంగా చర్చలు జరగవచ్చు. మీరు సంపాదనలో పెరుగుదలను కలిగి ఉంటారు. విద్యార్థులకు మంచి సమయం ఉంటుంది. వారికి వారు ఉపాధ్యాయుల నుంచి మంచి మద్దతు ఉంటుంది. ఫలితంగా పరీక్షల మంచి మార్కులను సాధిస్తారు. ఉద్యోగం కోసం ప్రయత్నించేవారు శుభవార్తలను వింటారు.మీ బాధ్యతలు కీర్తీ ప్రతిష్టలు పెరుగుతాయి. వీరికి అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహించడం వలన మీ పై అధికారుల ప్రశంసలను పొందుతారు. పెట్టుబడులు గణనీయ రాబడిని ఇస్తాయి. ఇల్లు లేదా స్థలాన్ని కొనుగోలు చేయాలి అనుకుంటే ఇదే సరైన సమయం. అయితే మీ ఆదాయం ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈనెల అనుకూలంగా ఉంటుంది.
ప్రతిరోజు లేదా శుక్రవారం అమావాస్య రోజు మహాలక్ష్మి యంత్రాలను ,సూత్రాలను పఠించండి. తులా రాశి వారు ప్రతి రోజు లేదా మంగళ శని ఆదివారాలు పున్నమి రోజులలో హనుమాన్ చాలీసా ను పట్టించాలి. మంగళవారం నాడు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని అందించాలి. తల్లిదండ్రులు గురువులు పెద్దలు సన్యాసులకు పాదాభివందనాలు చేసి వారి ఆశీర్వచనాలు తీసుకోండి. దేవాలయాలు లేదా మతపరమైన ప్రదేశాలలో అరటి పండ్లు లడ్డులను దేవుడికి సమర్పించి వాటిని ప్రసాదంగా పంచండి.
Vastu Tips : వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ప్రతి దిశ ప్రతి వస్తువు సమతుల్యతను కాపాడడంలో ప్రత్యేక స్థానం ఉంటుంది.…
Telangana Pharma Jobs : హైదరాబాద్లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు దేశంలోని ప్రముఖ ఫార్మా కంపెనీలు ముందుకొచ్చాయి. కంపెనీ మేనేజ్మెంట్లు…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనీశ్వరుడు కర్మలను బట్టి ఫలితాలను ఇస్తాడు. అలాగే ఆయన న్యాయ దేవత…
Saffron : మధ్యప్రదేశ్లోని ఇండోర్ జిల్లాలో దంపతులు దేశంలోని జమ్మూ మరియు కాశ్మీర్లో ప్రధానంగా పండించే 'కుంకుమపువ్వును సాగు చేస్తున్నారు.…
Hyundai Kia EV Cars : పవర్ డ్రైవ్ సమస్య కారణంగా వాహన తయారీదారులు హ్యుందాయ్ మరియు కియా అమెరికాలో…
Pushpa 2 Rashmika Mandanna : అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న గ్రాండ్ గా రిలీజ్…
Elon Musk : చరిత్రలోనే అత్యంత ధనవంతుడిగా ఎలాన్ మస్క్ నిలిచారు. ఎలాన్ మస్క్ అధికారికంగా 334.3 బిలియన్ల డాలర్ల…
Nayanthara : కోలీవుడ్ Kollywood క్రేజీ జంటలలో విఘ్నేష్ శివన్, నయనతార జంట ఒకటి. నయనతారను పెళ్లాడిన తరువాత దర్శకుడిగా…
This website uses cookies.