Brahma Kamalam : మీరు కుబేర్లు కావాలంటే.. ఈ మొక్కను ఇప్పుడే తెచ్చి ఇంట్లో నాటుకోండి.. మనీ ప్లాంట్ కాదు..?
Brahma kamalam : సాధారణంగా మనీ ప్లాంట్ మొక్కలను ఇంట్లో పెంచుకుంటే ధనం వస్తుందని భావిస్తారు. కానీ అంతకుమించి అదృష్టాన్ని తెచ్చిపెట్టే మొక్క మరొకటి ఉంది. ఆ మొక్క పేరే బ్రహ్మ కమలం. ఈ మొక్క నుంచి వచ్చే పుష్పంతో మీకు విపరీతమైన ధనయోగం కలిసి వస్తుంది. ఈ బ్రహ్మ కమలం ఉత్తరాఖాండ్ రాష్ట్ర పుష్పంగా ప్రకటించబడింది. ఇది హిమాలయాలలో పెరుగుతుంది, సంవత్సరంలో ఒక రాత్రి మాత్రమే వికసిస్తుంది. హిందూమతంలో పవిత్రంగా భావించి పూజిస్తారు. దేవునికి ఎన్నో రకాల పూల తోటి పూజలు చేస్తారు. ఎన్నో మొక్కలను పవిత్రంగా భావిస్తారు… పూజిస్తారు, మీ ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉండటమే కాకుండా ఇంటికి సానుకూల శక్తి, శాంతి, శ్రేయస్సును కూడా తెస్తాయి. అలాంటి అరుదైన మొక్కల్లో ఒకటి బ్రహ్మ కమలం. ఇది ఉత్తరాఖండ్ రాష్ట్ర పుష్పంగా ప్రకటించబడింది. ఈ పుష్పాన్ని చూడడం అదృష్టంగా భావిస్తారు. ఇది ఇంటికి సంపద, ఆనందం, శ్రేయస్సు నివాసాన్ని ఇస్తుందని చెబుతారు. ఈ కథనంలో బ్రహ్మ కమలం ఆధ్యాత్మికత, వైద్య, వాస్తు ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం..
బౌద్ధ ఓబులత అనే శాస్త్రీయ నామం కలిగిన బ్రహ్మ కమలం హిమాలయాలలోని ఎత్తైన కొండలు, లోయల్లో 3,000 నుంచి 4,600 మీటర్ల ఎత్తులో పెరుగుతుంది. ఈ పుష్పం ఉత్తరాఖండ్లోని కేదార్ నాథ్, బద్రీనాథ్, హేమ కుండ్ సాహిబ్, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్, తుంగనాధ్ వంటి ప్రదేశాలలో కనిపిస్తుంది. దీనికి హిందూమత సృష్టికర్త అయిన బ్రహ్మ దేవుడి నుండి ఈ పేరు వచ్చింది. ఈ పువ్వు బ్రహ్మదేవుడి సృష్టికి చిహ్నం అని నమ్ముతారు. బ్రహ్మ కమలం అతిపెద్ద లక్షణం ఏమిటంటే ఇది సంవత్సరంలో ఒక రాత్రి మాత్రమే వికసిస్తుంది. అది కూడా వర్షాకాలంలో ( జూలై – ఆగస్టు ). ఈ పువ్వులు రాత్రిపూట వికసిస్తాయి. ఉదయం సూర్యోదయానికి ముందే ఎండిపోతాయి. పువ్వు పది నుండి 100 సంవత్సరాల మధ్య ఒకసారి మాత్రమే వికసిస్తుందని, ఇది దాని అరుదైన ప్రత్యేకతను మరింత ప్రత్యేక చేస్తుందని చెబుతారు. దీని ఆకర్షనీయమైన రూపం, సువాసన కారణంగా హిమాలయాల రానీ లేదా నైట్ క్వీన్ అని దీనిని పిలుస్తారు.
Brahma Kamalam : మీరు కుబేర్లు కావాలంటే.. ఈ మొక్కను ఇప్పుడే తెచ్చి ఇంట్లో నాటుకోండి.. మనీ ప్లాంట్ కాదు..?
హిందూమతంలో బ్రహ్మ కామలానికి చాలా ప్రత్యేకత ఉంది. దీనిని ఎంతో పవిత్రంగా కూడా భావిస్తారు. పురాణాలు ఈ కమలం గురించి ఏం చెబుతున్నాయి అంటే, బ్రహ్మదేవుడు విష్ణువు నాభి నుండి వచ్చే కమలం నుండి జన్మించాడని చెబుతుంటారు. ఈ పువ్వు దానికి చిహ్నం. మరొక పురాణం ప్రకారం శివుడు వినాయకుడి తలను ఖండించి, ఏనుగు శిరస్సును పెట్టినప్పుడు, సృష్టికర్త అయిన బ్రహ్మ.. బ్రహ్మ కమలం ద్వారా అమృతాన్ని తీసి వినాయకునికి ప్రాణం పోసారని చెబుతారు. అంతేకాక మహాభారతంలో కూడా బ్రహ్మ కమలం ప్రస్తావన ఉంది. ఇక్కడ ద్రౌపది ఈ పుష్పాన్ని చూసిన తరువాత ఆనందం, శాంతిని అనుభవించింది.
ముఖ్యంగా కేదార్నాథ్, బద్రీనాథ్, తుంగనాథ్ వంటి దేవాలయాలలో శివుడు, విష్ణువులను బ్రహ్మ కమలాల తో పూజిస్తారు. ఉత్తరాఖండ్లో జరిగే నంద అష్టమి పండుగ సందర్భంగా ఈ పువ్వును నందా దేవికి సమర్పిస్తారు. పుష్పాన్ని పూజించడం ద్వారా లేదా దర్శనం పొందడం ద్వారా కోరికలు నెరవేరుతాయని, క్లోజ్ చేయొచ్చు సానుకూల శక్తి నివసిస్తుందని నమ్ముతారు. బ్రహ్మ కమలాపుష్పం ఆధ్యాత్మికంగానే కాదు అద్భుతమైన ఔషధ గుణాలను కలిగి ఉంది. పువ్వును శతాబ్దాలుగా ఆయుర్వేదం, టిబెటన్ వైద్యంలో ఉపయోగిస్తుంటారు. దీని ఆకులు, పువ్వులు, పేర్లను వివిధ వ్యాధుల చికిత్స కు ఉపయోగిస్తారు. వాస్తు శాస్త్రం ప్రకారం, బ్రహ్మ కమలం ఇంట్లో ఉంచడం వల్ల సానుకూల శక్తి వ్యాప్తి చెందుతుంది. ఆర్థిక సంక్షోభం తొలగిపోతుంది. ఈ పువ్వులను లక్ష్మీదేవికి చిహ్నంగా భావిస్తారు. దీని ఉనికి ఇంటికి సంపదను, శ్రేయస్సును తెస్తుంది. ఈ మొక్కను ఇంటి మధ్యలో( బ్రహ్మస్థానం) చేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతాయి. సానుకూలత వస్తుంది. మొక్క స్వచ్ఛతను చిహ్నం కాబట్టి చుట్టుపక్కల ప్రదేశాన్ని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచాలి.
Kesineni Nani : టీడీపీ నేతల మధ్య పెరిగిన అంతర్గత విభేదాలు బయటపడుతున్నాయి. ఇటీవల టీడీపీ ఎంపీ కేశినేని చిన్నిపై…
Indian Army : జమ్మూ కశ్మీర్ లోని అనంత్‌నాగ్ జిల్లా పహల్గామ్‌లో ఏప్రిల్ 22న పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి తర్వాత…
Allu Arjun : పుష్ప 2 సినిమా పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టంచాడు అల్లు అర్జున్. ఈ…
AC Facts : వేసవి కాలంలో ఏసీలని ఎక్కువగా వినియోగిస్తుంటారు. AC ని ఎక్కువగా వాడడం వలన, కళ్ళు మండడం,…
Ration Card : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని రేషన్ దుకాణాల ద్వారా సామాన్య ప్రజలకు మరింత సౌలభ్యం కల్పించేందుకు కొత్త…
Fridge Tips : సమ్మర్లో ఫ్రిడ్జ్ వాడకం ఎక్కువగానే ఉంటుంది. అయితే,ఒక మహిళ కరెంట్ బిల్లు ఆదా చేయుటకు ఈ…
Today Gold Price : ఏప్రిల్ 27 ఆదివారం నాడు బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. 24 క్యారెట్ల 10…
Perfume Side Effects : ప్రస్తుత కాలంలో చాలా మంది బాడీ పెర్ఫ్యూమ్స్ ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. దీన్ని నుండి…
This website uses cookies.