Chanakya Niti : పురుషులు పెళ్లయిన తర్వాత పరాయి స్త్రీలునిఎందుకు ఇష్టపడతారో తెలుసా..? చాణిక్య ఏం చెప్తున్నాడంటే..?
ప్రధానాంశాలు:
Chanakya Niti : పురుషులు పెళ్లయిన తర్వాత పరాయి స్త్రీలునిఎందుకు ఇష్టపడతారో తెలుసా..? చాణిక్య ఏం చెప్తున్నాడంటే..?
Chanakya Niti : ప్రతి మనిషికి తన జీవితంలో ఉన్నత స్థానాలకు వెళ్లాలని కోరిక బలంగా ఉంటుంది. అయితే వారి ప్రయత్నంలో కొందరు సక్సెస్ అయ్యి వారు అనుకున్న లక్ష్యాలు చేరుకుంటారు. కానీ కొంతమంది మాత్రం ఎదురైన చిన్న చిన్న కష్టాలకి కృంగిపోయి వారి జీవితాలను నాశనం చేసుకుంటారు. అలా కాకుండా ప్రతి మనిషి జీవితంలో అనుకున్న లక్ష్యానికి చేరుకోవడానికి కొన్ని లక్షణాలను ప్రక్క వారి నుంచి పనికి పుచ్చుకోవాలి. ఈ విషయం మీద చానక్యుడు కొన్ని సూత్రాలను మానవాళికి అందించారు. సాధారణంగా చాలామంది సక్సెస్ అవ్వడానికి గ్రంథాల రూపంలో మనకు ఇచ్చారు. అటువంటి గ్రంథాలలో ఒకటైన మనస్తత్వ శాస్త్రాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే మనకి తెలియని ఎన్నో విషయాలు బయటపడతాయి. ఏదో ఒక సమయంలో మీరు మోసపోవడం, నష్టపోవడం జరుగుతుంది. అయితే పెళ్లయిన కొన్ని రోజులకు మగవారు పరాయి స్త్రీలను ఇష్టపడడం మొదలుపెడతారు. వారితో సంబంధం పెట్టుకుంటూ ఉంటారు.
అయితే దీని వెనక కారణాలు ఏమిటో మనం చూద్దాం.. చాణిక్య నీతిలో పని, మోక్షం, మతం, అర్థం కుటుంబం పరిమితి సమాజం సంబంధం దేశం మరియు ప్రపంచానికి సంబంధించి సూత్రాలు చెప్పడం జరిగింది.. ఈ సిద్ధాంతాలను ఆచార్య చాణిక్యుడు కూడా ఆచరించేవాడు… వైవాహిక జీవితంలో భాగస్వామి మనస్సు కలత చెందటం మనం చూస్తూనే ఉంటాం.. అలాంటి పరిస్థితులు కొంతమంది ఇతర మహిళలు లేదా పురుషులు ఇష్టపడడం జరుగుతుంది. ఇక్కడ భార్యాభర్తలు ఇద్దరూ ఒకరినొకరు మంచి చెడులు చూసుకోవడంపై అవగాహన పెట్టాలి. అప్పుడే ప్రేమ ఆప్యాయతలు ఉంటాయి. లేదు అంటే వారి దారి వేరే మల్లుతుంది.. చాలామంది భార్య ఉన్నప్పటికీ పరాయి స్త్రీలను ఇష్టపడి వారితో సంబంధం పెట్టుకుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో భార్యాభర్తల సంబంధం లో నమ్మకం అనేది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. నమ్మకం ఉంటే ఇద్దరిని ఒకరినొకరు నిజాయితీగా ఉంటారు.
ఆ నమ్మకం లేని పరిస్థితిలో ఈ సంబంధాలు సమస్యలకు దారితీస్తూ ఉంటాయి.. అలాగే భార్యాభర్తల సంబంధం శారీరిక సంతృప్తి కూడా చాలా ప్రధాన పాత్ర పోషిస్తుంది. అది లేకపోవడం వలన ఆ ఇద్దరి మధ్య ఆకర్షణ తగ్గిపోతుంది. ఇటువంటి పరిస్థితుల్లో కూడా పెళ్లయిన మగవారు పరాయి స్త్రీల మీద మోజు పడుతూ ఉంటారు.. కాబట్టి భార్య భర్తలు ఒకరినొకరు అర్థం చేసుకుంటూ.. ప్రేమ ఆప్యాయతలను పంచుకుంటూ ఉంటే ఇలాంటి పరిస్థితి ఎదురవదు..