Beeruva Vastu Tips : బీరువా కింద ఈ రెండు వస్తువులను పెట్టండి… ఖర్చులు తగ్గి డబ్బు పొదుపు చేస్తారు… వీడియో | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Beeruva Vastu Tips : బీరువా కింద ఈ రెండు వస్తువులను పెట్టండి… ఖర్చులు తగ్గి డబ్బు పొదుపు చేస్తారు… వీడియో

 Authored By prabhas | The Telugu News | Updated on :3 April 2023,2:00 pm

Beeruva Vastu Tips : ప్రతి ఇంట్లో మనకి బీరువా అనేది ఉంటుంది. మరి అలాంటి బీరువా కింద మనం ఈ రెండు వస్తువలు పెడితే చాలు అనవసరమైన ఖర్చులు తగ్గడంతో పాటు మన యొక్క ఆర్థిక పరిస్థితులు కూడా స్థిమితం పడతాయని పరిహార శాస్త్రాలలో పేర్కొనబడినటువంటి విషయం. మరి బీరువా కింద మనం పెట్టవలసిన రెండు వస్తువులు ఏంటి అసలు మన అనవసర ఖర్చులు తగ్గడానికి ఈ పరిహారానికి ఉన్న సంబంధం ఏంటి ఇలా ప్రతి విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం మన ఇంట్లో ఖర్చులు కూడా జాగ్రత్తగా రాసుకొని మనకు వచ్చింది అంటే మనం బడ్జెట్ వేసుకొని జాగ్రత్తగా దాని ప్రకారం అయితే ఇలా ఖర్చు చేసేటప్పుడు కచ్చితంగా మనం ఒక విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి.

Beeruva Vastu Tips in Costs are reduced and money is saved

Beeruva Vastu Tips in Costs are reduced and money is saved

కొన్ని కొన్ని మనం అనుకొని విధంగా వచ్చే ఖర్చులు ఉంటాయి. ఎందుకంటే. ఆ ఖర్చులలో ఆరోగ్య సమస్యలను చెప్పుకోవచ్చు. అవి వచ్చినప్పుడు కదా అలాగే వంటింట్లో ఏదో వస్తుంది. అది కావాలి అని ప్రతిపరిచే మరి మనం సంపాదించే దాంట్లో మనం వేసుకున్న బడ్జెట్లో 5000 రూపాయలు మనం ఖర్చు పెట్టడం అంటే ఏదో ఒక అవసరాన్ని పక్కన పెట్టాలి. అంటే ఈ అనవసరపు ఖర్చు కోసం ఈ అనవసరం అనలేం కానీ ప్రస్తుతానికి అవసరం లేనటువంటి ఆ ఖర్చు కోసం అవసరమైన ఖర్చును పెట్టాల్సి ఉంటుంది. మన ఆదాయం పెరగడానికి మనం ఇప్పుడు ఒక పరిహారాన్ని చెప్పబోతున్నాం. ఒక పరిహారంతో పాటు కొన్ని వస్తువులు కూడా చెప్పబోతున్నాను. బీరువా లో ధనాన్ని పెట్టే ప్రదేశాన్ని ఎప్పుడు కూడా శుభ్రంగా ఉంచుకోవాలి.

Devotional You don't have money in your hands

Devotional You don’t have money in your hands

అయితే గళ్ళు ఉప్పు తీసుకోని ఒక గాజు బౌల్లో పోసి దానిపైన ఒక నిమ్మకాయ తీసుకెళ్లి బీరువా కింద పెట్టాలి. ఈ పరిహారం ఆదివారం నాడు చేసి మళ్లీ శనివారం నాడు తీసి సింక్లో పోయాలి. ఈ నిమ్మకాయలను మాత్రం చెట్ల మధ్యలో వేయాలి. ఎక్కడపడితే అక్కడ వేయకూడదు. ఈ పరిహారాన్ని ఇంట్లో చేసుకోవచ్చు. అలాగే వ్యాపార స్థలాలలో ఆఫీసులలో ఉన్న బీరువాలను దగ్గర ఈ విధంగా చేసుకోవచ్చు. ఈ విధంగా చేసినట్లయితే నెగిటివ్ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అలాగే మీ ధనం ఖర్చు తగ్గి ధనాన్ని పొదుపు చేస్తూ ఉంటారు. అనవసర ఖర్చులను అధిగమించడం కోసం ఈ పరిహారం చాలా బాగా ఉపయోగపడుతుంది.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది