Health Benefits : మీ పెరట్లో పెరిగే గులాబీలతో.. అందం, ఆరోగ్యం.. దీని ప్రయోజనాలు తెలిస్తే వావ్ అనాలిసిందే...?
Health Benefits : గులాబీ పువ్వులను తలలో ధరిస్తారు. ఇంకా పూజకి వినియోగిస్తారు. అలంకరణలలో వాడుతారు. అంతేకాకుండా, అవే కాకుండా గులాబీ పువ్వులతో అందం, ఆరోగ్యం కూడా పెరుగుతుంది. అందం పెరుగుతుందనే విషయం చాలామందికి తెలుసు.. కానీ గులాబీలతో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయని తెలిస్తే మాత్రం చాలా ఆశ్చర్యపోతారు… అవి రేకుల తోటి ఎన్నో వ్యాధులను నయం చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆ ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం..
ఆవిపువ్వులలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ, ఐరన్, కాల్షియం పుష్కలంగా ఉంటాయని నిపుణులు పేర్కొంటున్నారు. చర్మం మచ్చలు, బరువు తగ్గడం, మొటిమలు, ఇన్ఫెక్షన్లు, అలర్జీ వంటి సమస్యలకు గులాబీలతో చెక్ పెట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. గులాబీ రేకులు నమలడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం. వీరభూసిన గులాబీలు అందానికే కాదు.. ఆరోగ్యానికి కూడా దివ్య ఔషధం అంటున్నారు ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు. సొవసైన గులాబీ పూలలో పలు రకాల అనారోగ్య సమస్యలు నయం చేసే గుణాలు కూడా పుష్కలంగా ఉన్నాయని చెబుతున్నారు వైద్యులు.గులాబీ పూలతో చర్మం, జుట్టు, జీర్ణ వ్యవస్థకు మేలు చేస్తాయి. గులాబీ పువ్వుల్లో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ,ఐరన్,కాల్షియం పుష్కలంగా ఉంటాయని పునులు పేర్కొంటున్నారు. గులాబీలతో చర్మం మచ్చలు, బరువు తగ్గడం, మొటిమలు, ఇన్ఫెక్షన్లు,అలర్జీ వంటి సమస్యలకు గులాబీలతో చెక్ పెట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. గులాబీ రేకులను నమ్మడం వల్ల జీర్ణ క్రియ సులభం అవుతుంది. గులాబీ రేకులతో తయారైన కషాయాన్ని తీసుకోవడం వల్ల శరీరంలోని చెడు కొవ్వులు తగ్గుతాయి.
Health Benefits : మీ పెరట్లో పెరిగే గులాబీలతో.. అందం, ఆరోగ్యం.. దీని ప్రయోజనాలు తెలిస్తే వావ్ అనాలిసిందే…?
గులాబీ రేకుల్లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని కాంతివంతంగా మారుస్తాయి. అసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలను దూరం చేస్తాయి. దావీరేకులు అలర్జీలను తగ్గించడంలో సహాయపడతాయి. అవి రేకులతో తయారుచేసిన గుల్కందు వల్ల శరీరంలోని వేడి తగ్గిపోతుంది. గులాబీ రేకుల తో తయారుచేసిన టీ తాగితే ఒత్తిడి తగ్గిపోతుంది. గులాబీ పూరేకులు కంటి చూపులు మెరుగు బరుస్తాయి. గులాబీ రేకులను నీటిలో మరిగించి, టీ లా తాగడం వల్ల పిరియడ్స్ నొప్పి తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. అంతే కాదు,గులాబీల వాసన పీల్చడం వల్ల మానసిక ఒత్తిడి కూడా దూరమవుతుంది.
గులాబీ రెక్కలను పొడిచేసి తేనెను కలిపి కొద్దికొద్దిగా చప్పరిస్తుంటే గొంతు నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. గులాబీలు వేసి నానబెట్టిన నీళ్లను సున్నపు తేటకు కలిపి, అలా పండ్ల రసాన్ని చేర్చి తీసుకుంటే, వల్ల వచ్చే ఛాతి నొప్పి, అజీర్ణం, వికారం, ఆమ్ల పిత్తం వంటి సమస్యలు తగ్గుతాయి. రోజు వాటర్ కి కుంకుమపువ్వు, బాదం పలుకులను కలిపి మెత్తగా నూరి ముఖం మీద ఫేస్ ప్యాక్ మాదిరిగా ప్రయోగిస్తే ముఖ చర్మం కుసుమ కోమలంగా తయారవుతుంది. మంగు గుమచ్చలు,మొటిమలు వంటి చర్మ సమస్యలు కూడా తగ్గుతాయని నిపుణులు పేర్కొంటున్నారు.
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో ప్రతి గ్రహం ఒక ప్రత్యేక స్థానం కలిగి ఉంటుంది. వాటిలో సూర్యుడు అతి…
Coconut Oil : కొబ్బరి నూనె... మన వంటగదిలో అందుబాటులో ఉండే అత్యంత సాధారణమైన వస్తువు. కానీ దీని ఉపయోగాలు…
Gym : ఇప్పుడు ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగిన తరుణంలో వ్యాయామం ప్రతి ఒక్కరి జీవనశైలిలో భాగమవుతోంది. కానీ, వర్కౌట్ చేస్తూ…
Onions Black Spots : ఉల్లిపాయలపై కనిపించే నల్లటి మచ్చలు చాలామందిని ఆందోళనకు గురి చేస్తుంటాయి. అయితే ఈ మచ్చలు…
Smartphone : దేశీయ మొబైల్ తయారీ సంస్థ లావా తాజాగా మరో అద్భుతమైన స్మార్ట్ఫోన్ను మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే…
Tea BP : టీ అంటే చాలా మందికి ఎంతో ఇష్టం. రోజులో ఒక్క కప్పు టీ లేకుండా చాలామందికి…
Varalakshmi Vratham : వరలక్ష్మీ వ్రతం .. సౌభాగ్యదాయినీ లక్ష్మీదేవిని LAkshmi Devi పూజించే పవిత్రమైన రోజు. ఈ రోజు…
Pragya Jaiswal : అందాల ముద్దుగుమ్మ.. ప్రగ్యా జైస్వాల్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. కంచె సినిమాతో తెలుగు ఆడియన్స్…
This website uses cookies.